Tumgik
#SouthIndianTemple
praveenmohantelugu · 1 year
Video
youtube
ఇది నిజంగా దేవాలయమేనా? చీకటి మూలలో దాక్కున్న పురాతన ల్యాబ్!
Hey guys, ఈ రోజు నేను మీకు మన కళ్ళ ముందే దాగి ఉన్న కొన్ని రహస్య శిల్పాలను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు? మీరు ఒక చేపను చూస్తున్నారా? మన కళ్లు సహజంగానే ఈ స్తంభాల వైపు, మరియు ఈ పెద్ద ద్వారం వైపు చూసి attract అవుతాయి, కానీ ఇక్కడున్న ఈ గోడను చూస్తే.. దీనిపై చెక్కిన ఒక చేపను మీరు చూడవచ్చు. దీన్ని, ఇక్కడ ఎందుకు చెక్కారు? దీనికి కారణం ఏమై ఉండవచ్చు? ఈ చేపను గొప్ప వివరాలతో చెక్కలేదు, అలానే దీన్ని సరిగ్గా పాలిష్ కూడా చేయలేదు, ప్రత్యేకంగా చెప్పాలంటే దీన్ని స్పష్టంగా చెక్కలేదు, అందుకే సాధారణంగా వచ్చే సందర్శకులు దీన్ని చూడలేరు. 
అయితే, మనం దీనిని బాగా గమనించి పరిశీలించి చూస్తే, ఇది ఒక అలంకారమైన ఫాన్సీ ఐన చేప అని మనకు అర్ధమవుతుంది, దీని తోక మరియు రెక్కలతో సహా ఎన్ని రెక్కలను ఇక్కడ చూపించారో చూడండి. పురాతన నిర్మాణ దారులు, దీన్ని ఇక్కడ ఎందుకు చెక్కారు? ఇది ఒక రకమైన చిహ్నం లేదా సంకేతం అయ్యుండొచ్చు, కానీ ఎవరూ చూడని ప్రదేశంలో ఎందుకు దీన్ని చెక్కారు? ఇక్కడ, ఈ అందమైన ఏకశిలా స్తంభాన్ని అంటే ఒకే రాయితో చేసిన స్తంభాన్ని మీరు చూడవచ్చు, అది మాత్రమే కాకుండా, ఇక్కడ ఈ వివరాల యొక్క వివరాలను చూసి, మీరు చాలా సులభంగా మైమరచిపోతారు, అయితే 99% మంది సందర్శకులు ఇక్కడ ముద్దు పెట్టుకుంటున్న, ఈ జంట చేపలను చూడకుండా కోల్పోతారు. 
కాని, వాటిని ఇక్కడ ఎందుకు చెక్కారు? ఈ చేపల యొక్క వివరాలను చూడండి, వీటిని చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంది. అయితే, వీటిని ఎవరూ చూడని ప్రదేశంలో, నేల నుండి 20 అడుగుల ఎత్తులో ఎందుకు చెక్కాలి? దీనికి అర్ధం ఏంటీ? నేను నా ఫోన్‌తో దీన్ని జూమ్ చేసి చూపిస్తాను, దీని తోకను చూడండి, ఇది ఒక exotic fish, అంటే మన ఇంట్లో fish tankలో పెంచుకుంటాము కదా అలంటి ornamental fish ఇది, ఇంత ఎత్తులో కూడా ఈ చెక్కడాన్ని చాలా అందంగా చెక్కారు. ఈ విధంగా, ఈ గుడి అంతటా చేపలను చెక్కాల్సిన అవసరం ఏముంది? పురాతన నిర్మాణ దారులు, ఈ చేపలను, ప్రజలు గమనించని విధంగా ఎందుకు చెక్కారు? నేను మీకు చూపిస్తున్నది, మీ కళ్ళ ఎదురుగా ఉన్నా కూడా మీరు దాన్ని చూడలేరు, ఎందుకంటే మీరు కేవలం మనుషులు మాత్రమే కదా. 
మీ కళ్ళ ముందే ఈ చేపలు ఉంటాయి, కానీ 99% మంది ప్రజలు దీన్ని బాగా గమనించి చూస్తారు, కానీ ఈ చేపలను చూడడం పూర్తిగా miss చేస్తారు. సాధారణంగానే మనుషుల mind ఎలా ఆలోచిస్తుందని బాగా తెలుసుకొని, అందులో ఉన్న mistakesని ఉపయోగించి, పురాతన నిర్మాణ దారులు, కొన్ని విషయాలను, మన కళ్ళకు కనిపించకుండా దాచడంలో mastersగా ఉన్నారని అనిపిస్తుంది. ఇప్పుడు, ఈ symbolsను డాక్యుమెంట్ చేయడం లేదా వాటి వెనుక ఉన్న అర్థాన్ని కనిపెట్టడం వీటి గురించి మరచిపోండి, ఇక్కడ దాగి ఉన్న, అన్ని చేపల శిల్పాలను కనిపెట్టడం కూడా అసాధ్యమైన విషయమే. ఇలాంటి ప్రదేశాలలో, సందర్శకులు ఈ చేపలను గమనిస్తారు, వాళ్ళు వీటిని చూస్తారు అనేది చాలా ఆశించలేని ఒక విషయం. 
నేను ఈ గుడికి, చాలా సార్లు వచ్చాను, అందుకే మీరు నన్ను చాలా రకాల dressesలో చూస్తున్నారు. Actually ఇప్పుడు చూశారంటే, గడ్డం కూడా పెరిగిపోయింది, కానీ నేను ఇక్కడకు వచ్చిన ప్రతిసారీ చేపల శిల్పాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాటిలో చాలా చేపలు చీకటి మూలల్లో దాగి ఉన్నాయి. ఎందుకు చాలా చేపలను చెక్కాలి? దీనికి ఏదో ఒక కారణం ఉండాలి, అంతే కదా? కానీ కొన్ని శిల్పాలలో, నేను చాలా interestingగా ఉన్న ఒక విషయాన్నీ కనిపెట్టాను. ఈ చేప చుట్టూ, ఒక rectangular shapeతో ఉన్న ఒక box ఉండడం మీరు చూడవచ్చు, ఈ rectangular, శిల్పం కోసం చెక్కిన కేవలం borderహా లేదా నిజంగానే ఒక container లోపల చేపలు ఉన్నట్టు చెక్కారా! 
ఇది గ్లాస్ container లోపల ఉన్న చేపనా, అంటే నేనేం చెప్తున్నానంటే, మనం biology lab లో ఒక specimenని కనిపెట్టి, దాని external morphologyని ఎలా study చేస్తామో అదే విధంగా దీన్ని కూడా చెక్కి చూపించారు. ఇప్పుడు మీరు ల్యాబ్‌లో, చాలా రకాల చేపలను చూస్తే, బహుశా, మీరు కూడా వాటిని ఇలానే చూస్తారు. మీరు చేపలను చూస్తారు, అదే సమయంలో, మీరు దాని చుట్టూ ఉన్న ఈ glass containerను కూడా చూస్తారు కదా. ఈ ప్రాంతంలో ఉన్న అనేక శిల్పాలలో, ముఖ్యంగా చేపలు మరియు ఇతర జంతువులు లేదా మొక్కలను మనం చూడవచ్చు. ఇప్పుడున్న biologistలు, study చేస్తున్న విధంగా, ప్రాచీన భారతీయులు కూడా చాలా రకాల చేపల గురించి study చేసి వాటిని classify చేసి, document చేశారా?
ఈ రోజు ఈ చేపల యొక్క కొన్ని లక్షణాలను, ఎత్తి చూపడానికి వాటిపై లేబుల్స్ మరియు arrowsను పెట్టి చూస్తాము. ఇక్కడ, మనం రెండు చేపలను చూడవచ్చు, ఒకదాని తరువాత ఒకటి follow చేస్తూ వెళ్తున్నాయి, కానీ ఈ రెండు చేపలకు మధ్య ఒక arrow mark, అంటే ఒక triangle చెక్కినదాన్ని మనం చూడవచ్చు. అంటే దీనికి అర్ధం ఏంటీ? First ఉన్నచేప తోక ఇక్కడితో ముగుస్తుంది, కానీ దాని తర్వాత ఒక triangle ఉంది చూడండి, అది దాని తోక అని mark చేయడానికి ప్రయత్నించారేమో. 
ఆ తరువాత ఇక్కడ మరొక చేప ఉంది. మళ్ళీ, ప్రతి చేప, ఒక biology lab లో ఉన్న ఒక సీసా లేదా గాజు కంటైనర్ వంటి పొడవైన rectangular లోపల ఉంది. And ఇక్కడ మనం ఈ చేపను చూడవచ్చు, కానీ దీనికి కళ్ళు లేవు. ఈ చేపలో ఎలాంటి ఫీచర్లు లేవు చూడండి. చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, లోతైన మహాసముద్రాలు మరియు నదులలో అనేక రకాల blind fishes ఉన్నాయని మీకు తెలుసా? ఇక్కడ ఈ blind fishను చూడండి, దీనికి కళ్ళే ఉండవు, దాని శరీరాన్ని చూశారంటే, scales లేదా colors కూడా ఉండవు చూడండి.
- Praveen Mohan Telugu
1 note · View note
Photo
Tumblr media
Virupaksha Temple at dusk with the moon in the backdrop and smaller shrines in the foreground. The temple is part of the Group of Monuments at Hampi inscribed as a UNESCO World Heritage Site. Dedicated to Lord Shiva, the temple is reckoned to have existed in some form or the other since the 7th century and grew into a large shrine under the Vijayanagar rulers. The eastern gateway is almost 50 metres in height and is surrounded by a cluster of smaller shrines. Amazing click by @mysoretusker #virupakshatemple #hampi #hampitourism #hampifocus #virupakshatemplehampi #karnatakafocus #karnataka360 #dekhoapnadesh #myindia #discoverindiamagazine #hindutemplearchitecture #hindutemple #hinduarchitecture #monumentsofindia #shivatemple #southindiantemple #templesofindia #ig_indiashots #insta_india #indiatravelers #insta_karnataka #ig_karnataka #templearchitecture #hampitourism #karnatakaworld #templetour #unescoworldheritagesite #worldheritagesite #unescoworldheritage #unescosite #historical https://www.instagram.com/p/Co1QeB2vuRd/?igshid=NGJjMDIxMWI=
1 note · View note
evokeholidays · 5 months
Text
Tumblr media
Tamil Nadu Temples
The Temple Trail of Tamil Nadu: This blog by Namrata Wakhloo chronicles her two-week journey through some of the most iconic temples in Tamil Nadu, including Vriddhachalam, Kumbakonam, Thanjavur, Madurai, and Rameshwaram. She offers practical tips for planning your own temple trail, as well as insights into the cultural and spiritual significance of these sacred sites.
1 note · View note
mythvsscienceblog · 5 months
Text
Did you know some temples in South India have a unique tradition: men entering shirtless?
This practice isn't just about coolness (although it definitely embraces the breeze!), it holds deep symbolic meaning.
➡️ Symbol of surrender: Shedding garments represents letting go of ego & societal constructs, connecting with the divine on a pure level.
➡️ Equality & unity: Stripped bare, all men stand equal, regardless of caste, status, or background.
➡️ Purity & austerity: Some believe garments might carry impurities, promoting a simpler, cleaner approach to prayer.
➡️ Ancient wisdom: Texts like Rig Veda & Manusmriti mention bare chest practices in spiritual rituals.
This tradition isn't about forcing anyone, but understanding the cultural and religious significance behind it.
So, next time you encounter this unique practice, remember, it's much more than just a shirtless wonder!
#SouthIndianTemples #BareChestTradition #CulturalSymbolism #SpiritualConnection #RespectDiversity
0 notes
hinduactivists · 9 months
Text
श्री लक्ष्मी नारायणी मन्दिर जिसे दक्षिण भारत का #स्वर्ण_मन्दिर कहा जाता है। इस मन्दिर को बनाने में 15 हजार किलोग्राम सोने इस्तेमाल किया गया। प्रत्येक सुबह इस मन्दिर में में 1008 दीपक जलाये जाते हैं। और माता लक्ष्मी की आरती की जाती है। यह #मन्दिर #तमिलनाडु के #वेल्लोर में स्थित है।
#goldentemple #goldentemple🙏 #srinarayanipeedam #narayanipeedam #srilakshmi #srilakshminarayanigoldentemple #southindia #southindiantemple #tamilnadu #hindutemple #explorepage
https://www.instagram.com/p/CxNrswrP-AZ/?igshid=ODk2MDJkZDc2Zg==
0 notes
sreeramnarayanan · 3 years
Photo
Tumblr media
Sri Bhagendewswara Temple It is a common practice for pilgrims to take a dip in the triveni sangama and perform rituals to their ancestors before proceeding to Talakaveri, the birthplace of Kaveri. A temple of Lord Supremo Shiva in the name of Bhagandeshwara embellishes the place. It is the local belief that Kaveri, revered as Dakshina Ganga, comes out of the matted hair locks of Shiva here. During Tula Sankramana which falls on 17 or 18 October, pilgrims assemble here in large numbers. During 1785–1790, the area was occupied by Tipu Sultan. The temple was burnt and destroyed.He renamed Bhagamandala to Afesalabad.In 1790 King Dodda Vira Rajendra took Bhagamandala back into an independent Kodagu kingdom. Bhagamandala is located about 33 km from the district headquarters Madikeri and is connected by paved roads from Madikeri, Virajpet and nearby places in Karnataka and Kerala. A beautiful well maintained temple with prathista of Subramanya ( Bhagendeshwara ) and Ganapathi Ctsy wiki A must visit place #coorg #kodagu #karnataka #hindutemple #hindutemples #hindutemple🙏 #southindiantemple #southindiantemples #southindiantemples⛪🍃 (at Karnataka) https://www.instagram.com/p/CS6s6VlF5Wp/?utm_medium=tumblr
2 notes · View notes
shanksure · 2 years
Photo
Tumblr media
HARE KRISHNA HARE KRISHNA KRISHNA KRISHNA HARE HARE HARE RAMA HARE RAMA RAMA RAMA HARE HARE . .. #shanksure #krishnalove #krishnaconsciousness #photography #mobilephotography #shotoniphone @apple #indiapictures @incredibleindia #karnatakatourism #southindiantemple #kerelatourism #travelphotography #travelblogger #travelgram #instagram #blogger #dailyclick #dailypost #dailyphoto #mondayvibes #explorepage #explorepage✨ #explore #exploreindia #iskontemple #reflection_shotz https://www.instagram.com/p/CeMX4qxBYxq/?igshid=NGJjMDIxMWI=
0 notes
vigneshavmmofficial · 2 years
Photo
Tumblr media
🚩விருத்தாசலம் அன்னை விருத்தாம்பிகை, அன்னை பாலாம்பிகை உடனமர் அருள்மிகு பழமலைநாதர்_திருக்கோயில்மாசி_ மகம்_பெருவிழா ஐதீகவிழா_சுவாமி_ பழமலைநாதர்_வெள்ளி_ரிஷபவாகனத்தில்_எழுந்தருள_விபசித்து_முனிவருக்கு_காட்சியளித்தல் காலை நன்றி சிவ அருண் அவர்கள்.. ✨✨✨✨✨✨✨✨✨✨✨ #vigneshavmm #sivasiva🌞 #pazhamalainathartemple #pazhamalainathar #virthagireeswarar_temple #templesoftamilnadu #southindiantemple #kumbabishegam #kumbabishekam #vedharaneswarar #virudhagiriswarartemple #virthachalam #virudhachalamg #cuddalore #sivayanama #thiruvasagam #thirumandhiram #thenadudaiyasivanepotri #thiruneeru #thevaram #periyapuranam #sivanadiyar #sivankovil #adiyar #thennadudaiya_shivane_potri (at விருத்தகிரீஸ்வரர் திருக்கோயில் - Viruthagireeswarar Temple) https://www.instagram.com/p/CaBmcfRPdW5/?utm_medium=tumblr
0 notes
dhivyaprasath · 3 years
Photo
Tumblr media
My 3d model Outdoor Auditorium . . . . . . . #blender #blendercommunity #Temple #tamilnaduarchitecture #tamiltradition #3dmodeling #cyclerendering #lowpoly3d #hardsurfacemodeling #hardsurfacemodelling #stonetemple #indianarcitecture #southindiantemple #tamil #tamilnadutourism #tamilnadutemples #tamilnadutourism🌎 https://www.instagram.com/p/CResVGALS_g/?utm_medium=tumblr
0 notes
bhaktibharat · 3 years
Text
तिरुपति बालाजी मंदिर - Sri Tirupati Balaji Temple, #RKPuram #Delhi
◉ प्रचलित नाम: श्री वेंकटेश्वर (बाला जी) मंदिर।
◉ बालाजी का दिल्ली में प्राचीनतम मंदिर।
◉ तमिल वास्तुकला पर आधारित भगवान बालाजी को समर्पित।
_यह श्री वेंकटेश्वर मंदिर तमिल वैष्णव परंपरा का एक मंदिर है, जहाँ दिन के सभी धार्मिक अनुष्ठान तिरुपति बालाजी मंदिर के ही समान किए जाते हैं। मंदिर का सबसे प्रसिद्ध उत्सव ब्रह्मोत्सव है।_
*समय | मुख्य आकर्षण | फोटो | कैसे पहुचें | गूगल मेप | विचार*
📲 https://www.bhaktibharat.com/mandir/sri-venkateswara-mandir-rk-puram
*For Quice Access Download Bhakti Bharat APP:*
📥 https://play.google.com/store/apps/details?id=com.bhakti.bharat.app
*श्री दशावतार स्तोत्र: प्रलय पयोधि-जले* - Dashavtar Stotram: Pralay Payodhi Jale
📲 https://www.bhaktibharat.com/mantra/dashavtar-stotram-pralay-payodhi-jale
0 notes
praveenmohantelugu · 1 year
Video
youtube
భారతీయ దేవాలయంలో దాగి ఉన్న పురాతన ఈజిప్షియన్ చిహ్నాలు? నాగుల మధ్య ఉన్న జ్వాలాముఖి!
Hey guys, ఈ రోజు, 1300 సంవత్సరాల పురాతనమైన ఈ గుడిలో నిషేధించబడిన ఈ ప్రాంతంలోకి వెళ్దాం, ఇప్పటివరకు ఈ ప్రాంతాన్ని ఎవరూ video తీసిందిలేదు, కానీ ఇక్కడ కొన్ని వింత రహస్యాలు దాగి ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మీరు చూశారంటే, ఒక నాగుపాము తన పడగ విప్పి ఉంది చూడండి,  కానీ దీని తల పైన చూడండి, ఏదో ఒక విచిత్రమైనది ఉంది. ఇది చూడడానికి ఒక కిరీటం లేదా తల పాగా లాగ  ఉన్నట్టు ఉంది కదా. కానీ ఇలాంటి ఒక విషయాన్నీ భారతీయ గుడులలో ఎక్కడా కూడా మీరు చూడలేరు, ఎందు��ంటే హిందూ ఐకానోగ్రఫీలో, ఈ భాగం రానే రాదు. 
అయితే, ఇలాంటి ఒక పామును ఈ గుడిలో ఎందుకు చెక్కాలి, సాధారణంగా ఈ గుడికి వచ్చే సందర్శకులకు కనిపించకుండా దీన్ని చీకటి మూలలో ఎందుకు చెక్కాలి? ఇక్కడ మీరు చూస్తున్నది, 2000 సంవత్సరాల పురాతనమైన ఒక కళాఖండం, ఇది కూడా దాదాపు ఆ  చెక్కడం లాగానే ఉంది కదా? ఇది కూడా పడగ విప్పిన నాగుపాము, దీనికి కూడా అదే కిరీటం లేదా తల పాగా లాగ ఉంది చూడండి. కానీ ఇది భారతదేశంలో ఉన్న ఒక శిల్పం కాదండి, ఇది పురాతనమైన Egypt కు చెందిన ఒక కళాఖండం. ఇదంతా ఒక coincidence ఆహ్? ఇది ఏంటీ అసలు? Egyptలో ఉన్న మరొక నాగుపామును చూడండి, దాని తల పైన కూడా కిరీటం లాంటిది ఒకటుంది. 
పురాతన ఈజిప్టులో, కిరీటాలతో ఉన్న పాములను మనం మళ్లీ మళ్లీ చూడవచ్చు. అయితే, Egypt లో ఉన్న చెక్కడాన్ని, మన భారతదేశంలో ఎలా చెక్కారు? కానీ ఒకటి రెండు శిల్పాలను కనిపెట్టి మనం ఒక నిర్ధారణకు రాకూడదు, కాబట్టి ఇక్కడ మరేదైనా కనిపిస్తుందేమో అని చూద్దాం. ఈ చెక్కడానికి కొన్ని స్తంభాల దూరంలో ఉన్న, ఇంకొక చెక్కడాన్ని మనం చూద్దాం. భారతదేశపు, హిందూ గుడులలో ఈ విధంగా అల్లుకున్న నాగు పాముల శిల్పాలు ఉండడం చాలా సాధారణం, అని మనకు తెలుసు,  కానీ ఇక్కడ ఒక తేడా ఉంది, ఈ రెండు పాములకు మధ్య ఏదో చెక్కారు చూడండి. ఇది కొంచెం క్షీణించింది, కానీ ఈ రెండు తలల మధ్య ఖచ్చితంగా ఏదో ఒకదాన్ని చెక్కారు. 
నేను నా ఫోన్ ఫ్లాష్‌లైట్‌ని ఉపయోగిస్తున్నాను, కానీ ఈ ప్రాంతం చాలా చీకటిగా ఉన్నందున ఇది ఏంటని మనం exactగా అర్ధం చేసుకోలేకపోతున్నాము. ఇది ఏంటని తెలుసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది, అదేంటంటే, ఇదేలాంటి శిల్పాన్ని ఈ గుడిలో, ఇంకా ఎక్కడైనా వేరుతురు ఉన్న ప్రదేశంలో చెక్కారో లేదా అని చూడాలి. ఇదిగో, ఇక్కడ ఈ చెక్కడాన్ని చూడండి. ఇందులో కూడా, రెండు పాములు పెనవేసుకుని ఉన్నాయి, కానీ వీటి మధ్యలో ఒక pinecone లాంటి వస్తువు ఉంది చూడండి, ఇది చూడడానికి ఒక కాండం మీద ఉన్న ఒక pinecone లాగా ఉంది కదా. ఈ శిల్పాన్ని చూసిన వెంటనే, ఇటలీలోని ట్యూరిన్ మ్యూజియంలో పెట్టిన ఒక ఈజిప్షియన్ కళాఖండమే నాకు గుర్తుకు వస్తుంది. 
ఈ కళాఖండాన్ని సుమారు 1200 BCలో తయారు చేశారు, అంటే ఇది 3200 సంవత్సరాల పురాతనమైనది. ఇక్కడ చూడండి, మనకు దీన్నే అక్కడ కూడా చూపిస్తున్నారు, రెండు పెనవేసుకున్న పాములు ఉన్నాయి మరియు వాటి మధ్య ఒక కాండంతో ఒక pinecone వంటి ఒక వస్తువు ఉంది. ఇప్పుడు, ఇందులో చాలా interesting అయినా ఒక విషయం ఉంది, ఏంటంటే, ఈ రెండు పాములకు ఇంకొక similarity ఉంది, అది ఈ రెండు పాములకు ఉన్న కిరీటాలు. ఇదే నిజంగా అసలైన విషయం. ఈ symbol భారతదేశంలో ఉన్న శిల్పాలలో ఉంది అలానే పురాతన egyptలో ఉన్న శిల్పాలలో కూడా ఉంది. భారతదేశంలో ఉన్న ఈ హిందూ గుడులలో Egyptకు చెందిన ఈ పురాతన శిల్పాలు ఎలా ఉన్నాయి? ఈ గుడి, ఈజిప్ట్ నుండి సుమారు 3,000 మైళ్ల దూరంలో ఉంది. 
ఈ రెండు ఇంత దూరంలో ఉన్నప్పటికీ, పురాతన కాలంలో అలాంటి కనెక్షన్ ఎలా సాధ్యమైంది? ఈ రెండు పాములకు మధ్య ఉన్న ఈ వస్తువు ఏంటీ? ఇది నిజంగా pineconeనేనా? లేకపోతే మరేదైనా అయ్యుంటుందా? కానీ ఇది ఏంటని, ఎవరికీ తెలియదు, కొందరు ఇది అసలు నిజం కాదని, ఈ మొత్తం ఒక ఆధ్యాత్మిక చిహ్నం అని కూడా చెప్తున్నారు. సరే ఇప్పుడు, ఈ చీకటి ప్రాంతాలలో కొన్ని ఇతర శిల్పాలను అన్వేషిద్దాం రండి, బహుశా మనం ఇక్కడ మరిన్ని శిల్పాలను కనిపెట్టి, వాటిని బాగా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, చాలా విచిత్రమైన, వివరించలేని చెక్కడాలు చాలా ఉన్నాయి. కానీ ఇక్కడ, ఒకదానికొకటి, పెనవేసుకున్న మరొక పాములను మనం చూడవచ్చు, ఇందులో కూడా, పైన్‌కోన్‌ ఉండడం మనం చూడగలుగుతున్నాము. 
కానీ ఈ శిల్పంలో ఒక చిన్న difference ఉంది, ఏంటంటే, మనం ఇప్పటివరకు చూసిన, పాములకు లోపల మాత్రమే pinecone ఉంది, కానీ ఈ చెక్కడంలో ఈ రెండు పాముల తల పైన ఉంది, కానీ దీనికి పొడవైన కాండం లేదు. So, ఇది కేవలం చిహ్నంగా అయితే ఉండదు, ఎందుకంటే దీనికి, మనము ముందు చూసిన చెక్కడంకి difference ఉంది కదా. So, ఇది ఏంటీ? అక్కడ చూడండి, ఇంకొంత దూరంలో, మరొక చెక్కడం మనకు కనిపిస్తుంది. 
ఇది కూడా బాగానే కనిపిస్తుంది, కానీ మనం దగ్గరగా వెళ్లి చూద్దాం రండి, ఇందులో ఉన్న pinecone చాలా విచిత్రంగా ఉంది చూడండి, ఈ pinecone straightగా లేదు, తలక్రిందులుగా ఉంది, ఇది పాముల తల పైనుండి కిందికి పోతున్నట్టు ఉంది చూడండి. దీని అర్థం ఏంటీ? పెనవేసుకున్న పాముల యొక్క రెండవ లూప్‌ను చూశామంటే, ఈ pinecone తలక్రిందులుగా కనిపిస్తుంది. ఈ వస్తువు ఏమై ఉంటుంది? ఇక్కడున్న వేర్వేరు శిల్పాలలో, వేర్వేరు స్థానాల్లో ఈ pinecone ఉన్నట్టు ఎందుకు చూపించారు? ఇవి, పాములకు ఎలా కనెక్ట్ అయ్యాయి?
- Praveen Mohan Telugu
1 note · View note
shridharblog · 3 years
Photo
Tumblr media
Moment when the #fullmoon 😇 of #vaikasi #shines in the middle of the #trident above the original #gopura at #srisailam 🙏 Arulmigu Sri #brahmarambigai Sametha Sri #mallikarjuna Swamy #temple #worshipped #auspicious #dharshan #lordshiva #utsavam #omnamahshivaya #lingam #southindiantemple #templesofindia #templephotography #spirituality #mobilephotography #photography #shrisaivastu https://www.instagram.com/p/CPYdXvhNA5y/?utm_medium=tumblr
0 notes
kreativebunker · 3 years
Photo
Tumblr media
Artwork done for Sagar Ratna NH7 factory outlets bathinda, punjab @rawatgraphician @bijanreddy @sparshgoyal28 #artworks #handpainted #southindiantemple #southindianfood #southindian #southindiancuisine #kathakali #dancer #traditionaldance #folkdance #bathinda #punjab #sagarratnanh7 #color #acrylic #art #artoftheday #artofinstagram (at Sagar Ratna NH7) https://www.instagram.com/p/CO8RvbmjS1l/?igshid=11jnq3lxp47go
0 notes
ankitadt-blog · 3 years
Photo
Tumblr media
Kerala Dairies Roughly round this time 3 years back Day 5: Back to Thiruvananthapuram from Kanyakumari At Padmanabhamswamy temple- Beautiful and the richest temple in world dedicated to the principal deity Padmanabhaswamy or Lord Vishnu enshrined in the "Anantha Shayana" posture, or sleeping posture on Sheshnaag. It had beautiful galleries with live devotional music being played by devotees and priests. We were like all others clad in white dhotis and chandan teeka on forehead. Managed a selfie 😃😃 #Thiruvananthapuram #padmanabhaswamytemple #padmanabhaswamy #kerala #southindiantemple #keralaarchitecture #keralatemple #keralatemples #keralagram #keralatourism #keralaattraction #keralagodsowncountry #indiantourism #indiantraveller #southerncharm #southindia #throwbackmemories #throwback #throwback🔙 #throwbackpic (at Padmanabhaswamy Temple) https://www.instagram.com/p/CLvuuuilv_p/?igshid=10643smdu3rg1
0 notes
sreeramnarayanan · 3 years
Photo
Tumblr media
ചമ്മനാട് ഭഗവതി ക്ഷേത്രം Chammanadu Bhagavathy Temple #chammanad #chammanaddevitemple #devi #devitemple #devitemples #southindiantemple #southindiantemples #devitemplesofindia #keralatemples #templephotography (at Chammanadu Bagavathi Temple) https://www.instagram.com/p/CWPudbzPre6/?utm_medium=tumblr
0 notes
ilovetrichy · 4 years
Photo
Tumblr media
Thiruvanaikal is one of the five major Shiva Temples of Tamil Nadu (Pancha Bhoota Stalam) representing the Mahābhūta or five great elements; this temple represents the element of water, or neer in Tamil. The sanctum of Jambukeswara has an underground water stream and in spite of pumping water out, it is always filled with water. #NikonD3500 #staycreativewithluminar #southindianarchitecture #southindia #southindiantemple #natgeoyourshot #natgeoindia #ngtindia #yourshotphotographer #srirangam #temple #vikatanpixel #triptocommunity #historicalplace #architecturephotography #adobelightroom #lightroommobile #tamilnadu #ilovetrichy #teejiyesphotography #bbcearth #earthcapture #mobile__photography___ #_coi @nikonindiaofficial @natgeoindia @natgeotravellerindia @lightroom @ilovetrichy @shutters_of_tamilnadu @tamilnadu_explorers @explore_india._ @natgeoyourshot #trichy @teejiyes_insta https://www.instagram.com/p/CEwwtpZjPhf/?igshid=1faroo25wm5p1
0 notes