Tumgik
thaporushi · 1 year
Photo
Tumblr media
హరే కృష్ణ...🙏🚩 . Follow 🔸 @bhagavadgithaa . Support 🔸 @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe https://www.instagram.com/p/Ck8qBMsyULL/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 1 year
Photo
Tumblr media
కార్తీకమాసంలో వచ్చే సోమవారాలకు ఓ ప్రత్యేకత ఉంది. సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్నినక్షత్రాలలో మొదటిదైన కృత్తికకు అధిపతిగా ఉండటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం చేత ఈ మాసంలోని సోమవారాలకు విశిష్టత ఉంది. కాబట్టి చంద్రుని వారమైన కార్తికసోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైందని వారు చెబుతున్నారు. ఈ వారంలో ముత్తైదువులు భక్తిశ్రద్ధలతో శివునిని కొలిస్తే మాంగల్య భాగ్యం చేకూరుతుందని విశ్వాసం. ఈ సోమవారాల్లో శైవభక్తులు నిష్టనియమాలతో శివునిని ఆరాధిస్తారు. సోమవారం సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్తమున స్నానమాచరించి “హరహరశంభో” అంటూ శివుణ్ణి స్తుతిస్తే పాపాల నుంచి విముక్తి లభించడంతో పాటు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ మాసమంతా ఉపవాసముండి శివునిని కొలిస్తే కైలాసవాసం సిద్ధిస్తుందని శాస్త్రోక్తం. సోమవారం ఉదయం స్నానాదికార్యక్రమాలను పూర్తి చేసుకుని, పొడిబట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి. అనంతరం శివునికి రుద్రాభిషేకం చేయించి శివవ్రత నియమాలను పాటించాలి. ఈ విధంగా చేయడం ద్వారా నిత్య సిరిసంపదలతో, సుఖసౌఖ్యాలతో వర్ధిల్లుతారని విశ్వాసం.ఈ మాస ప్రారంభం నుంచి సూర్యోదయానికి ముందే లేచి స్నానమాచరించి, స్త్రీలు నదులలో, కోనేటిల్లో దీపాలు వదులుతారు. కార్తిక మాసంలో దీపాన్ని దానం ఇస్తే మాంగల్యబలం, కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని ఐతిహ్యం. ఇలా సోమవారాల్లో మాత్రమే కాకుండా కార్తిక మాసమంతా నిత్యదీపారాధనతోశివునిని ప్రార్థిస్తే సకల సంపదలుచేకూరుతాయి. 🔸 కార్తీక సోమవారాల్లో నదీస్నానం, దీపారాధన! సాధారణంగా ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే మాసానికి వస్తుంది. అలా కృత్తికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి ‘కార్తీకమాసమ’నిపేరు. ఈ మాసంలో కృత్తికా నక్షత్రానికి, దీపారాధనకు, సోమవారాలకు ప్రాధాన్యత ఉంది. అలాగే కార్తీక మాసాల్లో వచ్చే సోమవారాల్లో మాత్రమేగాక, మంగళవారాల్లో పెళ్లికాని అమ్మాయిలు, వివాహితులైన మహిళలు గౌరీదేవిని నిష్టతో పూజిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు.కార్తిక మాసంలో వచ్చే సోమవారం శివునికెంతో ప్రీతికరమైనది. ఈ మాసంలో వచ్చే సోమవారాల్లో శివుణ్ణి ఆరాధించేవారికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయనివిశ్వాసం. అలాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతీరోజూ ఆదిదంపతులను ప్రార్థించేవారికి ఈతిబాధలు తొలగిపోతాయి. అందుచేత కార్తిక సోమ, మంగళవారాల్లో వివాహిత, అవివాహితులు శివాలయాలకు చేరుకుని, నేతితో దీపమెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది. ఇలాచేస్తే వివాహం, సుఖసంతోషాలు, సకలసంపదలు, వాహనయోగం వంటివి చేకూరుతాయి. . మిగతా కామెంట్ లో... https://www.instagram.com/p/CkYawdTJ4_S/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
మ‌ధ్య‌ప్ర‌దేశ్లోని ఉజ్జయినిలో ప్రధాని నరేంద్ర మోదీ గారు శ్రీ మహాకల్ లోక్ కారిడ‌ర్ ను ఈ రోజు సాయంత్రం 6:30 గంటలకు మహాకాల్ లోక్‌ను ప్రారంభిస్తారు. ప్రారంభోత్సవం తర్వాత ఆయ‌న‌ కమల్‌కుండ్, సప్తఋషి మండపం, నవగ్రహాలను సందర్శించ‌నున్నారు. ఈ మెగా ప్రాజెక్టు ఆలయ కాంప్లెక్స్‌ విస్తీర్ణం 2.87 హెక్టార్ల నుంచి 47 హెక్టార్లకు విస్తరిస్తుంది. మహాకాల్ లోక్ ప్రాజెక్ట్ లో భాగంగా మార్గంలో 108 స్తంభాలు ఏర్పాటు చేశారు. ఇవి శివుని తాండవ స్వరూపాన్ని (నృత్యరూపం) సూచిస్తాయి. మహా కాల్ మార్గంలో శివుడిని వర్ణించే అనేక విగ్రహాలను ఏర్పాటు చేశారు. కారిడ‌ల్ పొడ‌వునా మ్యూరల్ వాల్ పెయింటింగ్స్, శివ పురాణంలోని కథల ఆధారంగా నిర్మించారు. సృష్టి, గణేశుడి జననం, సతి, దక్ష కథల ఆధారంగా ఆక‌ర్ష‌ణీయ‌మైన నిర్మాణాల‌ను చేప‌ట్టారు. ఒక ఫౌంటెన్‌తో పాటు ప్రత్యేకంగా శివుడి విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కాంప్లెక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నిఘా కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌నున్నారు. అలాగే.. అనేక మతపరమైన విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ ఆల‌య కారిడార్ మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. #ujjain #mahakallok #महाआरती #mahakaal #mahakal #mahakalcorridor #mahakaleshwar #मेरे_महाकाल #चलो_उज्जैन #JaiShriMahakal #ShriMahakalLok #mahakallok #श्री_महाकाल #MahakalCorridor #श्रीमहाकाललोक #महाकालेश्वरज्योतिर्लिंग #उज्जैन #बाबामहाकाल #Mahadev #Mahakaal https://www.instagram.com/p/CjkbbgVLMWQ/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
మన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్ని మనం ఎలా ప్రేమిస్తామో కాపాడుకుంటామో అలాగే మన చుట్లు ఉన్న జీవరాసులను కూడా అలాగే ప్రేమించాలి. మన శరీరానికి ఏదైనా దెబ్బ తగిలితే ఎలా బాధ పడతామో అదే బాధ ఎదుటి జీవులకు ఉంటుందని గ్రహించాలి. అదే మానవత. ఒకడు జ్ఞాని అవునా కాదా అని తెలుసుకోడానికి ఇదే గీటురాయి. Hare Krishna..🏌️ : Follow 👇 : @bhagavadgithaa : Share 👇 : @bhagavadgithaa : Support 👇 : @bhagavadgithaa : Comment 👇 : @bhagavadgithaa : Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/ChW2TsTLYpn/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
శ్రావణ మాసంలో శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని పుత్రాద ఏకాదశి, పవిత్రోపన ఏకాదశి అంటారు. వివాహమై సంతానం లేక బాధపడుతున్న దంపతులు ఈ ఏకాదశి నాడు ఉపవసించి శ్రీ హరిని విష్ణు సహస్రానామలతో పూజించినట్లైతే తప్పక సంతానం కలుగుతుంది. అందుకే దీనిని పుత్రాద ఏకాదశి అని అంటారు. పూర్వము మహిజిత్ అనే రాజు ఉండేవాడు. అతను మహా దైవ భక్తుడు ప్రతి నిత్యం దేవునికి ఎంతో భక్తి శ్రద్దలతో పూజ కార్యక్రామాలు నిర్వహించేవాడు. కాని రాజా వారికి సంతానం కలుగలేదు. ఎంతో మంది ఋషులను, పండితులను సంప్రదించినా తన సమస్యకు పరిష్కారం దొరకలేదు. చివరిగా లోమశుడనే మహర్షి తన ఆశ్రమం లో తపస్సు చేసుకుంటూ ఉండగా మహారాజ వారు అక్కడికి చేరుకొని తన బాధను వివరిస్తాడు. అప్పుడు లోమశ మహర్షి రాజు గారి కష్టములను విని అతనికి పుత్రులు కలగకపోవటానికి గల కారణం వివరించాడు. అనంతరం శ్రావణ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి రోజు మీ దంపతులు ఇద్దరు భక్తి శ్రద్దలతో ఉపవాసం ఉండి శ్రీ మహా విష్ణువును భక్తి శ్రద్దలతో పూజిస్తే తప్పకుండా మీకు సంతానం కలుగుతుంది అని ఉపాయం చెప్పాడు. మహిజిత్ రాజు భక్తి శ్రద్దలతో భార్యా సమేతంగా ఏకాదశి ఉపవాసం ఉండి.. నియమ నిష్టలతో స్వామి వారిని పూజిస్తాడు. ఆ తరువాత రాజుకి గారి మంచి సంతానం కలుగుతుంది. దానికి రాజు చాలా సంతోషించి బ్రాహ్మణులకు, రాజ్యంలో ఉన్న ప్రజలకు దాన ధర్మాలు విరివిగా చేసాడట. శ��రావణ మాసం లో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉపవాసం ఉండడం వలన మనం చేసుకున్న పాపాలు అన్ని హరిస్తాయని, మంచి సంతానం కలుగుతుంది అని పురాణాలూ చెబుతున్నాయి. పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకునే దంపతులు, దశమినాటి రాత్రి నుంచి ఉపవాసాన్ని ఆరంభించాలి. ఏకాదశినాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ రోజంతా నిష్టగా ఉపవాసం ఉంటూ, విష్ణుమూర్తిని ఆరాధిస్తూ గడపాలి. విష్ణుసహస్రనామం, నారాయణ కవచం వంటి స్తోత్రాలతో ఆయనను పూజించాలి. ఆ ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయాలన్న నియమం కూడా ఉంది. ఇలా జాగరణ చేసిన మర్నాడు ఉదయాన్నే, దగ్గరలోని ఆలయాన్ని దర్శించాలి. ఆ రోజు ద్వాదశి ఘడియలు ముగిసేలోగా ఉపవాసాన్ని విరమించాలి. ఇలా నిష్టగా ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని చెబుతారు. ఈ ఏడాది పుత్రదా ఏకాదశి ఆగస్టు7 వ తేదీ , ఆదివారం రాత్రి 11:50 గంటలకు ప్రారంభమై 8 వతేదీ సోమవారం రాత్రి 9 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, పుత్రదా ఏకాదశి వ్రతం ఆగస్టు 8న జరుపుకుంటారు. ఈ ఏడాది శ్రావణశుద్ధ ఏకాదశికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ రోజు కుబేరుని జన్మదినం అని పండితులు చెబుతారు. సిరిసంపదలకు అధిపతి అయిన కుబేరుని ఈ రోజున పూజిస్తే, ఆయన అనుగ్రహం తప్పక లభిస్తుందట. https://www.instagram.com/p/Cg9AovOLoII/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
భౌతిక దాస్యత్వం కంటే భయంకరమైనది మానసిక దాసీతనం.. అవసరనికో లేక ఆశకో వేరొకరి ఆధీనంలో ఉండి, వారిని పొగడటం, వారికి సేవ చేయటం దాసీతనం, లేదా బానిసత్వం అంటారు..! వీరిలో స్వతంత్రత ఉండదు. వీరు వారికి పూర్తి ఆధీనులుగా ఉంటారు. మనం పూర్తిగా ఆధారపడవలసింది విశ్వంలోని సర్వ ప్రాణకోటికి అధిపతి అయిన భగవంతుడు శ్రీ విష్ణువుకు మాత్రమే.. : 🙏 హరే కృష్ణ 🙏 : Follow 👇 : @bhagavadgithaa : Share 👇 : @bhagavadgithaa : Support 👇 : @bhagavadgithaa : Comment 👇 : @bhagavadgithaa : Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : 🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/Cgy09r2L095/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
హరే కృష్ణ 🙏 : Follow 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Share 👇 : @bhagavadgithaa : Support 👇 : @bhagavadgithaa : Comment 👇 : @bhagavadgithaa : Tag 👇 : @bhagavadgithaa రోజు భగవద్గీత శ్లోకాలు వాట్సప్ ద్వారా పొందాలి అనుకునే వారు జాయిన్ అవ్వండి.. https://chat.whatsapp.com/GOiq8T9WGD7DzukpmNxY5G : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #lordshiva #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness ##instagram #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/CfT80VtJ0Lm/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
ప్రత్యంగిరా దేవి.. పూర్వం హిరణ్యకశిపుడిని చంపేందుకు, విష్ణువు నరసింహస్వామిగా అవతరించిన విషయం తెలిసిందే. హిరణ్యకశిపుడిని తన గోళ్లతో చీల్చి చెండాడిన తర్వాత కూడా నరసింహస్వామి కోపం చల్లారలేదట. దాంతో శివుడు, శరభేశ్వరుడనే అవతారంలో నరసింహస్వామిని ఓడించి... ఆయన కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అమ్మవారు- శూలిని, మహాప్రత్యంగిర అనే రెండు రూపాలు ధరించి శరభేశ్వరునికి రెండు రెక్కలుగా నిలిచింది. ఈ అమ్మవారిని మొదటగా ప్రత్యంగిరా, అంగీరసుడు అనే ఇద్దరు రుషులు దర్శించారట. అందుకనే ఆ ఇద్దరి పేర్లతో ఈమెను ప్రత్యంగిరా అని పిలుస్తుంటారు. మనుషులకు ఆపద వచ్చినప్పుడు దేవుడు వేర్వేరు అవతారాలలో వారిని ఆదకుంటాడు. అమ్మవారు కూడా అంతే! భక్తుడి పరిస్థితిని బట్టి ఒకోసారి శాంతమూర్తిగా అవతరిస్తే, మరోసారి ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. అలాంటి అమ్మవారి అవతారాలలో ప్రత్యంగిరాదేవి ఒకరు. ప్రత్యంగిరా అంటే ఎదురు తిరిగే దేవత అన్న అర్థం కూడా ఉంది. ఎవరైతే మనకి హాని తలపెడతారో, వారికే తిరిగి హాని తలపెడుతుంది కాబట్టి ఆ పేరు వచ్చిందంటారు. అందుకే దుష్టశక్తులు పీడిస్తున్నయని భయపడుతున్నవారు, చేతబడి జరిగిందనే అనుమానం ఉన్నవారు ఈ అమ్మవారిని పూజిస్తే ఎలాంటి తంత్రమైనా మన మీద పనిచేయదు. ప్రత్యంగిరాదేవికి మరో ప్రత్యేకత కూడా ఉంది. అదే నికుంబల హోమం. ఈ హోమాన్ని చేసినవాళ్లు ఎలాంటి విజయాన్నయినా అందుకుంటారట. అందుకనే రావణాసురుడి కొడుకు ఇంద్రజిత్తు ఈ హోమాన్ని చేసేందుకు ప్రయత్నించినట్లు రామాయణంలో పేర్కొన్నారు. ఆ హోమాన్ని ఆపేందుకు సాక్షాత్తు హనుమంతుడే దిగిరావలసి వచ్చింది. కుంభకోణంలో ఉన్న ప్రత్యంగిరాదేవి ఆలయంలో ఇప్పటికీ ప్రతి అమావాస్యలోనూ ఈ హోమం చేస్తారు. ఇందుకోసం పళ్లు, కాయగూరలు, పట్టుచీరలు, ఎండుమిర్చిలాంటి 108 రకాల వస్తువులను ఉపయోగించడం విశేషం. హోమంలో ఎండుమిర్చి వేసినా, దాని ఘాటు చుట్టుపక్కల వారికి తెలియకపోవడం ఓ వింత. ప్రత్యంగిరా మాతకు సంబంధించి ఇంకా చాలా విశేషాలే ఉన్నాయి. ఆమెను అమ్మవారి సప్తమాతృకలు అంటే ఏడు అవతారాలలో ఒకటిగా భావిస్తారు. మన మంత్రాలకు మూలమైన అధర్వణ వేదానికి కూడా ప్రత్యంగిరా మాతను అధిపతిగా భావిస్తారు. అందుకే ఆమెను అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ప్రత్యంగిరాదేవి సింహముఖంతో ఉంటుంది కాబట్టి, ఆమెకు నారసింహి అన్న పేరు కూడా ఉంది. శని ప్రభావంతో బాధపడుతున్నవారు, శత్రునాశనం కోరుకునేవారు, కోర్టు కేసులలో ఇరుక్కున్నవారు, వ్యాపారంలో నష్టాలు వస్తున్నవారు... ఈ అమ్మవారిని పూజిస్తే వెంటనే ఫలితం వస్తుందని చెబుతారు. అయితే ప్రత్యంగిరా దేవి చాలా ఉగ్రస్వరూపిణి. ఆమెని పూజించేటప్పుడు మద్యపానం.. : మిగతా భాగం కామెంట్ లో.. https://www.instagram.com/p/Ce_OlaBJU9y/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
మహాభారతం మరియు భగవద్గీతలలో 18 సంఖ్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నుంచి పద్దెనిమిది సంఖ్య సాంఖ్యమతానుసారంగా "సోహం" భావాన్ని సూచిస్తుందని, లేక వేదాంత మతానుసారము “అహంబ్రహ్మాస్మి" అనే మహావాక్యం యొక్క అర్థాన్ని స్ఫురింప జేస్తుందని పెద్దలు చెప్తారు. : Follow 👇 : @bhagavadgithaa : Share 👇 : @bhagavadgithaa : Support 👇 : @bhagavadgithaa : Comment 👇 : @bhagavadgithaa : Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/Ce3XUkqJl8K/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
ఇదే విషయాన్ని శ్రీ కృష్ణుడు భగవద్గీతలోని శ్లోకం: భూమిరాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా 07-04 భావం: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము - ఇవి నా భౌతిక ప్రాకృతిక శక్తి యొక్క ఎనిమిది అంగములు. శ్లోకం: అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరామ్ జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ 07-05 భావం: ఇది నాయొక్క తక్కువ స్థాయి శక్తి. కానీ, దానికి అతీతంగా, ఓ గొప్ప బాహువులు కలవాడా, అర్జునా, నాకు ఒక ఉన్నతమైన శక్తి ఉంది. అదే జీవ-ఆత్మ శక్తి, ఇది ఈ జగత్తు యందు ఉన్న జీవరాశులకు మూలాధారమైన జీవాత్మలను కలిగి ఉంటుంది. అని పై శ్లోకాలలో వివరించాడు. హరే కృష్ణ 🙏 : Follow 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Share 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Support 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Comment 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/Ce1UQRBJSFl/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
రెండో కొల్హాపూరి మహాలక్ష్మి అమ్మవారి దేవాలయం... కల్లూరు .. రాయచూరు కర్ణాటక. రెండో కొల్హాపూరిగా పిలిచే క్షేత్రం కల్లూరు మహాలక్ష్మి అమ్మ వారి దేవాలయం.. రాయచూరు కి సమీపం లో ఒక బ్రాహ్మణుడు ఇంటిలోనే తల్లి కొలువైంది.. నవాబ్ ల కాలం లో లక్ష్మీ కాంత్ ఆచార్య అనే ఒక బ్రహ్మణుడు ప్రతి సంవత్సరము నవరాత్రుల సమయము లో కొల్హాపూరి వెళ్లి అమ్మ వారిని దర్శించుకునే వారు.. కానీ ఒక సంవత్సరం వయస్సు పైబడిన మూలన వెళ్లలేక ఇంట్లోనే ఉండిపోయి అమ్మ వారిని తలుచుకుంటూ బాధలో ఉన్నారు ..ఆ రాత్రి అమ్మ వారు స్వప్నం లో వచ్చి నువ్వు రాలేదు అని బాధపడొద్దు నేనే ని దగ్గరికి వస్తున్న అని చెప్పిందిట. అది అంత విన్న ఆచార్యులు..మరుసటి రోజు లేచి దాని గురించి ఆలోచించకుండా పూజ కార్యక్రమాలు మొదలెట్టాడు.. అంతలో చందనం కర్ర తో ప్రతి నిత్యం వాడే రాయిని రాస్తూ ఉండగా రాయి లో మార్పు లో కనిపించాయి అట..కొద్దీ సేపు అలా చూస్తుండగానే అమ్మ వారి దివ్య మంగళ రూపం దర్శనం ఇచ్చింది ఆట..దానితో ఆచార్యుల వారు సంతోషించి అమ్మ వారిని తన స్వగృహం లొనే ప్రతిష్టించి పూజించడం ప్రారంభించాడట.. ఆ మరుసటి సంవత్సరం ఆచార్యుల వారు ఒక గ్రామం గుండా వెళ్తుండగా ఒక పొలం లో వెంకటేశ్వర స్వామి విగ్రహము దొరుకగా దానిని తీసుకొని వచ్చి అమ్మ వారి ప్రక్కనే ప్రతిష్టించారు.అలా అమ్మ వారు ఒక సాధారణ గృహం లొనే కొలువై పూజలందుకుంటున్నారు..ఇక్కడ కార్యక్రమలు అన్ని మధ్వ సంప్రదాయ పరంగా జరుగుతాయి. మంత్రాలయం వెళ్లిన వారు వీలు చూసుకొని తప్పకుండా దర్శించాల్సిన దివ్యమైన లక్ష్మీ క్షేత్రం.. ఈ ఆలయం రాయచూరుకి 20 km, KSRTC చాల బస్ లు అందుబాటులో ఉన్నాయి.. https://www.instagram.com/p/Ce1Sb1mp10A/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
హరే కృష్ణ 🙏 : Follow 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Share 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Support 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Comment 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 https://www.instagram.com/p/CeyHvMdJusI/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
బలరాముడు..🤩🤩 బాబు పేరు: మహత్ శ్రీమాన్ తల్లిదండ్రులు: నిషిత, మహేష్ నిజామాబాద్. https://www.instagram.com/p/CcICcPcLzjY/?igshid=NGJjMDIxMWI=
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
0 notes
thaporushi · 2 years
Photo
Tumblr media
🚩🙏 కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩 : : : : : : Follow 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Share 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Support 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Comment 👇 : @bhagavadgithaa °°°°°°••••••••••°°°°°° Tag 👇 : @bhagavadgithaa : #భగవద్గీత #bhagavadgithaa #bhagavadgita #bhagavadgitaquotes #harekrishna #srikrishna #krishnabhagwan #radhekrishna #gita #lordkrishna💕 #sanatandharma #krishnaconsciousness #radhaaloveskrishnaa #radhalove #krishnalove #RajaShekarSharma #radhakrishna #jaishreekrishna #krishnaarjuna #arjunakrishna #krishnaquotes #krishnablessings #mahabharatham #trending #krishnakrishna #shreekrishna #inspirationalquotes #motivationalvideos #hindudharmikasena #radheradhe🙏 : కృష్ణం వందే జగద్గురూమ్ 🙏🚩l https://www.instagram.com/p/Cams-kzpzP6/?utm_medium=tumblr
0 notes