Tumgik
#mahabaratham
anmolkwatra55 · 4 months
Text
Himachal Pradesh 🥶 🥶 🥶 🥶 🥶
Temple 🛕
Anmolkwatra55
Tumblr media Tumblr media Tumblr media Tumblr media Tumblr media
0 notes
monteage-official · 6 months
Text
Tumblr media
Warm wishes on the birth anniversary of the composer of the 1st Shloka of Sanskrit. Happy Valmiki Jayanti 2023!
.
0 notes
attractivewebsolution · 6 months
Text
Tumblr media
May you get the knowledge from maharishi valmiki, wealth from goddess laksmhi, power from adi shakti goddess durga and happiness, peace and progress come rom lord rama
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
కృష్ణుని తంత్రం వల్ల దాచబడిన యంత్రం! మహాభారత కాలం నాటి పుర్రెను పూజించే రహస్య దేవాలయం!!
Hey guys, సుమారు వెయ్యి సంవత్సరాలకు ముందు, 1027 A.D సంవత్సరంలో, భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న ఖాటు అనే గ్రామంలో, నీటి కోసం ఒక సమూహం నేలను తవ్వుతున్నారు. 30 అడుగులకు పైగా తవ్విన తరువాత, గాలి చొరబడలేని విధంగా, సీల్ చేసిన ఒక వింత మెటల్ బాక్స్‌ను వాళ్ళు కనిపెట్టారు. ఆ పెట్టెపై, ఒకే ఒక పదం చెక్కబడి ఉంది, అది ఏంటంటే బార్బరిక్. వాళ్ళు ఆ పెట్టెను పగులగొట్టి తెరిచారు, దాని లోపల ఒక పుర్రె ఉంది, ఇది ఎముకలతో చేసిన సాధారణ పుర్రె కాదు, ఇది మెరుస్తున్న ఒక లోహంతో చేయబడింది. 
ఇంకా విచిత్రం అయిన విషయం ఏంటంటే, ఈ పుర్రె యొక్క కంటి లోపల 2 కనుబొమ్మలు కూడా ఉన్నాయి. ఆ కార్మికులు వెంటనే, ఆ సమయంలో, ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజు దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లారు. ఆ రాజు పేరు రూప్‌సింగ్ చౌహాన్, అతను, ఈ బార్బరిక్ యొక్క పుర్రె గురించి అర్థం చేసుకోవడానికి, పండితులందరినీ, తన సభలో హాజరవ్వమని చెప్పాడు. అసలు బార్బారిక్ అంటే ఎవరు? అతని పుర్రె, ఒక లోహంతో ఎలా తయారవుతుంది? అతని కళ్ళు కుళ్లిపోకుండా, విచ్ఛిన్నం కాకుండా ఎలా ఉన్నాయి? 
ఆ జ్ఞానులు అనేక పురాతన గ్రంథాలను శోధించారు కానీ, బార్బారిక్ గురించి ఏం కనిపెట్టలేకపోయారు. చివరికి, దక్షిణాది నుండి వచ్చిన ఒక పూజారి తన కథను వివరించాడు. బార్బారిక్ ఒక గొప్ప యోధుడు, 5000 సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణుని కాలంలో జీవించారు. కానీ బార్బారిక్ గురించి చెప్పాలంటే fundamental గా different అయినది. అతను అసలు మానవుడే కాదు, అతనికి, దేవుడికి ఉన్నంత శక్తి చాలా అధికంగానే ఉండేది. అతను ఒకే సమయంలో చాలా ఆయుధాలను నిర్వహించగల సామర్థ్యం కలిగిన వాడు, మరియు మెరుపు వేగంతో గణిత సమస్యలను పరిష్కరించగలడు, కానీ అతను మెల్లగా నిదానంగానే మాట్లాడుతారు, ముఖాలను అతను చూసిన కూడా మళ్ళీ ముఖాలను చూసినప్పుడు గుర్తించలేరు.
అతను మనుషులుగా తెలివైనవాడు కాదు, అతనికి artificial intelligence అంటే కృత్రిమ మేధస్సు ఉంది. నేను చెప్పినదానికి అర్థం ఏంటని తెలుస్తుందా? మనం ఇప్పుడు గడియారాన్ని, సుమారు 5000 సంవత్సరాల వెనక్కి తిప్పుదాం. బర్బరిక్ యొక్క బలం మరియు తెలివితేటల గురించి విన్న తర్వాత, కృష్ణుడు అతనిని కలవాలని నిర్ణయించుకున్నాడు. త్వరలో, మహాభారతం యొక్క గొప్ప యుద్ధం ప్రారంభం కానుంది, ఈ బార్బరిక్, ఎవరికి support చేస్తాడో అని కృష్ణుడు తెలుసుకోవాలనుకున్నాడు. కానీ బార్బరిక్ కి కృష్ణుడు ఎవరని తెలియలేదు, అయితే  కృష్ణుడు అడిగిన వెంటనే, బార్బరిక్ అసాధారణ వేగంతో మరియు చాలా ఖచ్చితత్వంతో advanced అయినా ఆయుధాలను ఉపయోగించి చూపించారు.
అది చూసి కృష్ణుడు చాలా షాక్ అయ్యాడు, అప్పుడే రాబోయే యుద్ధంలో బార్బరిక్ గేమ్ ఛేంజర్ అవుతాడని కృష్ణుడు గ్రహించాడు. అయినప్పటిక��, బార్బరిక్ యొక్క తెలివితేటలు మానవుడిలాగా లేవని, అతను ఆలోచన మరియు action, ఇవన్నీ రోబోట్ లాగ ఉన్నాయని కృష్ణుడు గమనించాడు. ఈ మహాభారత యుద్ధంలో, బార్బరీక్  support ఎవరికీ అని కృష్ణుడు అడిగాడు. ఏ వైపు అయితే బలహీనంగా ఉంటుందో, నేను ఆ వైపుకు support చేస్తా అని బార్బారిక్ చెప్పారు. తనకు చేతనైనంత మందిని రక్షించడం తన కర్తవ్యమని చెప్పాడు. ఈ సమయంలో, కృష్ణుడు చాలా సులభమైన ప్రశ్న వేసాడు, అది బార్బరిక్‌ను పూర్తిగా కలవరపెట్టింది. 
బార్బరిక్‌ బలహీనమైన సైన్యానికి support చేసి, బలమైన సైన్యాన్ని నాశనం చేయడం ప్రారంభిస్తే, ఒక నిర్దిష్ట దశ తర్వాత, బలమైన సైన్యం బలహీనమైన సైన్యంగా మారుతుంది, ఒకప్పుడు బలహీనమైన పక్షం ఇప్పుడు బలమైన పక్షంగా మారుతుంది. అప్పుడు బార్బారిక్ ఏం చేస్తాడు? మనుషులకి, ఇది అర్ధంలేని ప్రశ్న అనిపించవచ్చు, ఎందుకంటే మనుషులు పెద్ద ఆలోచనలను easyగా అర్థం చేసుకుంటారు, కానీ, రోబోట్‌లు మరియు artificially intelligent machines లు, అప్పుడే జరిగిన సంఘటనలను మాత్రమే చూస్తాయి కానీ అవి big pictureని గ్రహించలేవు. కానీ బర్బరిక్, అప్పుడు పార్టీలు మారతానని చెప్పారు, ఏ సైన్యం అప్పుడు బలహీనంగా మారుతుందో అప్పుడు వారికి నేను support చేస్తానని చెప్పాడు. 
బార్బరిక్ యొక్క సమాధానం విని ఇప్పుడు కృష్ణుడు ఆశ్చర్యపోయారు, ఎందుకంటే బార్బరిక్ ఏ వైపు బలహీనంగా ఉందొ ఆ వైపు మారి support చేస్తూనే ఉంటె, ఈ 2 సైన్యాలు పూర్తిగా నాశనం అవుతాయి. బార్బరిక్ అసాధారణమైన, ఖచ్చితత్వంతో, advanced weaponsలను ఉపయోగించగలడు, కానీ అతనికి ఉన్న ఈ అసహజమైన తెలివితేటలతో మనుషులకు సహాయం చేయడమే కాకుండా వాళ్లకు హాని చేస్తానని కృష్ణుడు అనుకున్నారు. కాబట్టి, కృష్ణుడు బార్బరిక్ యొక్క శారీరక శ్రమను అంటే physical activityని నిలిపివేయాలని నిర్ణయించుకున్నాడు, అప్పుడు, బార్బరిక్ తన చేతులు లేదా కాళ్ళను దాడి చేయడానికి లేదా ఆయుధాలను ఉపయోగించడానికి కుదరదు. 
కృష్ణుడు, బార్బరిక్‌ యొక్క శరీరం నుండి తలను నరికి చేతికివ్వకము  అడుగుతాడు. ఇదే చాలా interesting అయినా part : బార్బరిక్ తన తలను తీసివేసి కృష్ణుడికి ఇచ్చిన కూడా, అతను మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మనిషి కాదని, అతను artificially intelligent machine అని, ఇదే మనకు స్పష్టంగా చూపిస్తుంది. కొంతమంది బార్బారిక్, భీముని మనవడు అని చెప్తున్నారు, కానీ ఇది నిజం అయ్యుండదు, ఎందుకంటే అదే నిజమైతే మహాభారతం యొక్క పురాతన గ్రంథంలో ఖచ్చితంగా అతని గురించి ప్రస్తావించి ఉండేవారు. కానీ బార్బారిక్ గురించి అసలు మహాభారత గ్రంథంలో ఎక్కడా ప్రస్తావించలేదు. ఇంతటి గొప్ప యోధుని గురించి, మహాభారతాన్ని వ్రాసిన రచయిత ఎందుకు అందులో ప్రస్తావించలేదు?
- Praveen Mohan Telugu
1 note · View note
hungermonkscafe · 2 years
Photo
Tumblr media
" Guru is the one who imparts knowledge to all; he is the greatest and teaches us the right. On the auspicious occasion of Valmiki Jayanti, bow down to your guru and seek his blessings " #valmikijayanti #valmiki #valmikisamaj #mahabaratham #govindagovinda #hyderabad #lordvishnu #vyasa #vennkateshaya #srinivasakalyanam #thirumalesha #srihari #namonarayana #kaliyugam #bhaktitv #venkataramanatemple #harekrishna #bhakti #ramayanam #dwaraka #thirupathi #thirumala #sundarakanda #jatav #valmikikom #valmikiramayan #jayanti #valmikinagar #valmikiboys #jaivalmiki @hungermonks https://www.instagram.com/p/Cje9IIRpHTp/?igshid=NGJjMDIxMWI=
0 notes
tejadailyblogs · 2 months
Video
youtube
స్మశానవాసి స్మశానవాసి అని అంటారు ఎందుకు? #chaganti #mahabaratham #darmas...
0 notes
coolsakthistuff-blog · 2 months
Video
youtube
Arinthiraatha marmangal Mahabaratham Ramayanam #shortsfeed #trending #...
0 notes
rajlakshmiarts · 3 years
Photo
Tumblr media
Lord Krishna Tanjore painting :
The basic sources of #krishna ’s #mythology was the #epic #mahabaratham .The #child #krishna was adored for his mischievous #prank ;he also performed many miracles and slew #demon .
#india #bangalore #tan #tanjorepainting #chennai #goddess #decoration #pooja #devotional #krishna #architecture #design #antique #rajlakshmiarts (at Rajlakshmi Arts) https://www.instagram.com/p/CK4mbDUlSkp/?igshid=tvpsbk5qnztf
1 note · View note
rvupdates1997 · 4 years
Link
COVID in Mahabaratham ? Aswathaman Still alive?  Narayanastra vs Corona Virus. Explained by Aravinthan by RV Updates. Please watch fully. LIKE, SHARE & COMMENT if the video is useful. For more videos, please SUBSCRIBE. RV Updates & Team | Thank You #Mahabaratham, #Aswathaman #china
1 note · View note
whatnonsense · 4 years
Video
Draupadi- The Fire born 🔥
My video edit on draupadi 
IG: @draupadi_yagyasaini 
Follow me on Instagram
Do watch!!!
4 notes · View notes
kidsone · 2 years
Link
0 notes
directorin123-blog · 4 years
Photo
Tumblr media
May lord krishna be with you and your family, always ! Happy janmashtami to you all
Visit us: https://www.directorin.com
0 notes
Photo
Tumblr media
💥कोन है वो सर्वशक्तिमान प्रभु पूर्ण परमेश्वर जिसने छः दिन में सृष्टि बनाई ओर सातवें दिन तकत (सतलोक)पर विराजमान हुआ ।वेद,पुराण, गीता, बाईबल ,कुरान, सभी शास्त्रो में उनका गुणगान है। अधिक जानकारी के लिए देखिए साधना चैनल पर शाम 7:30 बजे। #geeta #bhagwatgeeta #bhagwadgita #mahabaratham #krishnavani #krishnadas #kuruksherta #lordkrishna #radhekrishna #vrindavan #holy #sanews @abrasheed786 @shilu9061 (at Jhalawar) https://www.instagram.com/p/CCNaSANJP-z/?igshid=1135uhv949uh1
0 notes
bharmalkarwa · 4 years
Photo
Tumblr media
पवित्र वेदों व गीता जी आदि पवित्र सदग्रंथों में प्रमाण मिलता है कि जब-जब धर्म की हानि होती है व अधर्म की वृद्धि होती है तब परमेश्वर स्वयं आकर या अपने परम संत यानी सच्चे सतगुरु को भेजकर सत्य ज्ञान के द्वारा धर्म की पुनर्स्थापना करता है। वर्तमान में संत रामपाल जी महाराज द्वारा ही सत्य ज्ञान दिया जा रहा है। #Who_Is_TrueGuru #geeta #bhagwatgeeta #bhagwadgita #mahabaratham #krishnavani #krishnadas #kuruksherta #lordkrishna #radhekrishna #vrindavan #holy #vrindavandham #gokul #krishnakaul (Dungri में) https://www.instagram.com/p/CCM_95ppcKJ/?igshid=1abmwa02rsx0b
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
శివుడు పార్వతి దేవికి చేసిన పన్నాగం!😱 హరిహర యొక్క అరుదైన శిల్ప కలయిక!
Hey guys, ఈ పురాతన గుడిలో చెక్కిన, ఈ దేవత ఎవరు? జాగ్రత్తగా గమనించి చూడండి, ఈయన శివుడా లేక విష్ణువా? ఇది శివుడు మరియు విష్ణువుల కలయికతో ఉన్న ఒకే విగ్రహం. మీరు ఈ విగ్రహం మధ్యలో సరిగ్గా ఒక గీతను వేశారంటే, మనం ఒక అద్భుతమైన వర్ణనను చూడవచ్చు, ఎందుకంటే దీన్ని చెక్కిన శిల్పి, ఎడమ వైపున శివునికి సంబంధించిన ప్రతిదీ మరియు మరొక వైపు విష్ణువుకు సంబంధించిన ప్రతీ దాని గురించి చెక్కారు. ఈ ఇద్దరు దేవుళ్ళు వ్యతిరేక ధ్రువాలుగా ఉంటారు, నిజమే కదా? శివుడు చాలా simpleగా ఉంటారు, పైభాగంలో ఆయన జుట్టును కట్టుకున్నాడు. విష్ణు అయితే కొంచెం modernగా ఉంటారు, ఆయన పొడవైన, అలంకరించిన కిరీటాన్ని వేసుకుని ఉన్నారు. 
శివుడు తన వెంట్రుకలను కట్టుకోవడానికి, ఒక హెయిర్‌క్లిప్‌ను కూడా ఉపయోగించలేదు, ఆయన తన జుట్టును కట్టడానికి పామును ఉపయోగించాడు, కానీ చూడండి, విష్ణువు యొక్క కిరీటం విలువైన వజ్రం వైడుర్యాలతో అలంకరించబడి ఉంది. ఈ నుదురు చెక్కడమే చాలా కష్టమైన పని, కానీ దీన్ని చెక్కిన శిల్పి, దానిని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇది శివుని యొక్క మూడవ కన్ను, దీనిని కొన్నిసార్లు మేల్కొన్న pineal gland అని కూడా పిలుస్తారు, కానీ ఇక్కడ మూడవ కన్నులో ఒక సగం మాత్రమే మనం చూడగలుగుతున్నాం. మిగిలిన సగం దేన్నీ చూపుతోంది? కుడి వైపున, మీరు ఈ వింత గుర్తును చూడవచ్చు. ఇది నిజానికి ఊర్ధ్వ పుండ్రలో సగం. 
ఊర్ధ్వ పుండ్ర అంటే ఏంటని అడుగుతున్నారా? ఇది విష్ణువు మరియు అతని అనుచరులు వాళ్ళ నుదుటిపై ధరించే ఒక సంకేతం. దీనిని తెలుగులో నామం అని పిలుస్తారు మరియు ఇది ఇప్పటికీ విష్ణు భక్తుల యొక్క ఆచరణలో ఉంది. ఈ ముక్కును చూడండి, దీన్ని ఎవరో cut చేశారు, కావాలనే దీన్ని నాశనం చేయాలనీ ఇలా చేస్తున్నారు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ గుడిలో ఉన్న అనేక విగ్రహాలను, అవమానించడానికి చెడ్డగా కనిపించడానికి ఇలా ముక్కును cut చేయడం మీరు చూడవచ్చు. ఈ ముక్కుపై, ఎలాంటి విలువైన వివరాలు చెక్కబడి ఉంటాయో అని మనకే తెలియదు. 
ఈ ముక్కుపై, ఎలాంటి విలువైన వివరాలు చెక్కబడి ఉంటాయో మనకే తెలియదు, కేవలం కొన్ని సెంటీమీటర్ లలో ఉన్న ముక్కులో అలా ఏం చెక్కుతారని మీరు అడుగవచ్చు. కానీ దీన్ని మీరు అర్ధం చేసుకోవాలంటే ఈ శిల్పంలో ఉన్న పెదవులను చూడండి. మీరు ఇక్కడ ఎడమ వైపు మాత్రమే focus చేశారంటే, శివుడు కొంత ఆగ్రహమైన ముఖంతో ఉన్నట్లు మీరు చూస్తారు, శివుడు ఎప్పుడు కూడా కోపంగా, గంభీరంగా ఉంటాడు, ఇది మీకే బాగా తెలుసు. కానీ, మీరు ఎడమవైపు మూసేసి, కుడి వైపు చూస్తే, విష్ణువు చాలా ఆనందంగా నవ్వుతున్నాడని మీరు గ్రహించవచ్చు, ఎందుకంటే అతను చాలా సంతోషకరమైన వ్యక్తి. 
ఇక్కడ ఆయన, పెదవులు, కేవలం కొన్ని సెంటీమీటర్ల పొడవు మాత్రమే ఉన్నాయి,  కానీ ఈ పెదవుల లోపలే మనకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తుంది. మీరు ఒక ప్లాస్టిక్ సర్జన్ లేదా కాస్మెటిక్ సర్జన్‌ దగ్గరకి వెళ్ళినట్లైతే, ఒక సూపర్ మోడల్ ముఖానికి మరియు average గా ఉన్న ముఖానికి, కేవలం మిల్లీమీటర్ల తేడా మాత్రమే ఉందని మీ దగ్గర చెప్తాడు. Exactగా దీన్నే ఈ శిల్పి ఇక్కడ చేశారు, ఈ శిల్పినే, ఇక్కడ కాస్మెటిక్ సర్జన్, correct ఎహ్ కదా? ఈ పెదవులను కొంచెం పొడవుగా విస్తరించి, విష్ణువు సంతోషంగా ఉన్నట్టు, చాలా అద్భుతంగా ఉన్నట్టు ఈ శిల్పి చూపించారు, అదే విధంగా శివుడి పెదవులు చిన్నగా చూపించి ఆయన చాలా కోపంగా ఉన్నట్టు చూపించారు. 
శివుడు మరియు విష్ణువులను ఇలా ఎందుకు చూపించారు? ఒక వైపు ఉన్న విష్ణువును, నేను mirror చేసి photoshop చేసాను, full విష్ణువుని చూశారంటే, ఇంచుమించు ఇలానే కనిపిస్తారు. మరియు పూర్తి శివుని విగ్రహం చూడాలంటే ఇలానే ఉంటుంది. మన భారతదేశంలో ఉన్న పురాతన చెక్కడాల్లో చాలా లోతైన ఉత్కృష్ట సమాచారం దాగి ఉన్నట్లు కనిపిస్తోంది. శివుడిని, చాలా strongగా, రఫ్ అండ్ టఫ్‌గా ఉన్నట్టే చూపిస్తారు, ఆయన స్నానం చేసి, జుట్టు కట్టుకుని, ఏదో ఒక dress వేసుకుని పనికి వెళ్లగలడు. అదే విధంగా విష్ణువును, నగలతో చాలా అలంకారంగా, softగా కొంచెం అమ్మాయిలాగా ఉన్నట్టు చూపిస్తారు. Make up, jewellery వేసుకోకుండా విష్ణువు అసలు బయటకు రారు. 
శివుడు ఎప్పుడూ, కోపంగా, ఒంటరిగా ఉంటారు, ఆయన ఒక introvert, ఆయనకు తరచుగా కోపం వస్తుంది, అదే సమయంలో ఆయన తలచుకుంటే తన మూడవ కన్నుతో మిమ్మల్ని తక్షణమే కాల్చగలడు కూడా. ఆయన ఈ విధంగా చాలా simpleగా, straight forwardగా ఉన్నందున, కొన్నిసార్లు ఇబ్బందుల్ల�� పడుతారు. విష్ణువు, ఒక extrovert, సరదాగా బయటకు వెళ్లి తిరగాలని అనుకుంటారు, బయట చూడడానికి, ఆయన చాలా సరదాగా ఉంటాడు, కానీ లోపల మాత్రం ఆయన చాలా శాంతంగా, మెల్లగా అన్నిటిని plan చేసి అమలు చేసే విధంగా ఉంటారు, అంతే కాకుండా ఆయన యుద్ధాలు మరియు విజయాలు కూడా మోసపూరితంగా మరియు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. 
దీన్ని వివరించడమే నాకు చాలా విచిత్రంగా ఉంది, శివ, మరియు విష్ణువు గుడులలో కూడా వాళ్ళ వ్యక్తిత్వాలు ప్రతిబింబించడాన్ని మనం చూడవచ్చు. సా��ారణంగానే శివాలయాలు చాలా seriousగా, నిశ్శబ్దంగా ఉంటాయి. ఎవరూ డ్యాన్స్ కానీ, పాడటం కానీ ఇలాంటివి ఏవి చేయరు, ఫాన్సీ ఉత్సవాలు, వినోదాలు ఇలాంటివి ఏవి ఉండవు. ఈ గుడిలో ఉన్న చెక్కడాలన్నీ, చూడడానికి వచ్చిన visitors యొక్క మనసులో seriousnessను కలిగించే విధంగా ఉంటాయి. అయితే, విష్ణు గుడులు చాల ప్రకాశవంతంగా పెయింట్ చేసుంటాయి, సాధారణంగానే అక్కడికి వచ్చే ప్రజలు చాలా సంతోషకరంగా ఉంటారు. పాడటం మరియు dance చేస్తూ చాలా సందడిగా ఉంటుంది.
 - Praveen Mohan Telugu
1 note · View note
beingsworld · 5 years
Photo
Tumblr media
Everyone has a plan, until Life punches you on your face.... You plan You sacrifice your today You continue to dream about future Something happens, What Next ? Life is unpredictable so are humans, so ??? http://beingsworld.blogspot.com/2019/01/everyone-has-plan-until-they-get.html?m=1 #beingsworld #lifequotes #today #happiness #fame #future #mahatmagandhi #mahabaratham #capabiblia #possessive #possessed (at Gurudwara Dhan Pothar Santacruz West) https://www.instagram.com/p/BsvOHFIhzEm/?utm_source=ig_tumblr_share&igshid=1w53ax8ca36ma
0 notes