Tumgik
#విజయ దశమి
chaitanyavijnanam · 7 months
Text
24 Oct 2023 Daily Panchang నిత్య పంచాంగము
Tumblr media
🌹 24, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ 🌻. పండుగలు మరియు పర్వదినాలు : విజయ దశమి, దసరా, దుర్గా విసర్జనము, Vijaya Dasami, Durga Visarjan, Dussehra, 🌻 🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా 🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀 నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః 🍀. శమీ వృక్ష ప్రార్థన శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ధీరస్థిరతా సాధన - అంతరమున నున్న పురుషుని నుండి బాహ్య ప్రకృతిని విడదీయడం ధీరస్థిరతా సాధనకు అత్యంతావశ్యకం ఆలోచనల సుడులలో చిక్కు కొనడం, విషయ వాంఛలకు లోను గావడం ధీరస్థిరతా సిద్ధికి ప్రతిబంధకాలు, వాటి నుండి తాను వేరు కాగలిగి అవి తన కంటె వేరనే అనుభవాన్ని సాధకుడు తప్పనిసరిగా సంపాదించుకోవాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
శరద్‌ ఋతువు, దక్షిణాయణం,
ఆశ్వీజ మాసం
తిథి: శుక్ల-దశమి 15:15:00 వరకు
తదుపరి శుక్ల-ఏకాదశి
నక్షత్రం: ధనిష్ట 15:28:16 వరకు
తదుపరి శతభిషం
యోగం: దండ 15:40:51 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: గార 15:13:00 వరకు
వర్జ్యం: 22:04:54 - 23:33:06
దుర్ముహూర్తం: 08:30:56 - 09:17:26
రాహు కాలం: 14:54:33 - 16:21:44
గుళిక కాలం: 12:00:11 - 13:27:22
యమ గండం: 09:05:49 - 10:33:00
అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23
అమృత కాలం: 05:50:22 - 07:19:14
మరియు 30:54:06 - 32:22:18
సూర్యోదయం: 06:11:27
సూర్యాస్తమయం: 17:48:55
చంద్రోదయం: 14:42:30
చంద్రాస్తమయం: 01:29:08
సూర్య సంచార రాశి: తుల
చంద్ర సంచార రాశి: కుంభం
యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు,
ద్రవ్య నాశనం 15:28:16 వరకు తదుపరి
మృత్యు యోగం - మృత్యు భయం
దిశ శూల: ఉత్తరం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
1 note · View note
dailybhakthimessages · 7 months
Text
🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹
🍀🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసర సందేశాలు 🌹🍀 1) 🌹 24, OCTOBER 2023 TUESDAY ALL MESSAGES మంగళవారం, భౌమ వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹 🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀 🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷 🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹 2) 🌹 కపిల గీత - 254 / Kapila Gita - 254 🌹 🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 19 / 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 19 🌴 3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 846 / Vishnu Sahasranama Contemplation - 846 🌹 🌻846. వంశవర్ధనః, वंशवर्धनः, Vaṃśavardhanaḥ🌻 4) 🌹. శివ సూత్రములు - 161 / Siva Sutras - 161 🌹 🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః - 2 / 3-8. jāgrad dvitīyakarah - 2 🌻 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹 24, అక్టోబరు, OCTOBER 2023 పంచాంగము - Panchangam 🌹 శుభ మంగళవారం, Tuesday, భౌమ వాసరే 🍀. విజయ దశమి - దసరా శుభాకాంక్షలు అందరికి, Vijaya Dasami - Dasara Good Wishes to All 🍀 మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ
🌻. పండుగలు మరియు పర్వదినాలు : విజయ దశమి, దసరా, దుర్గా విసర్జనము, Vijaya Dasami, Durga Visarjan, Dussehra, 🌻
🌷. శ్రీ విజయ దుర్గా స్తోత్రము దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమజ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా
🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀 నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
🍀. శమీ వృక్ష ప్రార్థన శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నేటి సూక్తి : ధీరస్థిరతా సాధన - అంతరమున నున్న పురుషుని నుండి బాహ్య ప్రకృతిని విడదీయడం ధీరస్థిరతా సాధనకు అత్యంతావశ్యకం ఆలోచనల సుడులలో చిక్కు కొనడం, విషయ వాంఛలకు లోను గావడం ధీరస్థిరతా సిద్ధికి ప్రతిబంధకాలు, వాటి నుండి తాను వేరు కాగలిగి అవి తన కంటె వేరనే అనుభవాన్ని సాధకుడు తప్పనిసరిగా సంపాదించుకోవాలి. 🍀
🌷🌷🌷🌷🌷
విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన కలియుగాబ్ది : 5124, శోభకృత్‌, శరద్‌ ఋతువు, దక్షిణాయణం, ఆశ్వీజ మాసం తిథి: శుక్ల-దశమి 15:15:00 వరకు తదుపరి శుక్ల-ఏకాదశి నక్షత్రం: ధనిష్ట 15:28:16 వరకు తదుపరి శతభిషం యోగం: దండ 15:40:51 వరకు తదుపరి వృధ్ధి కరణం: గార 15:13:00 వరకు వర్జ్యం: 22:04:54 - 23:33:06 దుర్ముహూర్తం: 08:30:56 - 09:17:26 రాహు కాలం: 14:54:33 - 16:21:44 గుళిక కాలం: 12:00:11 - 13:27:22 యమ గండం: 09:05:49 - 10:33:00 అభిజిత్ ముహూర్తం: 11:37 - 12:23 అమృత కాలం: 05:50:22 - 07:19:14 మరియు 30:54:06 - 32:22:18 సూర్యోదయం: 06:11:27 సూర్యాస్తమయం: 17:48:55 చంద్రోదయం: 14:42:30 చంద్రాస్తమయం: 01:29:08 సూర్య సంచార రాశి: తుల చంద్ర సంచార రాశి: కుంభం యోగాలు: ఉత్పాద యోగం - కష్టములు, ద్రవ్య నాశనం 15:28:16 వరకు తదుపరి మృత్యు యోగం - మృత్యు భయం దిశ శూల: ఉత్తరం ✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻
🍀. నిత్య ప్రార్థన 🍀 వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా తయో సంస్మరణా త్పుంసాం సర్వతో జయ మంగళం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి. 🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ
🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా తిధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత… షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను … శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి… రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే… లలితా దేవతయే… శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!
🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀
దసరా అంటే ఏమిటి ? మనలో ���న్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే ’’దశ హర‘’ అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.
🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏
రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.
🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀 నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః | నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్ రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః | జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀 దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా 🌹 🌹 🌹 🌹 🌹
🌹. Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. ✍️. Prasad Bhardwaj
🍀. Shri Aparajita Devi Stotram 🍀 Namo Devyai Mahadevyai Shivayai Satatam Namah | namah prakrtyai bhadrayai niyatah pranatah smatham Raudrayai Namo Nityayai Gaurayai Dhatryai Namo Namah | Jyotsnayai Chendurupinyai Sukhayai Satatam Namah
🍀. Sri Vijaya Durga Stotra 🍀 Durgadurgartishamani Durgapadvinivarini | Durgatoddharini Durganihantri Durgamapaha | Durgama Jnanada Durgadaitya Lokadavanala
🌷. The specialty of Vijayadashami festival 🌷
It is said that this Vijaya Dasami is the auspicious day when Amrita was born when the gods churned the ocean of milk. Ashvayuja Dashami associated with 'Shravana' Nakshatra has the sign of 'Vijaya'. That is why it got the name 'Vijaya Dashami'. If any work is undertaken on Vijayadashami without asking Tidhi, Vara, Tara Balam, Grahabalam Muhurta, then success is assured. The saying 'Chaturvarga Chintamani' says 'Victory' at the time of star rise on Ashvayuja Shukladashami. Guru Vakya says that this holy time is beneficial for all
Vijayadasami festival comes in the name of Aparajita. It is Vijayadasami because it means victory without defeat. The Pandavas won the victory over the Kauravas with the blessings of the invincible Goddess Aparajita Devi in the form of Shami vruksha. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on Vijayadashami and killed Ravana and got victory. Whoever worships the invincible Aparajitadevi on the day of Vijayadashami .. Srichakra Adhisthana deity … Shree Vijaydurga who is the embodiment of Shodasa Mahavidya … Shree Rajarajeshwaridevi! All of them will definitely get success. Ammavaru appears in Paramashanta form, accompanied by all Nityamnaya Parivara, with Maha Kameshwar as her figure, Adi Parashakti… Rajarajeshwari as Goddess Rajarajeswari smiling in a Shanta form, wearing a sugar cane (Ikshukhandam) and holding abhaya mudra in one hand. In Manidvipa description she is described as living in a house called 'Chintamani in Sripuram'. Victory over evil is Vijaya dasami. Especially if we change the bad behavior in our mind (as a victory over evil..) and worship Goddess Vijaya on Vijayadashami day, all good things will come. She is the embodiment of primordial nature. Goddess Durga in different kalpas, dressed in different forms, helped many evil people and brought joy to the worlds. The glorious presiding deity of Srichakra…the deity Lalita herself is…the deity Srirajarajeshwari. The abode of this mother is 'Shrimanidweepa -- Srinagara Stitha -- Chintamani Griha'. Where this mother resides, All good there!!!
🍀. Dussehra Sadhanapara Speciality 🍀
What is Dussehra? The Dasa Indriyas which are the Pancha Gnana and Pancha Karmendriyas- Extortion, Violence, Woman Infatuation, Greed, Hypocrisy, Harsh Speech, Lying, Backbiting, Slander, Abuse of Power, Dasa i.e. Ten Sinful Actions. The festival where Jaganmata is worshiped to remove these ten types of sins is called 'Dasa Hara'. The same became Dussehra. To pass through the 4 stages of childhood, youth, adolescence and old age, one must attain the state of birthlessness. Dashahara – Dussehra is the worship of Shri Devi for 10 nights to destroy the stages of human births, to attain this birthless state. Speaking harshly, telling lies, speaking nonsense, speaking words that society cannot tolerate – these four kinds of sins are committed through words. To be infatuated with money that is not one's own, to be infatuated with things, to do things that cause trouble to others, and to want to do evil to others - these three are mental sins. Giving alms to an unworthy person, committing violence against the law, and accepting another woman or man are the three bodily sins. These are ten sins in total. We should pray to Goddess Durga to grant us freedom from these ten sins and make our lives full of happiness and all the riches.
🙏. Hymns to study 🙏
*Rajarajeshwari Devi Ashtottaram, Kavacham, Sahasranama Stotram, Sri Vijayadurga Stotram etc. should be studied. The hymn 'Rajarajeshwari Rajyadaiini Rajyavallabha' is the most fruitful in Lalita's Sahasranamas. One can chant the mantra 'Om Sri Rajarajeshwari Devatayai Namah'. Rajarajeshwari Devi Gayatri Mantra 'Om Rajarajeshwari Rupaya Vidmahe! ambikayai dhima hi tannomatah prachodayat' One should chant the mantra ' 🌹 🌹 🌹 🌹 🌹
Tumblr media
🌹. శమీ వృక్ష పూజ అంతరార్థం - పరమార్థం / Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంతో విరాట నగరానికి వచ్చి నగర పొలిమేరలలో ఉన్న శమీవృక్షం మీద తమ ఆయుధాల నుంచి ఆరాధించి, నమస్కరించి మా ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాల వలె మిత్రులకు పుష్పమాలలు వలె తమకు మాత్రం ఆయుధాలుగా కనబడాలని అపరాజితా దేవిని (దుర్గాదేవిని) ప్రార్థించారు. అజ్ఞాతవాసం అనంతరం ఉత్తర గోగ్రహణ సమయంలో అర్జునుడు ఆయుధాలను తీసుకుని బయలుదేరిన రోజు ‘విజయదశమి’. సాధారణంగా శమీ వృక్షం గ్రామానికి దూరంగా ఉంటుంది. ఆ ఆచారాన్ని అనుసరించే ఈనాటికి కూడా విజయదశమి నాడు శమీవృక్షాన్ని దర్శించి, పూజిస్తారు.
శమీ వృక్షమంటే 'జమ్మి చెట్టు'. పాండవులు శమీవృక్ష రూపమున ఉన్న 'అపరాజిత'దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" ఈ విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. శ్రీరాముడు శక్తిని మేల్కొల్పిన సమయము ఆశ్వయుజ శుక్లపాడ్యమి. నాటినుంచి పదోరోజు శ్రీరాముడు సంపూర్ణ విజయాన్ని పొంది పుష్పకమెక్కి అయోధ్యకు బయలుదేరాడు. అలా బయల్దేరేముందు శమీ వృక్షాన్ని పూజించాడు. అందువల్లనే నవరాత్రి ఉత్సవాలను జరిపి, విజయదశమినాడు అందరూ శమీపూజ చేయడం అనేది ఆనవాయితీగా వస్తోంది.
విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శన విజయ సమయాన శమీవృక్షం (జమ్మి చెట్టు) వద్ద గల అపరాజితా దేవిని పూజించి , పై శ్లోకం పఠిస్తూచెట్టుకు ప్రదక్షణలు చేయాలి . పై శ్లోకము వ్రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలించాలి . ఇలా చేయుట వల్ల అమ్మవారి కృపతోపాటు , శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రతీతి.
ఇంటికి వచ్చేటప్పుడు తమ వెంట జమ్మి ఆకును తెస్తారు. చిన్న వాళ్లు పెద్దల చేతులలో జమ్మి ఆకును ‘బంగారం' అని చెప్పి పెట్టి, వారి దీవెనలందు కోవడం ఆచారంగా పాటిస్తారు. బంగారం లక్ష్మిదేవికి ప్రతీక. మీరు కూడా ఈరోజు సాయంత్రం శమీపూజ చేసి అపరాజితా దేవి అనుగ్రహాన్ని పొందండి.
శమీ శమయతే పాపం శమీ నాశయతే రిపూన్‌ శమీ విత్తంచ పుత్రంచ శమీ దిత్సతి సంపదమ్‌
అనే ఈ పద్మపురాణ శ్లోకాన్ని లేదా శమీ వృక్ష పార్ధనా స్తోత్రం శమీ వృక్షం వద్ద పఠించాలి.
*🌴. శమీ వృక్ష ప్రార్థనా స్తోత్రం 🌴 *
శమీ శమయ తే పాపం శమీ శత్రు వినాశినీ అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శిని ॥
శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం ఆరోహతు శమీం లక్ష్మీం నృణామాయుష్యవర్ధనీం ॥
నమో విశ్వాసవృక్షాయ పార్థశస్త్రాస్త్రధారిణే త్వత్తః పత్రం ప్రతీక్ష్యామి సదా మే విజయీ భవ ॥
ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చాఽప్రతిద్వంద్వశ్చరైనం జహిరావణిమ్ ॥
అమంగళానాం ప్రశమీం దుష్కృతస్య చ నాశినీం దుస్స్వప్నహారిణీం ధన్యాం ప్రపద్యేఽహం శమీం శుభాం ॥
🪷. మంత్రార్థం 🪷 శమీ వృక్షము అనేది పాపాన్ని శమింపచేసేది. శత్రువులను నాశనం చేస్తుందిది. ఇది నాడు అర్జునుని ధనువును కల్గి ఉండింది. శ్రీరాముడికి ప్రియాన్ని కల్గించింది. యాత్రార్థులకు సౌఖ్యాన్నిస్తుంది. పనులన్నిటినీ నిర్విఘ్నంగా కొనసాగేలా చేస్తుంది.
🍀. శమీ వృక్ష పార్థనకు సాధనాపర విశిష్టత 🍀
పంచ పాండవులు అనగా శరీరంలో ఉండే ఐదు జ్ఞానేంద్రియాలు, తమ ఆయుధాలను అనగా ప్రవృత్తులను లేదా ఇంద్రియాలు చేసే పనులను శమీవృక్షం మీద పెట్టాలి. ‘శమీ’ అనగా శాంతింప చేసేది లేదా నిగ్రహింప చేసేదని అర్థం. మన శరీరంలోని ఏ చిన్న భాగం కదలికయినా బుద్ధి ప్రేరణతోనే జరగాలి. కావున ‘శమీ’ అనగా బుద్ధి, అన్ని ఆయుధాలు బుద్ధిలోనే కలవు. ‘బుద్ధి’కి నిజమైన ఆయుధాలు ‘ఆలోచనలు’. ఈ ఆయుధాలు శత్రువులకు పాములు, భూతాలులాగా కనబడతాయి. అనగా మన ఆలోచనలే శత్రువుల విషయంలో పాములై కాటేసి, భూతాలు వలె భయపెడతాయి కానీ ఆత్మీయులకు పూలమాలలు అవుతాయి. మన బుద్ధే జ్ఞానలక్ష్మి. కావున అమ్మవారిని జ్ఞానప్రసూనాంబిక, విద్యాలక్ష్మి, జ్ఞానలక్ష్మి, మోక్షలక్ష్మి అని చెపుకుంటాము. మరొక వ్యాఖ్యానంలో ‘శమీ’ అనగా లక్ష్మీదేవి. బుద్ధి అమ్మయే కావున అమ్మబుద్ధిని అనుసరిస్తే సకల విజయాలు చేకూరుతాయి.
విజయదశమిని దశహరా అని అన్నాము అనగా పది పాపాలు తొలగించేది . పది ఇంద్రియాలతో చేసే పది పాపాలను తొలగించేది, ఇంద్రియాలతో పాపాలను చేయించేది బుద్ధే కావున మంచి బుద్ధిని ప్రసాదించమని ఆ తల్లిని కోరుతూ అలాగే విజయదశమి నాడు దేవతా వృక్షాలలో ప్రసిద్ధమైన ‘శమీ వృక్షా’న్ని దుష్ట ఆలోచనలను, దురాశలను, దుర్బుద్ధిని పారద్రోలడానికి పూజించాలి.
శమీ వృక్షము అనగా లక్ష్మీనారాయణులకు సంకేతం. అందరికి మంచి బుద్ధి కలిగి తద్వారా లోకకళ్యాణం జరగాలని శమీపూజ అంతరార్థం. 🌹 🌹 🌹🌹 🌹
🌹. Inner Meaning of Shami Vriksha Puja - Paramarth 🌹 📚. Prasad Bharadwaja
In the Mahabharata, the Pandavas came to outskirts of the city of Virata in anonymity, put their weapons on the sami tree and prayed to Aparajita Devi (Durga Devi) that their weapons on the Sami tree may appear as snakes and demons to enemies, as flower garlands to friends, as weapons to themselves. 'Vijayadasami' was the day when Arjuna took his weapons and set out during the northern eclipse after their agnyatavasa ends. Usually the Sami tree is far away from the village. Even today, following that custom, the Sami Vriksha is visited and worshiped on Vijayadashami.
Sami tree means 'jammi tree'. Pandavas got the blessings of 'Aparajita' Goddess in the form of Shami Vriksha and achieved victory over the Kauravas. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on this Vijayadashami day and killed Ravana and got victory. Aswayuja Shuklapadyam was the time when Lord Rama awakened his power. On the tenth day from that day, Lord Rama got complete victory and left on Pushpakam to Ayodhya. Before leaving, he worshiped the Sami tree. That is why it has become customary to celebrate Navratri and do Shami Puja on Vijayadashami.
On the evening of Vijayadashami, at the time of Nakshatra Darshan Vijaya,one should worship Aparajita Devi at the Samivriksha (Jammi tree) and perform pradakshans to the tree while reciting the above verse. The slips with the above verse written on them should be stuck to the branches of that tree. By doing this, it is believed that apart from Mother's Grace, Shanidosha will also be cured.
When they come home they bring jammi leaf with them. It is customary for the younger ones to put the jammi leaf in the hands of the elders, calling it 'gold' and getting their blessings. Gold symbolizes Goddess Lakshmi. May you also perform Shami Puja today evening and get the grace of Goddess Aparajita.
Sami Shamayate Papam Sami Nasayate Ripoon Sami Vittancha Putrancha Sami Ditsati Sampadam
This Padma Purana Shloka or Shami Vriksha Pardhana Stotra should be recited at the Shami Vriksha.
🌴. Shami Vriksha Prayer Hymn 🌴
Sami Shamaya Te Papam Sami Shatru Vanashini Arjunasya Dhanurdhari Ramasya Priyadarshini ॥
Shamim Kamalapatrakshim Shamim Kantakadharineem Arohatu Shamim Lakshmim Nrinamayushyavardhanim ॥
Namo Vishwasvrakshaya Parthasastradharine Tvattah Patra Pratikshyami Sada Me Vijayi Bhava ॥
Dharmatma satyasandhascha Ramo Dasarathiryadi Paurushe chaఽpratidvandvascharainam jahiravanim ॥
Amangalanam Prasamim Dushkritasya Cha Nashinim Dussavapnaharineem Dhanyam Prapadyeham Samim Shubham ॥
🪷. Mantra 🪷 The Sami tree is a savior from sin. Destroys enemies. At a time, it had held Arjuna's bow. Pleased Sri Rama. Convenience to pilgrims. Keeps all the work running smoothly.
🍀. Specialty of Sami Vriksha Parthana in sadhana🍀
Pancha Pandavas i.e. the five sense organs of the body, should place their weapons i.e. the instincts or the actions of the senses on the Sami Vriksha. 'Shami' means one who calms or restrains. Any movement of any small part of our body should be done by mind. So 'Shami' means Buddhi, all weapons are found in Buddhi. The real weapons of 'buddhi' are 'thoughts'. These weapons appear to the enemy as snakes and demons. In other words, our thoughts become snakes and frighten like demons in the case of enemies but become garlands for loved ones. Our Buddhi is Gnanalakshmi. Therefore we call Amma Gnanaprasunambika, Vidyalakshmi, Gnanalakshmi, Mokshalakshmi. In another interpretation, 'Shami' means Goddess Lakshmi. Buddhi is mother, so if you follow mother's mind, you will achieve all success.
Vijayadasami is called Dashahara which means removing ten sins. Since it is the Buddhi who removes the ten sins of the ten senses and commits the sins of the senses, one should pray to that mother to bestow a good mind and on Vijayadashami, one should worship the famous 'Sami Vriksha' among the deity trees to drive away all evil thoughts, greed and evil mind.
Shami tree is a symbol of Lakshminarayan. The implication of Shami Puja is that everyone should have a good mind so that the welfare of the world can take place. 🌹 🌹 🌹🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. కపిల గీత - 254 / Kapila Gita - 254 🌹 🍀. కపిల దేవహూతి సంవాదం 🍀 ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌴 6. దేహ గేహముల యందు ఆసక్తుడైన వానికి ప్రాప్తించు అధోగతి - 19 🌴
19. యమదూతౌ తదా ప్రాప్తౌ భీమౌ సరభసేక్షణౌ| స దృష్ట్యా త్రస్తహృదయః శకృన్మూత్రం విముంచతి॥
తాత్పర్యము : ఇంతలో భయంకర ఆకారములు గలిగి, రోషయుక్తమైన చూపులు గల ఇద్దరు యమదూతలు అతని ప్రాణములను గొనిపోవుటకై అచటికి వత్తురు. వారు కనబడినంతనే భయముతో వణుకుచు అతడు మలమూత్రములను విసర్జించును.
వ్యాఖ్య : ప్రస్తుత శరీరం నుండి పోయిన తర్వాత జీవికి రెండు రకాల పరివర్తనలు ఉంటాయి. యమరాజు అని పిలువబడే పాప కార్యాల నియంత్రిక వద్దకు వెళ్లడం ఒక రకమైన పరివర్తన, మరియు మరొకటి వైకుంఠం వరకు ఉన్న ఉన్నత గ్రహాలకు వెళ్లడం. ఇక్కడ కపిల భగవానుడు కుటుంబాన్ని నిర్వహించడం కోసం ఇంద్రియ తృప్తిని కలిగించే కార్యక్రమాలలో నిమగ్నమైన వ్యక్తులను యమరాజు దూతలు ఎలా పరిగణిస్తారో వివరిస్తాడు. మరణ సమయంలో యమదూతలు తమ ఇంద్రియాలను బలంగా తృప్తిపరిచిన వ్యక్తులకు సంరక్షకులు అవుతారు. వారు మరణిస్తున్న వ్యక్తి యొక్క బాధ్యతను తీసుకుంటారు మరియు యమరాజు నివసించే గ్రహం వద్దకు తీసుకువెళతారు. అక్కడి పరిస్థితులు క్రింది శ్లోకాలలో వివరించబడ్డాయి.
సశేషం.. 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 254 🌹 🍀 Conversation of Kapila and Devahuti 🍀 📚 Prasad Bharadwaj
🌴 6. Description by Lord Kapila of Adverse Fruitive Activities - 19 🌴
19. yama-dūtau tadā prāptau bhīmau sarabhasekṣaṇau sa dṛṣṭvā trasta-hṛdayaḥ śakṛn-mūtraṁ vimuñcati
MEANING : At death, he sees the messengers of the lord of death come before him, their eyes full of wrath, and in great fear he passes stool and urine.
PURPORT : There are two kinds of transmigration of a living entity after passing away from the present body. One kind of transmigration is to go to the controller of sinful activities, who is known as Yamarāja, and the other is to go to the higher planets, up to Vaikuṇṭha. Here Lord Kapila describes how persons engaged in activities of sense gratification to maintain a family are treated by the messengers of Yamarāja, called Yamadūtas. At the time of death the Yamadūtas become the custodians of those persons who have strongly gratified their senses. They take charge of the dying man and take him to the planet where Yamarāja resides. The conditions there are described in the following verses.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 846 / Vishnu Sahasranama Contemplation - 846🌹
🌻846. వంశవర్ధనః, वंशवर्धनः, Vaṃśavardhanaḥ🌻
ఓం వంశవర్ధనాయ నమః | ॐ वंशवर्धनाय नमः | OM Vaṃśavardhanāya namaḥ
ప్రపఞ్చం వర్ధయన్ వంశం ఛేదయన్ వా జనార్దనః । వంశవర్ధన ఇత్యుక్తో వేదవిద్యా విశారదైః ॥
ప్రపంచరూపమగు వంశమును వృద్ధినందించును, ఛేదించును అనగా లయమందించును.
వృధ్‍ - వృద్ధినందించుట. వర్ధ - ఛేదించుటయు పూరించుటయే అను ధాతువులనుండి 'వర్ధన' నిష్పన్నము.
సశేషం… 🌹 🌹 🌹 🌹 🌹
🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 846🌹
🌻846. Vaṃśavardhanaḥ🌻
OM Vaṃśavardhanāya namaḥ
प्रपञ्चं वर्धयन् वंशं छेदयन् वा जनार्दनः । वंशवर्धन इत्युक्तो वेदविद्या विशारदैः ॥
Prapañcaṃ vardhayan vaṃśaṃ chedayan vā janārdanaḥ, Vaṃśavardhana ityukto vedavidyā viśāradaiḥ.
As expanding or cutting the Universe (Vaṃśaṃ), He is Vaṃśavardhanaḥ.
🌻 🌻 🌻 🌻 🌻 Source Sloka अणुर्बृहत्कृशः स्थूलो गुणभृन्निर्गुणो महान् । अधृतः स्वधृतस्स्वास्थ्यः प्राग्वंशो वंशवर्धनः ॥ ९० ॥ అణుర్బృహత్కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ । అధృతః స్వధృతస్స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ 90 ॥ Aṇurbr‌hatkr‌śaḥ sthūlo guṇabhr‌nnirguṇo mahān, Adhr‌taḥ svadhr‌tassvāsthyaḥ prāgvaṃśo vaṃśavardhanaḥ ॥ 90 ॥
Continues…. 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Tumblr media
🌹. శివ సూత్రములు - 161 / Siva Sutras - 161 🌹 🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀 3వ భాగం - ఆణవోపాయ ✍️. ప్రసాద్‌ భరధ్వాజ
🌻 3-8. జాగ్రద్ ద్వితీయకారః - 2 🌻
🌴. ఒక యోగి స్వయం యొక్క స్వచ్ఛమైన జ్ఞానంలో దృఢంగా స్థిరపడినప్పుడు, అతనికి ఈ బాహ్య ప్రపంచం తనలో ఒక కిరణం లేదా పొడిగింపు లేదా ఊహాదృశ్యంలా ద్వితీయంగా అవుతుంది. 🌴
అహం మరియు ఇదం రెండూ కలిసిపోయే చోటే సాక్షాత్కార స్థానం. స్వయంలో నేను మరియు నాది అనే భావనను కరిగించడం ద్వారా మాత్రమే ఈ సాక్షాత్కార బిందువు సాధించబడుతుంది. ఇది పూర్తి అయినప్పుడు, దానిని ఉన్మనా అంటారు. ఉన్మనా దశను సాధించినప్పుడు, విశ్వంలోని ప్రతి ఇతర వస్తువును భగవంతుని ప్రతిబింబంగా భావిస్తాడు. అందువల్ల, అహం మరియు ఇదం అనే ప్రశ్న లేదు. అతను ద్వంద్వత్వాన్ని పూర్తిగా కరిగించేస్తాడు. సాధకుడు ఈ దశకు చేరుకున్నప్పుడు, అతను మెలకువగా ఉన్నాడా లేదా తన్మయత్వంలో ఉన్నాడా అనే పట్టింపు ఉండదు. ఎందుకంటే అతను ప్రతిచోటా భగవంతుడిని మాత్రమే చూస్తాడు. భగవంతుని సర్వవ్యాపక స్వభావం యొక్క సూత్రాన్ని అతను నిజంగా అర్థం చేసుకుంటాడు.
వాస్తవం ఏమిటంటే విశ్వమంతా పరమాత్మ చైతన్యంతో నిండి ఉంది. కానీ మాయ వల్ల కలిగే విభిన్నమైన అవగాహన కారణంగా, వస్తువులు స్వయం కంటే భిన్నంగా కనిపిస్తాయి. ఉన్మనా దశను సాధించినప్పుడు, మాయ క్షీణించి, పరమాత్మ యొక్క ప్రత్యక్షతకు మార్గం సుగమం అవుతుంది.
కొనసాగుతుంది… 🌹 🌹 🌹 🌹 🌹
🌹 Siva Sutras - 161 🌹 🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀 Part 3 - āṇavopāya ✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj
🌻 3-8. jāgrad dvitīyakarah - 2 🌻
🌴. When a yogi is firmly established in the pure knowledge of the self, the wakeful world becomes secondary to him, like a ray or an extension or projection within himself. 🌴
I or aham means the individual self and this or idam means objects that prevail in the universe. In other words, aham is the seer and idam is seen. The point of realization is where both aham and idam merge. The point of realization is achieved only by dissolving I, me and mine. When this dissolution is complete, it is called unmanā. When unmanā stage is achieved, the aspirant considers every other object of the universe as reflection of God. Hence, there is no question of aham and idam. He has completely dissolved duality. When the aspirant reaches this stage, whether he is awake or in trance does not matter, as he sees only God everywhere. He truly understands the principle of omnipresence nature of God.
The fact is that the whole universe is filled with the consciousness of Divine. It is due to differentiated perception caused by māyā, objects appear as different from the Self. When unmanā stage is achieved, māyā wanes away, paving way for the revelation of the Supreme.
Continues… 🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
0 notes
telanganajournalist · 3 years
Text
ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు: జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
Tumblr media
చెడుపై సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని దసరా పండుగను జిల్లా ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆకాంక్షించారు.
Tumblr media
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబసభ్యులతో ఆనందోత్సవాల మధ్య పండుగ జరుపుకోవాలని, అందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో బాగుండాలని కోరుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలిపారు కలెక్టర్.
0 notes
sarasabharati · 2 years
Text
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20
మన మరుపు వెనుక మన వెండితెర మహానుభావులు -20 20-పళ్ళికిలిస్తూ, మెలికలు తిరుగుతూ నవ్వులు పండించే అంజి –బాలకృష్ణ 1898లో జన్మించి 55ఏళ్ళు మాత్రమె జీవించి 1953లో మరణించిన హాస్య నటుడు బాలకృష్ణ ఇంటిపేరు వల్లూరి .1937లో కలకత్తా లో నిర్మించిన విజయ దశమి అనే కీచక వధ తో సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 100 సినిమాలలో హాస్యం పండించారు .మాధవ పెద్ది ,స్థానం నరసింహారావు గార్లు ఈ సినిమాలో నటించటం వారి సరసన బాలకృష్ణ…
View On WordPress
0 notes
samacharrnews · 3 years
Text
జి.ఎస్.మేల్కోటే, గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే
జి.ఎస్.మేల్కోటే, గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే
జి.ఎస్.మేల్కోటే, గా ప్రసిద్ధిచెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మేల్కోటే సుప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడ, వైద్యులు, పరిపాలనా దక్షుడు. ఆయన సుబ్బుకృష్ణ దంపతులకు ఒడిషా రాష్ట్రంలోని బరంపురంలో 1901 అక్టోబరు 17 విజయ దశమి రోజున జన్మించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఎల్.ఎం.ఎస్ పరీక్షలో 1927లో మొదటి తరగతిలో మొదటి వారుగా ఉత్తీర్ణులై బంగారు పతకం అందుకున్నాడు. దేశీయ వైద్య విధానాన్ని, యోగాసనాల ప్రభావాన్ని జోడించి…
Tumblr media
View On WordPress
0 notes
shaanurao · 4 years
Photo
Tumblr media
👏🏻👏🏻👏🏻 హాయ్ హాయ్ దసరా బుల్లోడు ఇక మా తరఫునుంచి మీకు మీ కుటుంభం సభ్యులకి మరియు మీ స్నేహితులు, ఆస్థిమీయులకి .. అందరికి హృదయ పూర్వక విజయ దశమి /దసరా శుభాకాంక్షలండోయ్ (at Andhra Pradesh, Telangana) https://www.instagram.com/p/CGxjYLrDkd8/?igshid=37mbdga8vys2
0 notes
chaitanyavijnanam · 7 months
Text
విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు, Happy Vijayadashami – DasaPapa Hara Dasami
Tumblr media
🌹. విజయదశమి – దశపాప హర దశమి శుభాకాంక్షలు అందరికి , Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. 🌹 ✍️. ప్రసాద్ భరద్వాజ 🌷. విజయదశమి పండుగ విశిష్టత / The specialty of Vijayadashami festival 🌷
దేవదానవులు పాల సముద్రమును మధించినప్పుడు అమృతం జనించిన శుభ ముహూర్త దినం ఈ విజయ దశమి రోజే అని తెలియచేయ బడింది . 'శ్రవణా' నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి "విజయ"అనే సంకేతమున్నది. అందుకనే దీనికి 'విజయ దశమి' అను పేరు వచ్చినది. ఏ పనైనా త��ధి ,వారము తారా బలము , గ్రహాబలము ముహూర్తము మున్నగునవి విచారించకుండా, విజయదశమి నాడు చేపట్టినచో ఆ కార్యమున విజయము తధ్యము .'చతుర్వర్గ చింతామణి 'అనే ఉద్గ్రందము ఆశ్వయుజ శుక్లదశమి నాటి నక్షత్రోదయ వేళనే 'విజయం ' అని తెలిపి యున్నది . ఈ పవిత్ర సమయము సకలవాంచితార్ద సాధకమైనదని గురు వాక్యము.
విజయదశమి పండుగ అపరాజిత పేరు మీద వస్తుంది. పరాజయం లేకుండా విజయాన్ని సాధించేది కాబట్టి, విజయదశమి అయింది. పాండవులు శమీ వృక్ష రూపమున ఉన్న అపరాజిత దేవి ఆశీస్సులు పొంది కౌరవులపై విజయము సాదించారు . "శ్రీ రాముడు" విజయదశమి రోజున ఈ 'అపరాజితా' దేవిని పూజించి రావణుని సంహరించి, విజయము పొందినాడు. విజయదశమి రోజు పరాజయం లేని అపరాజితాదేవిని .. శ్రీచక్ర అధిష్టాన దేవత... షోడశ మహావిద్యా స్వరూపిణి అయిన శ్రీ విజయదుర్గను ... శ్రీ రాజరాజేశ్వరీదేవిని ఎవరైతే పూజిస్తారో! వారందరికీ ఖచ్చితంగా విజయం లభిస్తుంది. అమ్మవారు పరమశాంత స్వరూపంతో, సమస్త నిత్యామ్నయ పరివార సమేతంగా, మహా కామేశ్వరుడుని అంకంగా చేసుకొని, ఆది పరాశక్తి... రాజరాజేశ్వరి దేవిగా శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ, చెరకుగడను (ఇక్షుఖండం) ధరించి, ఒక చేతితో అభయ ముద్రతో దర్శనమిస్తుంది. మణిద్వీప వర్ణనలో "శ్రీపురంలో చింతామణి "అనే గృహంలో నివసిస్తూ ఉంటుంది. చెడుపై సాధించే విజయమే విజయదశమి. ముఖ్యంగా మన మనసులో ఉన్న చెడు ప్రవర్తన మార్చుకుని (చెడుపై సాధించిన విజయంగా..) విజయదేవిని, విజయదశమి రోజు పూజిస్తే సర్వ శుభాలూ కలుగుతాయి. ఈమె ఆది ప్రకృతి స్వరూపిణి. దుర్గాదేవి వివిధ కల్పాలలో, వివిధ రూపాలు ధరించి నానా దుష్టజనులని సహకరించి, లోకాలకి ఆనందం కలిగించింది. మహిమాన్విత అయిన శ్రీచక్ర అధిష్టాన దేవతయే... లలితా దేవతయే... శ్రీరాజరాజేశ్వరీ దేవి. ఈ తల్లి నివాసం "శ్రీమణిద్వీప -- శ్రీనగర స్థిత -- చింతామణి గృహం". ఈ తల్లి ఎక్కడ నివసిస్తుందో! అక్కడ అన్నీ శుభాలే!!!
🍀. దసరా సాధనాపర విశిష్టత 🍀
దసరా అంటే ఏమిటి ? మనలో ఉన్న పంచ జ్ఞాన, పంచ కర్మేన్ద్రియాలైన దశ ఇంద్రియాలు- దోపిడీ, హింస, స్త్రీ వ్యామోహం, లోభం, వంచన, పరుష వాక్కు, అసత్యం, పరనింద, చాడీ చెప్పటం, అధికార దుర్వినియోగం అనే దశ అంటే పది పాపపు పనులు చేస్తాయి. ఈ పది రకాల పాపాలు హరి౦చటానికి జగన్మాతను కొలిచే పండగనే "దశ హర" అంటారు. అదే దసరా గా మారింది. బాల్య, యవ్వన, కౌమార వార్ధక్య౦ 4 దశలు దాటి పోవాలంటే జన్మ రాహిత్య స్థితి పొందాలి. ఈ జన్మ రాహిత్య స్థితిని పొందటానికి , మానవ జన్మల దశలను హరి౦చ మని శ్రీ దేవిని నవరాత్రులు ఆరాధించటమే దశహరా – దసరా. పరుషంగా మాట్లాడటం, అబద్ధాలు చెప్పటం, అసంబద్ధమైన మాటలు మాట్లాడటం, సమాజం వినలేని మాటలు మాట్లాడటం – ఈ నాలుగు రకాల పాపాలు మాటల ద్వారా చేసేవి. తనది కాని ధనము, వస్తువులపై వ్యామోహం కలిగి ఉండటం, ఇతరులకు ఇబ్బంది కలిగించే పనులను చేయటం, ఇతరులకు చెడు చేయాలనుకోవడం ఈ మూడు మానసికంగా చేసే పాపాలు. అర్హత లేని వానికి దానాన్ని ఇవ్వడం, శాస్త్రము ఒప్పని హింసను చేయడం, పర స్త్రీని లేదా పురుషున్ని స్వీకరించడం ఈ మూడు శరీరంతో చేసే పాపాలు. మొత్తం ఇవి పది పాపాలు. ఈ పది పాపాల నుండి విముక్తిని ప్రసాదించి, మనందరి జీవితాలు సుఖసంతోషాలతో, సకల ఐశ్వర్యాలతో ఉండేలా చేయమని దుర్గామాతను వేడుకోవాలి.
🙏. చదువుకోవలసిన స్తోత్రాలు 🙏
రాజరాజేశ్వరి దేవి అష్టోత్తరం, కవచం, సహస్రనామ స్తోత్రం, శ్రీ విజయదుర్గా స్తోత్రం ఇత్యాదివి చదువుకోవాలి. లలితా సహస్రనామాల్లో "రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభా" అనే శ్లోకం అత్యంత ఫలదాయకం. "ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవతాయై నమః" అనే మంత్రం జపించుకోవచ్చు. రాజరాజేశ్వరి దేవి గాయత్రి మంత్రం "ఓం రాజరాజేశ్వరి రూపాయ విద్మహే! అంబికాయై ధీమ హి తన్నోమాతః ప్రచోదయాత్ "అనే మంత్రాన్ని జపించుకోవాలి.
🍀. శ్రీ అపరాజితా దేవి స్తోత్రం 🍀
నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః |
నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాః స్మతామ్
రౌద్రాయై నమో నిత్యాయై గౌర్యై ధాత్ర్యై నమో నమః |
జ్యోత్స్నాయై చేన్దురూపిణ్యై సుఖాయై సతతం నమః
🍀. శ్రీ విజయ దుర్గా స్తోత్రము 🍀
దుర్గాదుర్గార్తిశమనీ దుర్గాపద్వినివారిణీ | దుర్గమచ్చేదినీ దుర్గసాధినీ దుర్గానాశినీ
దుర్గాతోద్ధారిణీ దుర్గనిహంత్రీ దుర్గమాపహా | దుర్గమ జ్ఞానదా దుర్గదైత్య లోకదవానలా
🌹 🌹 🌹 🌹 🌹
🌹. Happy Vijayadashami – DasaPapa Hara Dasami to All. ✍️. Prasad Bhardwaj 🌷. The specialty of Vijayadashami festival 🌷
It is said that this Vijaya Dasami is the auspicious day when Amrita was born when the gods churned the ocean of milk. Ashvayuja Dashami associated with 'Shravana' Nakshatra has the sign of 'Vijaya'. That is why it got the name 'Vijaya Dashami'. If any work is undertaken on Vijayadashami without asking Tidhi, Vara, Tara Balam, Grahabalam Muhurta, then success is assured. The saying 'Chaturvarga Chintamani' says 'Victory' at the time of star rise on Ashvayuja Shukladashami. Guru Vakya says that this holy time is beneficial for all
Vijayadasami festival comes in the name of Aparajita. It is Vijayadasami because it means victory without defeat. The Pandavas won the victory over the Kauravas with the blessings of the invincible Goddess Aparajita Devi in the form of Shami vruksha. 'Sri Rama' worshiped this 'Aparajita' Devi on Vijayadashami and killed Ravana and got victory. Whoever worships the invincible Aparajitadevi on the day of Vijayadashami .. Srichakra Adhisthana deity ... Shree Vijaydurga who is the embodiment of Shodasa Mahavidya ... Shree Rajarajeshwaridevi! All of them will definitely get success. Ammavaru appears in Paramashanta form, accompanied by all Nityamnaya Parivara, with Maha Kameshwar as her figure, Adi Parashakti... Rajarajeshwari as Goddess Rajarajeswari smiling in a Shanta form, wearing a sugar cane (Ikshukhandam) and holding abhaya mudra in one hand. In Manidvipa description she is described as living in a house called 'Chintamani in Sripuram'. Victory over evil is Vijaya dasami. Especially if we change the bad behavior in our mind (as a victory over evil..) and worship Goddess Vijaya on Vijayadashami day, all good things will come. She is the embodiment of primordial nature. Goddess Durga in different kalpas, dressed in different forms, helped many evil people and brought joy to the worlds. The glorious presiding deity of Srichakra…the deity Lalita herself is…the deity Srirajarajeshwari. The abode of this mother is 'Shrimanidweepa -- Srinagara Stitha -- Chintamani Griha'. Where this mother resides, All good there!!!
🍀. Dussehra Sadhanapara Speciality 🍀
What is Dussehra? The Dasa Indriyas which are the Pancha Gnana and Pancha Karmendriyas- Extortion, Violence, Woman Infatuation, Greed, Hypocrisy, Harsh Speech, Lying, Backbiting, Slander, Abuse of Power, Dasa i.e. Ten Sinful Actions. The festival where Jaganmata is worshiped to remove these ten types of sins is called 'Dasa Hara'. The same became Dussehra. To pass through the 4 stages of childhood, youth, adolescence and old age, one must attain the state of birthlessness. Dashahara – Dussehra is the worship of Shri Devi for 10 nights to destroy the stages of human births, to attain this birthless state. Speaking harshly, telling lies, speaking nonsense, speaking words that society cannot tolerate – these four kinds of sins are committed through words. To be infatuated with money that is not one's own, to be infatuated with things, to do things that cause trouble to others, and to want to do evil to others - these three are mental sins. Giving alms to an unworthy person, committing violence against the law, and accepting another woman or man are the three bodily sins. These are ten sins in total. We should pray to Goddess Durga to grant us freedom from these ten sins and make our lives full of happiness and all the riches.
🙏. Hymns to study 🙏 Rajarajeshwari Devi Ashtottaram, Kavacham, Sahasranama Stotram, Sri Vijayadurga Stotram etc. should be studied. The hymn 'Rajarajeshwari Rajyadaiini Rajyavallabha' is the most fruitful in Lalita's Sahasranamas. One can chant the mantra 'Om Sri Rajarajeshwari Devatayai Namah'. Rajarajeshwari Devi Gayatri Mantra 'Om Rajarajeshwari Rupaya Vidmahe! ambikayai dhima hi tannomatah prachodayat' One should chant the mantra '
🍀. Shri Aparajita Devi Stotram 🍀
Namo Devyai Mahadevyai Shivayai Satatam Namah |
namah prakrtyai bhadrayai niyatah pranatah smatham
Raudrayai Namo Nityayai Gaurayai Dhatryai Namo Namah |
Jyotsnayai Chendurupinyai Sukhayai Satatam Namah
🍀. Sri Vijaya Durga Stotra 🍀
Durgadurgartishamani Durgapadvinivarini |
Durgatoddharini Durganihantri Durgamapaha | Durgama Jnanada Durgadaitya Lokadavanala
🌹 🌹 🌹 🌹 🌹
0 notes
karunakarchagapuram · 4 years
Photo
Tumblr media
గురువులకు, బంధు మిత్రులకు విజయ దశమి శుభాకాంక్షలు https://www.instagram.com/p/CGwBLtil5CG/?igshid=gl75m7inbw8j
0 notes
journalistsai · 4 years
Photo
Tumblr media
అక్టోబరు 24, 2020 అమరావతి *ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు* రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్ట శక్తుల మీద దైవ శక్తులు సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగ జరుపు కుంటున్నామన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని మహిషాసురుడిపై జగన్మాత సాధించిన విజయం ప్రపంచానికి చాటిందన్నారు. జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని, ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు వరించేలా దుర్గామాత దీవించాలని కోరుకుంటూ.. తెలుగు ప్రజలందరికీ శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు. #ysjagan #dasara #Andhrapradesh https://www.instagram.com/p/CGtqNgPszO6/?igshid=19hldtdiz5i0q
0 notes
ravikirantenali · 5 years
Photo
Tumblr media
విజయ దశమి శుభాకాంక్షలు https://www.instagram.com/p/B3a6l8CgelD/?igshid=166x230a83wmk
0 notes
telugunew · 6 years
Video
youtube
2018 విజయ దశమి లేదా దసరా ఎప్పుడు..? 18 లేదా 19 తేదినా ఎ టైములో చేసుకుంటే...
0 notes
sarasabharati · 4 years
Text
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4  
’డా.తిరుమల రామ’’చాంద్రా’’యణ’’మే –హంపీ నుంచి హరప్పాదాకా -4
శిధిల హంపీ వైభవం -2(చివరిభాగం )
ఆఆనాటి విజయనగర దీపావళి విజయ దశమి వేడుకలగురించి చరిత్ర గ్రంథాలెన్నో చెప్పాయి ‘’ఆకాశ భైరవ కల్పం ‘’ఆనాటి బాణా సంచా కాల్పులకు గొప్ప సాక్షి .ఒకసారి రాయలవారి వేటలో ఒక కారెనుబోతు అంటే అడవి దున్న చిక్కింది .దాని మెడ గజం వెడల్పు .దుర్గాస్టమి నాడు  బలివ్వాలనుకొన్నారు .దాని మెడను ఒకేదెబ్బతో ననరక గలవారున్నారా అని రాయలు…
View On WordPress
0 notes
s9tvnews · 5 years
Text
హీరోగా వీవీ వినాయక్‌..టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల
హీరోగా వీవీ వినాయక్‌..టైటిల్‌ ఇదే.. ఫస్ట్‌ లుక్‌ విడుదల
ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్‌ హీరోగా స్టార్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజయ దశమి సందర్భంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం ఇవాళ విడుదల చేసింది. ఈ చిత్రానికి సీనయ్య అనే టైటిల్‌ ఖరారు చేశారు. వినాయక్‌ మాస్‌ లుక్‌తో దర్శనమిస్తున్నాడు. డైరెక్టర్‌ శంకర్‌ దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్.నరసింహ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. గతంలో ఈయన శరభ అనే సినిమాను తెరకెక్కించారు.…
View On WordPress
0 notes
Photo
Tumblr media
#NTRBiopic #NTRKathanayakudu #NTRMahanayakudu #NTRకథానాయకుడు #NTRమహానాయకుడు #NTRKathaNayakuduOnJan9 #NTRMahaNayakuduOnJan24 ఎన్టీఆర్ సలహాదారు హరి కృష్ణ లా కళ్యాణ్ రామ్!! చరిత్ర లో అలా జరిగిందట ., అని చెప్పుకొనే సందర్భాలు కొన్ని ఉంటాయి . ఎన్టీఆర్ - అతని తనయుడు హరి కృష్ణ సంబంధం అలాంటిదే !! పేరుకి తండ్రి కొడుకులే అయినా ., సహా నటులు గా , పార్టీ సభ్యులుగా వారు మెలిగిందే ఎక్కువ. తండ్రే స్వయం గా పార్టీ పెట్టి , ప్రచారం చేసుకుంటుంటే ., ఎలాంటి పదవులు ఆశించకుండా ., ఒక సామాన్య కార్యకర్త లా పని చేసిన వ్యక్తి హరి కృష్ణ . కొన్ని త్యాగాలను చరిత్ర కనుమరుగు చేసినా ., అవి ఏదో ఒక రూపం లో బయటికి వస్తూనే ఉంటాయి . హరి కృష్ణ ఎప్పుడూ చెప్పుకోకపోయినా , అతని కుమారుడు కళ్యాణ్ రామ్ మాత్రం తనకు తండ్రి అంటే వున్న ఎనలేని ప్రేమను బాహాటం గా చెప్తూనే ., హరి కృష్ణ కొడుకుగా ఎన్టీఆర్ కు ఎంత సేవ చేశాడో , ఎంత ప్రేమ ఇచ్చాడో చెప్తూనే ఉంటాడు. శ్రీదేవి పాత్రలో రకుల్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ నే ఆ అదృష్టం వెతుక్కుంటూ వచ్చింది . హరి కృష్ణ పాత్ర ను అతనే పోషిస్తున్నాడు ఎన్టీఆర్ బయోపిక్ లో . దానికి సంబంధించి ఒక లుక్ ఇప్పటికే వచ్చినా , ఈ విజయ దశమి కి వచ్చిన స్టిల్ మాత్రం ఎన్టీఆర్ -హరి ల బంధాన్ని ఇంకొంచెం ఎక్కువే చెప్తుందని చెప్పాలి. ఇక వారి బంధాన్ని తేరా మీదెలా ఆవిష్కరించారో చూడాలంటే ��నవరి వరకు ఆగాల్సిందే !
0 notes
ven7news-blog · 6 years
Video
youtube
విజయ దశమి పండుగ పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లాలో అమ్మవారి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు. కాకినాడలోని బాల త్రిపురసుందరి అమ్మవారి ఆలయం తెల్లవారుజాము నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదిపరాశక్తిని చూసి తరించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావచ్చారు. అరవింద సమేత మూవీపై నిరసన: https://goo.gl/26JANn వరదనీటిలో కొట్టుకుపోయిన అమ్మవారి విగ్రహం: https://goo.gl/QE5TSs Erragadda Couple: https://goo.gl/GDzNeV Jr NTR Emotional Words: https://goo.gl/7DvTgX Watch HMTV Live ► https://youtu.be/U3x_DkL0SNY ► Subscribe to YouTube : http://goo.gl/f9lm5E ► Like us on FB : https://ift.tt/29oVqcx ► Follow us on Twitter : https://twitter.com/hmtvlive ► Follow us on Google+ : https://goo.gl/FNBJo5 ► Visit Us : https://ift.tt/2g5LdE3 ► Visit : https://ift.tt/1dLzZsD
0 notes
Photo
Tumblr media
కరీంనగర్ : ఘనంగా విజయదశమి వేడుకలు- పెద్ద పల్లి పీఎస్ లో ఆయుధ పూజ పెద్దపల్లి లో విజయ దశమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పెద్ద పల్లి పోలీసు స్టేషన్ లో ఆయుధ, వాహన పూజ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఏసీపీ సింధు శర్మ, సీఐ మహేష్, ఎస్ఐ జగదీష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
0 notes