Tumgik
paperdabba · 2 years
Text
హరారే వేదికగా జింబాబ్వే- భారత్ జట్ల మధ్య మూడో వన్డే జరగనుంది. టాస్ నెగ్గిన టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మూడు వన్డేల సిరీస్ ను భారత్ 2-0తో గెలుచుకుంది. దీంతో మూడో వన్డేను కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రాహుల్ సేన చూస్తోంది.   జింబాబ్వేపై తొలి రెండు వన్డేల్లో పెద్దగా కష్టపడకుండానే గెలిచిన భారత్.. ఈ మ్యాచులో జట్టులో పలు మార్పులు చేసింది. రెండో వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ను తీసుకున్నారు. సిరాజ్ స్థానంలో అవేశ్ ఖాన్ కు అవకాశం కల్పించారు.  KL Rahul has won the toss and we will bat first in the 3rd ODI.A look at our Playing XI for the game. Two changes for #TeamIndiaAvesh Khan and Deepak Chahar in for Siraj and Prasidh.Live - https://t.co/ZwXNOvRwhA #ZIMvIND pic.twitter.com/Ef3AwRykMt — BCCI (@BCCI) August 22, 2022 మరోవైపు తొలి వన్డేలో చిత్తుగా ఓడి, రెండో మ్యాచులో పర్వాలేదనిపించిన జింబాబ్వే ఈసారైనా గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయితే ఆ జట్టు పుంజుకుంటుందా అనేది అనుమానమే. అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న భారత్ ను కట్టడి చేయడం ఆ జట్టుకు సవాలే. బ్యాటింగ్ లో ఆ జట్టు చాలా మెరుగవ్వాల్సి ఉంది. మంచి ఆరంభం ఆ జట్టుకు అవసరం. 2020 నుంచి జింబాబ్వే సగటు ఓపెనింగ్ భాగస్వామ్యం 15 పరుగులు మాత్రమే. జోరు మీదున్న టీమిండియాకు కాస్తయినా పోటీ ఇవ్వాలంటే ఆ జట్టు బౌలర్లు పుంజుకోవాల్సిందే.  జట్లు జింబాబ్వే కైతానో, ఇన్నోసెంట్ కైయా, టోనీ మున్యాంగ, రెగిస్ చకబ్వా(కెప్టెన్), సికిందర్ రజా, సీన్ విలియమ్స్, రైన్ బర్ల్, లూక్ జాగ్వే, బ్రాడ్ ఇవాన్స్, విక్టర్ నైయుచి, రిచర్డ్ ఎన్ గరవ. భారత్ శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్(కెప్టెన్), శుభ్ మన్ గిల్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, కుల్దీప్ యాదవ్, అవేశ్ ఖాన్.            View this post on Instagram                       A post shared by Team India (@indiancricketteam)  
0 notes
paperdabba · 2 years
Text
జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ 289 పరుగులు సాధించింది. భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ వన్డేల్లో తన తొలి శతకాన్ని నమోదు చేశాడు. ఇషాన్ కిషన్ (50)అర్ధశతకంతో మెరవగా.. శిఖర్ ధావన్ 40 పరుగులతో రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లతో మెరిశాడు.  టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన భారత్ ఇన్నింగ్స్ ను కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ ప్రారంభించారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 63 పరుగులు జోడించారు. 15వ ఓవర్లో రాహుల్.. బ్రాడ్ ఇవాన్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత శిఖర్ కు గిల్ జతకలిశాడు. ఇన్నింగ్స్ 21వ ఓవర్లో 84 పరుగుల వద్ద ధావన్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ తో కలిసి గిల్ స్కోరు బోర్డును నడిపించాడు. Shubman Gill scored a splendid 130 and is our Top Performer from the first innings 👏A look at his batting summary here 👇👇#TeamIndia #ZIMvIND pic.twitter.com/Znz52wQjMo — BCCI (@BCCI) August 22, 2022 శతక భాగస్వామ్యం తొలుత ఆచితూచి ఆడిన ఈ జంట.. వీలు చిక్కినప్పుడిల్లా బౌండరీలు బాదారు. 35వ ఓవర్లో గిల్ తన అర్ధశతకాన్నిపూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత వీరిద్దరూ శతక భాగస్వామ్యం నమోదు చేశారు. మరోవైపు కిషన్ 42వ ఓవర్లో సింగిల్ తో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. వెంటనే రనౌట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన దీపక్ హుడా ఒక పరుగుకే ఔటయ్యాడు.  గిల్ సెంచరీఅయితే వికెట్లు పడుతున్నా గిల్ సమయోచితంగా ఆడుతూ 44వ ఓవర్లో తన తొలి వన్డే సెంచరీని సాధించాడు. హుడా తర్వాత క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ వరుసగా రెండు సిక్సులు కొట్టి పెవిలియన్ చేరాడు. శతకం తర్వాత జోరు పెంచిన గిల్ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్కోరు పెంచే క్రమంలో 49వ ఓవర్లో 130 పరుగుల వద్ద గిల్ ఔటయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్ ముగిసేసరికి  భారత్ 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు సాధించింది. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఇవాన్స్ 5 వికెట్లు సాధించాడు. విక్టర్, ల్యూక్ చెరో వికెట్ పడగొట్టారు.  Innings Break!A brilliant 130 from @ShubmanGill as #TeamIndia post a total of 289/8 on the board.Scorecard - https://t.co/ZwXNOvRwhA #ZIMvIND pic.twitter.com/sKPx9NzWwi — BCCI (@BCCI) August 22, 2022
0 notes
paperdabba · 2 years
Text
Telugu State Politics :  తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఒక్క సారిగా వేడెక్కాయి. ఎన్నికలకు ఇంకా సుదీర్ఘమైన సమయం ఉన్నా .. రోజు రోజుకు ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అటు ఏపీలో పొత్తుల చర్చలు.. రాజకీయ విమర్శలు... వరుస భేటీలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇటు తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ రాజకీయంలో కొత్తగా సీబీఐ కేసులూ వినిపిస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. ఎప్పుడైనా కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్నంత వేగంగా రాజకీయాలు మారిపోతున్నాయి.  ఏపీలో రాజకీయాల్లో భేటీల కలకలం! ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గత మూడేళ్ల నుంచి వేడి మీదనే ఉన్నాయి. అయితే ఎక్కువగా అధికార పార్టీ..  ప్రతిపక్ష పార్టీని వేటాడటమే ఉంది. భారీగా దెబ్బతిన్న టీడీపీ.. ప్రభుత్వంపై పోరాడే అవకాశం ఇవ్వకుండా కేసులు..విచారణలతో అధికార పార్టీ ఉక్కిరి బిక్కిరి చేసింది. ఈ మధ్యలో కరోనా సీజన్లు రావడంతో టీడీపీ కూడా ఆన్ లైన్ రాజకీయాలు చేసింది. కానీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉందనగా ఒక్క సారిగా రాజకీయాలు మారిపోయాయి. చంద్రబాబునాయుడు బీజేపీ పెద్దలతో సమావేశం అవుతున్నారు. ఏపీ బీజేపీ నేతలు గతంలోలా చంద్రబాబు విషయంలో ఘాటుగా స్పందించడం లేదు. కానీ..  ఇంత వరకూ సాఫ్ట్‌గా వ్యవహరించిన ఏపీ ప్రభుత్వం విషయంలో మాత్రం పరిస్థితి రివర్స్ అయింది. యువ సంఘర్షణ ర్యాలీ ముగింపుసభకు హాజరైన కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ .. ఏపీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీంతో వైఎస్ఆర్‌సీపీలోనూ ఈ పరిణామం చర్చనీయాంశమయింది.  రాత్రి అమిత్ షా - ఎన్టీఆర్ భేటీ ! ఉదయం ప్రధానితో జగన్ భేటీ ! హైదరాబాద్ పర్యటనకు వచ్చిన అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్‌తో డిన్నర్ మీటింగ్ నిర్వహించారు. కేవలం అభినందన విందు అని బీజేపీ చెబుతున్నా ఎవరూ నమ్మడం లేదు. ఖచ్చితంగా రాజకీయం ఉందని అనుకుంటున్నారు. అది డైరక్ట్ రాజకీయమా.. ఇన్‌డైరక్ట్ రాజకీయమా అన్నదానిపై స్పష్టత లేదు. పైగా తెలంగాణ రాజకీయాలను గురి పెట్టారన్న దానిపై జరుగుతున్న ప్రచారం కన్నా..   బీజేపీ ఏపీని గురిపెట్టి వ్యవహారాలను నడుపుతోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. ఎన్టీఆర్ ప్రభావం తెలంగాణలో కన్నా ఏపీలోనే ఎక్కువ. వీరి భేటీ కన్ఫర్మ్ అయిన తర్వాత అమరావతి నుంచి జగన్ ఢిల్లీ టూర్‌కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది. సీఎం జగన్అప్పటికప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారని..సోమవారం ఉదయమే ప్రధానితో భేటీ అవుతారని ఆ ప్రకటన సారాంశం. అన్నట్లుగా జగన్ ఢిల్లీ వెళ్లారు.  ప్రధానితో అరగంట సేపు మాట్లాడారు. కానీ ఎజెండా  ఏమిటన్నదానిపై క్లారిటీ లేదు. అయితే రాష్ట్రం కోసం అని.. ఎప్పుడూ చెప్పే అంశాలతోనే ఓ వినతిపత్రం మోదీకి ఇచ్చారన్న సమాచారం మీడియాకు వచ్చింది. కానీ ఈ భేటీలో అంతకు మించి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.  పొత్తుల చర్చలు కొలిక్కి వస్తున్నాయా ? ఏపీలో పొత్తుల రాజకీయాలు అంతర్గతంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం  బలంగా ఉంది. వైఎస్ఆర్‌సీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తామని జనసేన పార్టీ  ప్రకటిస్తోంది.  తమ రాజకీయ తీర్మానంలో ఆ విషయాన్ని అధికారంగా ప్రకటించారు. వైఎస్ఆర్‌సీపీ ముక్త ఏపీ అని జనసేన నినాదం. ఇక ఆ పార్టీ ఓట్లు చీల్చబోమంటూ ప్రతిజ్ఞలు అలా చేయాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి. అంతకు మించి ఆప్షన్ లేదు. అదే సమయంలో బీజేపీ కూడా టీడీపీకి దగ్గరతువుతున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంపై వైఎస్ఆర్‌సీపీకి కూడా క్లారిటీ ఉందేమో కానీ..టీడీపీతో మళ్లీ బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది వారిష్టమని.. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత ట్వీట్ చేశారు.  మొత్తంగా ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత కీలకమైన దశ నడుస్తోంది. ఇది ఏ మలుపు తిరగబోతోందో  చెప్పడం కష్టం. కాలమే డిసైడ్ చేయాలి.  లిక్కర్ స్కాం చుట్టూ తెలంగాణ రాజకీయాలు !  తెలంగాణలోనూ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాం మొత్తం కేసీఆర్ కుమార్తె కవిత కనుసన్నల్లో జరిగిందని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇవి లోకల్‌గా చేసిన ఆరోపణలు అయితే రాజకీయం అయ్యేవి. కానీ ఢిల్లీలో ఈ  స్కాం గుట్టుముట్లు ఉన్నాయి. అక్కడి నేతలే కేసీఆర్ కుమార్తెపై ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇదంతా రాజకీయ కుట్రేనని.. కేసీఆర్‌ ను నియంత్రించడానికి తనను టార్గెట్ చేస్తున్నారని కవిత అంటున్నారు. అయితే టీఆర్ఎస్ అనుకున్నంత తేలిగ్గా ఈ ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం లేదు. బీజేపీ ఇంత కాన్ఫిడెంట్‌గా ఉందంటే ఏదో తీగ దొరికిందన్న అనుమానం తెలంగాణ రాజకీయవర్గాల్లోనూ ఉంది. పైగా ఈ కేసులు ఈడీ చేతికి వెళ్లబోతున్నాయి. మనీలాండరింగ్ వ్యవహారంలో ఈడీ దర్యాప్తు జరిగితే ఎలాంటి మలుపు తిరుగుతుందో చెప్పడం కష్టం. ఈడీ వచ్చినా బోడీ వచ్చినా.. భయపడేదే లేదని టీఆర్ఎస్ అధినేత చెబుతున్నారు కానీ.. ఇప్పుడా పరిస్థితి కనిపిస్తోంది. అయితే బీజేపీ ఈ లిక్కర్ స్కాం అంశాన్ని రాజకీయంగా వాడుకునేందుకే ప్రయత్నిస్తోందని.. లేకపోతే.. సీబీఐ ద్వారానే అసలు విషయం చెప్పించేవారు కదా.
. తమెందుకు  ఆరోపణలు చేస్తున్నారన్న సందేహం వస్తోంది. అందుకే ఈ కేసు తెలంగాణ రాజకీయాలను ఎటు వైపు తిరుగుతుందో చెప్పలేని పరిస్థితి.  కాంగ్రెస్‌లో అదే కుంపటి..  తెలంగాణ సమాజాన్ని ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నం! తెలంగాణ కాంగ్రెస్‌లో అదే కుంపటి కనిపిస్తోంది. ప్రియాంకా గాంధీతో జరిగినసమావేశానికి కోమటిరెడ్డి గైర్హాజర్ కావడమే కాదు.. రేవంత్‌పై ఆరోపణలు చేశారు. మరోవైపు కేసీఆర్.. తెలంగాణ సమాజాన్ని ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేధావులు.. మౌనంగా ఉండకూడదని ఆయన పిలుపునిస్తున్నారు. ఈ క్రమమంలో అందర్నీ ఏకం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంటే ఏదో పెద్ద ఉద్యమానికే ప్లాన్ చేస్తున్నారనేది విశ్లేషకుల అభిప్రాయం.  తెలుగు రాష్ట్రాల్లో ఏదో జరుగుతోంది. రాజకీయంగా కీలకమైన మార్పులకు వేదికలు రెడీ అవుతున్నాయి. కానీ అదేమిటో అన్నది మాత్రం క్లారిటీలేదు. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. కొద్ది రోజుల్లోనే తేలనుంది. 
0 notes
paperdabba · 2 years
Text
నెల్లూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా పేరుగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి సంబంధించి తేదీలను ఖరారు చేశారు. వినాయక చవితి పూర్తయిన రెండు వారాలకు పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహించడం ఆనవాయితీ. రెండు రోజులపాటు జరిగే ఈ జాతరకు వెంకటగిరిలోని ప్రజలు ఎక్కడెక్కడ ఉన్నా స్వస్థలాలకు చేరుకుంటారు. దేశ విదేశాలనుంచి కూడా ఆ రెండురోజుల ఉత్సవాలనూ చూసేందుకు స్థానికులు తరలి వస్తారు. ఈ ఏడాది జాతరను సెప్టెంబర్ 14, 15 తేదీల్లో నిర్వహించేందుకు నిశ్చయించారు. వెంకటగిరి లో జాతర నిర్వహణ కోసం అధికారుల సమన్వయ సమీక్షా సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే శాసన సభ్యుడు ఆనం రామనారాయణ రెడ్డి.  జాతర నిర్వహణ ఇలా..ఆగస్టు 31వ తేదీ బుధవారం మొదటి చాటింపు ఉంటుందిసెప్టెంబర్ 7వ తేదీ బుధవారం రెండో చాటింపు ఉంటుంది. సెప్టెంబర్ 11 ఆదివారం ఘటోత్సవం నిర్వహిస్తారు. సెప్టెంబర్ 14 బుధవారం అమ్మవారి ఉత్సవం జరుపుతారుసెప్టెంబర్ 15 గురువారం అమ్మవారి నిలువు, నిష్క్రమణం, నగరోత్సవంతో జాతర ముగుస్తుంది. జాతరలోని ప్రధాన ఘట్టం సెప్టెంబర్ 14, 15వ తేదీల్లో జరుగుతుందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఏడాదికోసారి నిర్వహించే అమ్మవారి జాతరను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.  వెంకటగిరి సంస్థానాదీశులైన రాజావారి ఆధ్వర్యంలో గతంలో జాతర జరిగేది. ఇప్పుడు కూడా రాజనగరి నుంచే ఆభరణాలు తెచ్చి అమ్మవారికి అలంకరించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అధికారికంగా ఈ ఉత్సవాలను జరుపుతోంది. అమ్మవారి జాతరలో తొలిపూజ వెంకటగిరి రాజావారిదే. కరోనాతో రెండేళ్లపాటు నిరాడంబరంగా జరిగిన అమ్మవారి జాతర, ఈఏడాది అంగరంగ వైభవంగా జరగబోతోంది.  జాతరకు 2కోట్ల రూపాయల నిధులు.. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలసిన సందర్భంలో పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 2 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి కోరారు. దీనికోసం ఇప్పటికే తిరుపతి కన్వీనర్ సమగ్ర నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైతే.. ఈ ఏడాది జాతర మరింత వైభవంగా జరుగుతుంది.  జాతర తొలిరోజు రాత్రి అమ్మవారి మట్టి ప్రతిమను తయారు చేస్తారు, ఆ తర్వాత అమ్మగారింటినుంచి అత్తగారింటికి ఆ ప్రతిమను తీసుకొస్తారు. అక్కడ బుక్క చుక్క పెట్టి అమ్మవారి మూర్తిని దర్శనాలకు అనుమతిస్తారు. అత్తగారింటి నుంచి పోలేరమ్మ ఆలయానికి అమ్మవారి విగ్రహాన్ని తీసుకొచ్చి ఉంచుతారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. అర్థరాత్రి ఈ తంతు అంతా జరుగుతుంది. అనంతరం తెల్లవారి నుంచి దర్శనాలు మొదలవుతాయి. సాయంత్రం వరకు ప్రజల సందర్శనార్థం అమ్మవారి విగ్రహాన్ని ఆలయం ముందు ఉంచుతారు. ఆ తర్వాత ఊరేగింపు చేసి అమ్మవారి విగ్రహాన్ని విరూపణం చేస్తారు. అంటే విగ్రహాం నుంచి మట్టిని తీసి వేస్తారు. ఆ మట్టిని పవిత్రంగా భక్తులు తమ ఇళ్లలో దాచుకుంటారు. అమ్మవారి విరూపణంతో జాతర ముగుస్తుంది.
0 notes
paperdabba · 2 years
Text
వీడియోలు ఆటలు X హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెబ్ స్టోరీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాటీవీసినిమా రివ్యూఓటీటీ-వెబ్‌సిరీస్‌బిగ్‌బాస్ ఆట ఫోటో గ్యాలరీ ఇండియా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ఐపీవోమ్యూచువల్ ఫండ్స్ఆటో టెక్ మొబైల్స్‌టీవీగాడ్జెట్స్ల్యాప్‌టాప్ ఆధ్యాత్మికం వాస్తుశుభసమయం లైఫ్‌స్టైల్‌ ఫుడ్ కార్నర్ఆరోగ్యం మరికొన్ని ఎడ్యుకేషన్ఐపీఎల్ 2022యువక్రైమ్జాబ్స్ట్రెండింగ్రైతు దేశంపాలిటిక్స్న్యూస్ప్రపంచంహైదరాబాద్అమరావతివిశాఖపట్నంవిజయవాడరాజమండ్రికర్నూల్తిరుపతినెల్లూరువరంగల్నల్గొండకరీంనగర్నిజామాబాద్ Select Language Englishहिन्दीবাংলাमराठीਪੰਜਾਬੀગુજરાતીABP நாடுABP Ganga LIVE IND in ZIM, 3 ODI Series, 2022 | 3rd ODI India beat Zimbabwe by 13 runs 276/10* 49.3 (RR 5.58) ZIM VS IND 289/8 50.0 (RR 5.78) IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI India beat Zimbabwe by 5 wickets 161/10 38.1 (RR 4.22) ZIM VS IND 167/5 25.4 (RR 6.51) హోమ్ వీడియోలు &nbsp/ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టడానికి బన్నీ ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నారా? By : ABP Desam | Updated : 22 Aug 2022 03:57 PM (IST) Embed Code COPY CLOSE దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప పార్ట్-2 పూజా కార్యక్రమాలతో మొదలైంది. దీని గురించి బన్నీ ఫ్యాన్స్ ఓ ఇంట్రెస్టింగ్ కంపారిజన్ తీసుకొస్తున్నారు. సంబంధిత అంశాలు :Mahesh BabuAllu ArjunPushpa 2Telugu NewsPushpa the ruleABP Desam నీకోసం సంబంధిత వీడియోలు తారక్- అమిత్ షా భేటీలో అసలు జరిగింది ఏంటి...? బీజేపీకి అంత పెద్ద ప్లాన్ ఉందా..? మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సెలబ్రిటీల విషెస్ అమితాబ్ కంటే పెద్ద స్టార్ అన్న సినీ ప్రపంచం చిరును పట్టించుకోలేదా..? ఆ ఏడాది చిరంజీవి సినిమాలు చేసిన మ్యాజిక్కే వేరు ఒరిజినల్ లూసిఫర్ కు ఏమాత్రం తీసిపోకుండా తీసినట్టు ఉన్నారుగా..! టాప్ స్టోరీస్ BJP Number 2 Target : రాజును కాదు మంత్రిని కొట్టాలి ! బీజేపీ వ్యూహంలో నెక్ట్స్ టార్గెట్ కవితేనా ? Janasena : వైఎస్ఆర్‌సీపీ విముక్త ఏపీనే లక్ష్యం - సమయానికి అనుగుణంగా పొత్తులపై నిర్ణయమన్న పవన్ కల్యాణ్ ! Kishan Reddy : ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అందు కోసమే - ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే - డోన్ట్ మిస్ Team India Record: టీమిండియా చేతిలో జింబాబ్వే చెత్త రికార్డుల పరంపర, టాప్ 5లో మూడు స్థానాలు ! ABOUT USFEEDBACKCAREERSADVERTISE WITH USSITE MAPDISCLAIMERCONTACT USPRIVACY POLICY This website follows the DNPA code of Ethics VideoPhoto Gallery న్యూస్ఇండియాఆటక్రైమ్ఆటోఎడ్యుకేషన్ఆంధ్రప్రదేశ్అమరావతిరాజమండ్రికర్నూల్తిరుపతివిజయవాడనెల్లూరువిశాఖపట్నంతెలంగాణవరంగల్నల్గొండనిజామాబాద్కరీంనగర్హైదరాాబాద్ఎంటర్‌టైన్‌మెంట్‌టీవీసినిమాలైఫ్‌స్టైల్‌ఐపీఎల్Mobile App ABP NEWS GROUP WEBSITESABP NetworkCorporate Website ABP LiveEnglish News ABP NewsHindi News ABP আনন্দBangla News ABP माझाMarathi News ABP ਸਾਂਝਾPunjabi News ABP અસ્મિતાGujarati News ABP நாடுTamil News ABP GangaHindi News ABP దేశంTelugu News WahcricketCricket News ABOUT USFEEDBACKCAREERSADVERTISE WITH USSITE MAPDISCLAIMERCONTACT USPRIVACY POLICY This website follows the DNPA code of Ethics Copyright@2022. All rights reserved
0 notes
paperdabba · 2 years
Text
Personal Loan :  పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరికైనా అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు ఆదుకునే నమ్మకమైన రుణ ఆప్షన్‌గా పర్సనల్‌ లోన్‌ను చెప్పుకోవచ్చు. ఊహించని వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కావచ్చు లేదా ముందుగా ప్లాన్‌ చేసుకున్న సెలవుల కోసం అయ్యే ఖర్చు కావచ్చు, అలాంటి సందర్భాల్లో మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వ్యక్తులు ఎంచుకునేందుకు పర్సనల్‌ లోన్‌ మంచి ఎంపిక అవుతుంది. బ్యాంకు లేదా రుణదాత నుంచి పర్సనల్‌ లోన్‌ను చాలా సులువుగా ఎటువంటి చికాకు లేకుండా పొందవచ్చు. కాని, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లై చేసే ముందు ఆ రుణం విషయంలో ఉన్న కీలక విషయాలు పూర్తిగా  తెలుసుకొని ఉండాలి. పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు పర్సనల్‌ లోన్‌ తీసుకోవడానికి ముందు దానికి సంబంధించిన లోతైన అవగాహనను రుణం తీసుకునే వారు కలిగి ఉండాలి:1. భారీ స్థాయిలో రుణమొత్తం: పెద్ద మొత్తంలో రుణం అందుబాటులో ఉండటం పర్సనల్‌ లోన్స్‌ లో ఉండే ముఖ్యమైన విషయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు మొత్తాలను ఖర్చు చేయకుండా ఇది సాయపడుతుంది. 2. వేగవంతంగా పంపిణీ: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే వేగంగా రుణమొత్తం చేతికి అందుతుంది.  అర్హత ప్రమాణాలు కలిగి ఉండటం, మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటమన్నది  రుణం పంపిణీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. 3. సులభంగా ఉండే అర్హతా ప్రమాణాలు:  పర్సనల్‌ లోన్‌ పొందేందుకు రుణగ్రహీతలు సులభమైన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ అర్హతా ప్రమాణాల్లో ఇవి ఉండాలి: ద���ఖాస్తుదారులు భారతీయులై ఉండాలి. వారి వయస్సు 21 సంవత్సరాల నుంచి 67 ఏళ్ల మధ్యన ఉండాలి. వేతనం పొందే ఉద్యోగులు పేరున్న సంస్థల్లో పనిచేస్తూ స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి. తక్షణ అప్రూవల్‌ పొందేందుకు వ్యక్తులకు సిబిల్‌ స్కోర్‌ 750 లేదా ఆపైన ఉండాలి. 4. సులభమైన డాక్యుమెంటేషన్‌: రుణ దరఖాస్తు ప్రక్రియ వేగంగా, ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించడం ద్వారా రుణగ్రహీతలు సులభంగా రుణ ఆమోదం పొందవచ్చు. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియలో రుణగ్రహీతలు వేగంగా రుణ మొత్తానికి ఆమోదం పొందేందుకు స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.  5. హామీ అవసరం లేదు:  పర్సనల్‌ లోన్‌ అనేది ఒక అసురక్షిత క్రెడిట్‌ ఆప్షన్‌, దీంట్లో రుణగ్రహీతలు తమ ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల రుణగ్రహీతలు తమ ఆస్తులు సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు సుదీర్ఘమైన ఆస్తి పత్రాల పరిశీలన ప్రక్రియను దూరం పెట్టవచ్చు. కాబట్టి, తక్షణ ఆర్థిక సాయం పొందేందుకు ఇది తగిన ఎంపికగా పరిగణించవచ్చు. 6. ఉపయోగించుకోవడంలో వెసులుబాటు: తీసుకున్న మొత్తాన్ని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడం పర్సనల్‌ లోన్‌లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్‌.  వివాహ ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార విస్తరణ వంటి రకరకాల అవసరాల కోసం శాంక్షన్‌ అయిన డబ్బును రుణగ్రహీతలు ఉపయోగించుకోవచ్చు. 7.సులభమైన రీపేమెంట్‌ వ్యవధి: 60 నెలల విస్తృత రీపేమెంట్‌ గడువుతో పర్సనల్‌ లోన్స్ లభిస్తాయి కాబట్టి రుణగ్రహీతలు సౌకర్యవంతంగా తిరిగి చెల్లింపులు జరపవచ్చు. అయితే ఈ క్రమంలో రుణగ్రహీతలు తమ తిరిగి చెల్లింపు సామర్ధ్యం, తమ ఇతర ఆర్థిక బాధ్యతలకు అనుగుణంగా తగిన పర్సనల్‌ లోన్‌ వ్యవధిని గుర్తించాలి.   8. అనుకూలమైన వడ్డీ రేటు: అనుకూలమైన పర్సనల్‌ లోన్‌ రేట్స్‌ తో రుణగ్రహీతలు రుణాన్ని పొందవచ్చు కాబట్టి ఈఎంఐలు అనుకూలంగా ఉంటాయి. దీంతో రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణమొత్తాన్ని రీపేమెంట్‌ వ్యవధిలోపు తిరిగి చెల్లించగలుగుతారు. అయితే, రుణ ఖర్చును తగ్గించుకునేందుకు  పర్సనల్‌ లోన్‌పై చక్కని వడ్డీ రేట్లు పొందడం  ఎలా అన్నది రుణగ్రహీతలు తెలుసుకొని ఉండాలి. పర్సనల్‌ లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే  ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ అప్లై చేసేందుకు ఈ సూచనలు మీకు సాయపడతాయి:1వ దశ: పర్సనల్‌ లోన్‌ అందించే రుణదాతల అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ప్రొడక్ట్ పేజీ నుంచి పర్సనల్‌ లోన్‌ సెలక్ట్ చేసుకోండి. 2వ దశ: అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు ఫామ్‌లో అవసరమైన వివరాలన్నీ నింపండి. 3వ దశ: మీకు కావాల్సిన రుణమొత్తాన్ని ఎంటర్‌ చేసి దాన్ని సబ్మిట్‌ చేయండి రుణగ్రహీతలు పర్సనల్‌ లోన్‌ కోసం ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకొని తక్షణమే డబ్బును  మరింత సౌకర్యవంతంగా పొందవచ్చు.దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోవడంతో పాటు పర్సనల్‌ లోన్ కోసం దరఖాస్తు సమయంలో చేసే పొరపాట్లను రుణగ్రహీతలు అర్థం చేసుకోవాలి.అంతే కాకుండా, వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, క్రెడిట్ కార్డులు మొదలైన అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులపై బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి లెండింగ్ సంస్థలు అందించే ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను రుణగ్రహీతలు పరిశీలించాలి. ఈ ఆఫర్లు లోన్ దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రుణం తీసుకోవాలనుకుంటున్న
వ్యక్తులు తమ పేరు, సంప్రదించేందుకు వివరాలు అందించి వారికి ఉన్న  ప్రీ-అఫ్రూవ్డ్ ఆఫర్స్ పరిశీలించవచ్చుమొత్తానికి పర్సనల్ లోన్ అనేది ఒక సరైన ఫైనాన్సింగ్ ఎంపిక. రుణగ్రహీతలకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తక్షణం  డబ్బు అందించడంలో  సాయపడే ఒక ఉత్తమ ఎంపిక ఇది. కాని, రుణంతో లబ్ది పొందేందుకు పర్సనల్‌ లోన్ విషయాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అంతే కాదు పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివిధ రుణదాతల ఉత్పత్తులను సరిపోల్చి చూసుకోవాలి.  
0 notes
paperdabba · 2 years
Text
Personal Loan :  పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు మీరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఎవరికైనా అత్యవసరంగా డబ్బు కావాల్సినప్పుడు ఆదుకునే నమ్మకమైన రుణ ఆప్షన్‌గా పర్సనల్‌ లోన్‌ను చెప్పుకోవచ్చు. ఊహించని వైద్యపరమైన అత్యవసర పరిస్థితి కావచ్చు లేదా ముందుగా ప్లాన్‌ చేసుకున్న సెలవుల కోసం అయ్యే ఖర్చు కావచ్చు, అలాంటి సందర్భాల్లో మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగిన వ్యక్తులు ఎంచుకునేందుకు పర్సనల్‌ లోన్‌ మంచి ఎంపిక అవుతుంది. బ్యాంకు లేదా రుణదాత నుంచి పర్సనల్‌ లోన్‌ను చాలా సులువుగా ఎటువంటి చికాకు లేకుండా పొందవచ్చు. కాని, పర్సనల్‌ లోన్‌ కోసం అప్లై చేసే ముందు ఆ రుణం విషయంలో ఉన్న కీలక విషయాలు పూర్తిగా  తెలుసుకొని ఉండాలి. పర్సనల్‌ లోన్‌ తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు పర్సనల్‌ లోన్‌ తీసుకోవడానికి ముందు దానికి సంబంధించిన లోతైన అవగాహనను రుణం తీసుకునే వారు కలిగి ఉండాలి:1. భారీ స్థాయిలో రుణమొత్తం: పెద్ద మొత్తంలో రుణం అందుబాటులో ఉండటం పర్సనల్‌ లోన్స్‌ లో ఉండే ముఖ్యమైన విషయం. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో పొదుపు మొత్తాలను ఖర్చు చేయకుండా ఇది సాయపడుతుంది. 2. వేగవంతంగా పంపిణీ: పర్సనల్‌ లోన్‌ తీసుకుంటే వేగంగా రుణమొత్తం చేతికి అందుతుంది.  అర్హత ప్రమాణాలు కలిగి ఉండటం, మంచి క్రెడిట్‌ స్కోర్‌ కలిగి ఉండటమన్నది  రుణం పంపిణీ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. 3. సులభంగా ఉండే అర్హతా ప్రమాణాలు:  పర్సనల్‌ లోన్‌ పొందేందుకు రుణగ్రహీతలు సులభమైన అర్హతా ప్రమాణాలు కలిగి ఉండాలి. ఆ అర్హతా ప్రమాణాల్లో ఇవి ఉండాలి: దరఖాస్తుదారులు భారతీయులై ఉండాలి. వారి వయస్సు 21 సంవత్సరాల నుంచి 67 ఏళ్ల మధ్యన ఉండాలి. వేతనం పొందే ఉద్యోగులు పేరున్న సంస్థల్లో పనిచేస్తూ స్థిరమైన ఆదాయం కలిగి ఉండాలి. తక్షణ అప్రూవల్‌ పొందేందుకు వ్యక్తులకు సిబిల్‌ స్కోర్‌ 750 లేదా ఆపైన ఉండాలి. 4. సులభమైన డాక్యుమెంటేషన్‌: రుణ దరఖాస్తు ప్రక్రియ వేగంగా, ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు కొన్ని ముఖ్యమైన పత్రాలు సమర్పించడం ద్వారా రుణగ్రహీతలు సులభంగా రుణ ఆమోదం పొందవచ్చు. ఆన్‌లైన్‌ అప్లికేషన్ ప్రక్రియలో రుణగ్రహీతలు వేగంగా రుణ మొత్తానికి ఆమోదం పొందేందుకు స్కాన్‌ చేసిన డాక్యుమెంట్లు అప్‌లోడ్‌ చేయాలి.  5. హామీ అవసరం లేదు:  పర్సనల్‌ లోన్‌ అనేది ఒక అసురక్షిత క్రెడిట్‌ ఆప్షన్‌, దీంట్లో రుణగ్రహీతలు తమ ఆస్తులను తనఖా పెట్టాల్సిన అవసరం ఉండదు. అందువల్ల రుణగ్రహీతలు తమ ఆస్తులు సురక్షితంగా కాపాడుకోవడంతో పాటు సుదీర్ఘమైన ఆస్తి పత్రాల పరిశీలన ప్రక్రియను దూరం పెట్టవచ్చు. కాబట్టి, తక్షణ ఆర్థిక సాయం పొందేందుకు ఇది తగిన ఎంపికగా పరిగణించవచ్చు. 6. ఉపయోగించుకోవడంలో వెసులుబాటు: తీసుకున్న మొత్తాన్ని ఎలా ఉపయోగించుకుంటారనే దానిపై ఎటువంటి ఆంక్షలు లేకపోవడం పర్సనల్‌ లోన్‌లో ఉన్న మరో ముఖ్యమైన ఫీచర్‌.  వివాహ ఖర్చులు, పిల్లల చదువులు, వ్యాపార విస్తరణ వంటి రకరకాల అవసరాల కోసం శాంక్షన్‌ అయిన డబ్బును రుణగ్రహీతలు ఉపయోగించుకోవచ్చు. 7.సులభమైన రీపేమెంట్‌ వ్యవధి: 60 నెలల విస్తృత రీపేమెంట్‌ గడువుతో పర్సనల్‌ లోన్స్ లభిస్తాయి కాబట్టి రుణగ్రహీతలు సౌకర్యవంతంగా తిరిగి చెల్లింపులు జరపవచ్చు. అయితే ఈ క్రమంలో రుణగ్రహీతలు తమ తిరిగి చెల్లింపు సామర్ధ్యం, తమ ఇతర ఆర్థిక బాధ్యతలకు అనుగుణంగా తగిన పర్సనల్‌ లోన్‌ వ్యవధిని గుర్తించాలి.   8. అనుకూలమైన వడ్డీ రేటు: అనుకూలమైన పర్సనల్‌ లోన్‌ రేట్స్‌ తో రుణగ్రహీతలు రుణాన్ని పొందవచ్చు కాబట్టి ఈఎంఐలు అనుకూలంగా ఉంటాయి. దీంతో రుణగ్రహీతలు తాము తీసుకున్న రుణమొత్తాన్ని రీపేమెంట్‌ వ్యవధిలోపు తిరిగి చెల్లించగలుగుతారు. అయితే, రుణ ఖర్చును తగ్గించుకునేందుకు  పర్సనల్‌ లోన్‌పై చక్కని వడ్డీ రేట్లు పొందడం  ఎలా అన్నది రుణగ్రహీతలు తెలుసుకొని ఉండాలి. పర్సనల్‌ లోన్‌ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే  ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ అప్లై చేసేందుకు ఈ సూచనలు మీకు సాయపడతాయి:1వ దశ: పర్సనల్‌ లోన్‌ అందించే రుణదాతల అధికారిక వెబ్‌సైట్‌ సందర్శించి ప్రొడక్ట్ పేజీ నుంచి పర్సనల్‌ లోన్‌ సెలక్ట్ చేసుకోండి. 2వ దశ: అప్లై ఆన్‌లైన్‌పై క్లిక్‌ చేసి దరఖాస్తు ఫామ్‌లో అవసరమైన వివరాలన్నీ నింపండి. 3వ దశ: మీకు కావాల్సిన రుణమొత్తాన్ని ఎంటర్‌ చేసి దాన్ని సబ్మిట్‌ చేయండి రుణగ్రహీతలు పర్సనల్‌ లోన్‌ కోసం ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్స్‌ నుంచి కూడా దరఖాస్తు చేసుకొని తక్షణమే డబ్బును  మరింత సౌకర్యవంతంగా పొందవచ్చు.దరఖాస్తు ప్రక్రియను తెలుసుకోవడంతో పాటు పర్సనల్‌ లోన్ కోసం దరఖాస్తు సమయంలో చేసే పొరపాట్లను రుణగ్రహీతలు అర్థం చేసుకోవాలి.అంతే కాకుండా, వ్యక్తిగత రుణాలు, వ్యాపార రుణాలు, క్రెడిట్ కార్డులు మొదలైన అనేక రకాల ఆర్థిక ఉత్పత్తులపై బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి లెండింగ్ సంస్థలు అందించే ప్రత్యేకమైన ప్రీ-అప్రూవ్డ్ ఆఫర్లను రుణగ్రహీతలు పరిశీలించాలి. ఈ ఆఫర్లు లోన్ దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. రుణం తీసుకోవాలనుకుంటున్న
వ్యక్తులు తమ పేరు, సంప్రదించేందుకు వివరాలు అందించి వారికి ఉన్న  ప్రీ-అఫ్రూవ్డ్ ఆఫర్స్ పరిశీలించవచ్చుమొత్తానికి పర్సనల్ లోన్ అనేది ఒక సరైన ఫైనాన్సింగ్ ఎంపిక. రుణగ్రహీతలకు ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తక్షణం  డబ్బు అందించడంలో  సాయపడే ఒక ఉత్తమ ఎంపిక ఇది. కాని, రుణంతో లబ్ది పొందేందుకు పర్సనల్‌ లోన్ విషయాలు పూర్తిగా తెలుసుకోవడం మంచిది. అంతే కాదు పర్సనల్‌ లోన్‌ కోసం దరఖాస్తు చేసేటప్పుడు వివిధ రుణదాతల ఉత్పత్తులను సరిపోల్చి చూసుకోవాలి.  
0 notes
paperdabba · 2 years
Text
Asia Cup 2022:  2018 తరవాత ఇప్పుడే.. ఆసియా కప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో తలపడేందుకు భారత్ సిద్ధమవుతోంది. గతేడాది T-20 వరల్డ్‌ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరిగింది. తరవాత మళ్లీ ఇప్పుడే ఈ రెండు దేశాలు పిచ్‌పై క్రికెట్ సమరానికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు 28న మ్యాచ్ జరగనుంది. 2018లో చివరిసారి ODI మ్యాచ్ ఆడాయి భారత్, పాక్. ఈసారి T-20 ఫార్మాట్‌లో ఆడేందుకు రెడీ అవుతున్నాయి. నాలుగేళ్ల తరవాత ఆసియా కప్ మ్యాచ్‌లు జరుగుతున్న తరుణంలో గత మ్యాచ్‌లలో ఎవరు నెగ్గారు, ఎవరు తగ్గారు అన్న అంశంపై ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. గత 5 భారత్, పాక్ మ్యాచ్‌ల్లో హైలైట్స్‌ని ఓసారి గుర్తు చేసుకుందాం.  టాప్‌-5 హైలైట్స్ ఇవే.. 1. 2010లో జరిగిన ఆసియా కప్‌ భారత్-పాక్ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఒకే సినిమాలో యాక్షన్, డ్రామా, సస్పెన్స్ ఉంటే ఎంత ఎగ్జైటింగ్‌గా ఉంటుందో..అప్పట్లో ఈ మ్యాచ్ చూసిన వాళ్లు కూడా అంతే  ఎగ్జైట్ అయ్యారు. వాదనలు, ఊహించని మలుపులతో ఆద్యంతం చాలా థ్రిల్లింగ్‌గా సాగిపోయిందీ మ్యాచ్. గౌతమ్ గంభీర్, కమ్రాన్ అక్మల్ మధ్య వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్ జోక్యం చేసుకుని వాళ్లిద్దరికీ సర్ది చెప్పాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఆ వాగ్వాదం...ఇతర ఆటగాళ్లనూ రెచ్చగొట్టింది. గౌతమ్ గంభీర్ వికెట్ పోవటంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. కానీ...హర్భజన్ సింగ్ ఉన్నట్టుండి ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. లాస్ట్‌ బాల్‌కి సిక్స్ కొట్టి భారత్‌ను గెలిపించాడు. అప్పుడే భజ్జీని అందరూ "ఆల్‌ రౌండర్" అంటూ పొగడ్తల్లో ముంచేశారు.  2. 2012లో భారత్ పాకిస్థాన్ మ్యాచ్‌...క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చింది. అదే సమయంలో బాధనూ కలిగించింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆసియా కప్‌లో ఆడిన చివరి మ్యాచ్ ఇదే కావటం అందుకు కారణం. 331 పరుగుల లక్ష్యాన్ని ఛేదించటానికి బరిలోకి దిగింది భారత్. సచిన్ 48 బాల్స్‌కి 52 పరుగులు చేశాడు. ఆ తరవాత క్రీజ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లి ఫస్ట్ బాల్ నుంచే ఛేజింగ్ మొదలు పెట్టాడు. 142 బాల్స్‌కు 183 పరుగులతో సచిన్‌కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు కోహ్లీ. భారత్‌ను విజయాన్ని అందించాడు.  3. 2014లో మీర్‌పూర్‌లో జరిగిన మ్యాచ్‌లో అఫ్రిది దడదడలాడించాడు. సిక్స్‌ హిట్టింగ్‌లో తనకున్న స్కిల్స్‌ని మొత్తం వాడేశాడు ఈ మ్యాచ్‌లో. రవీంద్ర జడేజా, అశ్విన్‌ బౌలింగ్‌లో విరుచుకు పడి ఆడాడు. 17 ఓవర్లలో 96 రన్స్ చేసి...భారత్‌కు 245 పరుగుల లక్ష్యాన్ని అందించింది పాకిస్థాన్. అయితే...మిడిల్ ఆర్డర్ తడబడటం వల్ల ఉన్నట్టుండి మ్యాచ్ అంతా భారత్ చేతుల్లోకి వచ్చేసింది. ఆ సమయంలో 12 బంతుల్లో 34 పరుగులు చేశాడు అఫ్రిది.  4. 2016 ఆసియా కప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ కూడా ఎవరూ మర్చిపోలేరు. అందుకు కారణం...మహమ్మద్ అమీర్. ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌పై నిషేధం ఉండగా...ఈ మ్యాచ్‌తో కమ్‌బ్యాక్ అయ్యాడు. ఈ టీ-20 మ్యాచ్‌లో రోహిత్ శర్మ, రహానే వికెట్లు తీసి మరోసారి తన టాలెంట్‌ నిరూపించుకున్నాడు. సురేశ్ రైనా వికెట్‌ను కూడా తీశాడు మహమ్మద్ అమీర్. అప్పటికి భారత్ స్కోర్ 8-3. మళ్లీ భారత్ మాస్టర్ ఛేజర్ కోహ్లీ రంగంలోకి దిగి 49 బంతుల్లో 51 పరుగులు చేసి జట్టుకి విజయాన్ని అందించాడు.  5. 2018లో జరిగిన ఆసియా కప్‌లో చివరిసారి భారత్-పాక్ తలపడ్డాయి. అయితే...ఈ వార్ పూర్తిగా వన్‌ సైడ్ అయింది. భారత్‌ 238 పరుగుల లక్ష్యాన్నీ ఛేదించి విజయం సాధించింది. సూపర్ -4 లోనూ భారత్ విజయం నమోదు చేసింది.  Also Read: Ind vs ZIM- 1st Innings Highlights: శుభ్ మన్ గిల్ సెంచరీ.. జింబాబ్వే ముందు 290 పరుగుల లక్ష్యం
0 notes
paperdabba · 2 years
Text
వీడియోలు ఆటలు X హోమ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెబ్ స్టోరీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సినిమాటీవీసినిమా రివ్యూఓటీటీ-వెబ్‌సిరీస్‌బిగ్‌బాస్ ఆట ఫోటో గ్యాలరీ ఇండియా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ఐపీవోమ్యూచువల్ ఫండ్స్ఆటో టెక్ మొబైల్స్‌టీవీగాడ్జెట్స్ల్యాప్‌టాప్ ఆధ్యాత్మికం వాస్తుశుభసమయం లైఫ్‌స్టైల్‌ ఫుడ్ కార్నర్ఆరోగ్యం మరికొన్ని ఎడ్యుకేషన్ఐపీఎల్ 2022యువక్రైమ్జాబ్స్ట్రెండింగ్రైతు దేశంపాలిటిక్స్న్యూస్ప్రపంచంహైదరాబాద్అమరావతివిశాఖపట్నంవిజయవాడరాజమండ్రికర్నూల్తిరుపతినెల్లూరువరంగల్నల్గొండకరీంనగర్నిజామాబాద్ Select Language Englishहिन्दीবাংলাमराठीਪੰਜਾਬੀગુજરાતીABP நாடுABP Ganga LIVE IND in ZIM, 3 ODI Series, 2022 | 3rd ODI India beat Zimbabwe by 13 runs 276/10* 49.3 (RR 5.58) ZIM VS IND 289/8 50.0 (RR 5.78) IND in ZIM, 3 ODI Series, 2022 | 2nd ODI India beat Zimbabwe by 5 wickets 161/10 38.1 (RR 4.22) ZIM VS IND 167/5 25.4 (RR 6.51) హోమ్ వీడియోలు &nbsp/ క్రికెట్ ఆఖరి వన్డేలో మాస్టర్ బ్లాస్టర్ కు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చిన కింగ్ కోహ్లీ By : ABP Desam | Updated : 22 Aug 2022 08:27 PM (IST) Embed Code COPY CLOSE సచిన్ టెండుల్కర్ ఆడిన ఆఖరి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి కింగ్ కోహ్లీ ఇచ్చిన అపురూపమైన గిఫ్ట్ ఏంటో తెలుసా..? ఈ వీడియోలో తెలుసుకోండి. సంబంధిత అంశాలు :Virat KohliSachin TendulkarTelugu NewsAsia Cup 2022ABP Desam183 నీకోసం సంబంధిత వీడియోలు Yuzvendra Chahal On Divorce: విడాకుల వ్యవహారంపై స్పందించిన చాహల్ |ABP Desam Famous Duck Out In Cricket: లెజెండ్ గా పిలుచుకునే డాన్ బ్రాడ్ మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ | ABP Desam India vs Australia History: ఏ ఆట అయినా, ఏ టోర్నమెంట్ అయినా ఈ ఆస్ట్రేలియన్స్ వదలరా మనల్ని..? Asia Cup Squad Announced: ఆసియా కప్ భారత జట్టును ప్రకటించిన BCCI, 3 ప్లేయర్స్ బ్యాకప్| ABP Desam Rohit Sharma Achieves New Record: ఒక రికార్డు పూర్తి చేసి మరోదానిపై కన్నేసిన హిట్ మ్యాన్ | ABP Desam టాప్ స్టోరీస్ Janasena : వైఎస్ఆర్‌సీపీ విముక్త ఏపీనే లక్ష్యం - సమయానికి అనుగుణంగా పొత్తులపై నిర్ణయమన్న పవన్ కల్యాణ్ ! Janasena Vs Ysrcp : బీజేపీతో సంసారం చంద్రబాబుతో శృంగారం - జనసేనపై వైఎస్ఆర్‌సీపీ ఘాటు విమర్శలు! IND VS ZIM ODI: ఉత్కంఠ మ్యాచ్ లో జింబాబ్వేపై భారత్ విజయం.. సిరీస్ 3-0తో కైవసం Kishan Reddy : ఎన్టీఆర్‌తో అమిత్ షా భేటీ అందు కోసమే - ఫైనల్‌గా క్లారిటీ ఇచ్చిన కిషన్ రెడ్డి OTT Releases: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో విడుదలయ్యే సినిమాలివే - డోన్ట్ మిస్ ABOUT USFEEDBACKCAREERSADVERTISE WITH USSITE MAPDISCLAIMERCONTACT USPRIVACY POLICY This website follows the DNPA code of Ethics VideoPhoto Gallery న్యూస్ఇండియాఆటక్రైమ్ఆటోఎడ్యుకేషన్ఆంధ్రప్రదేశ్అమరావతిరాజమండ్రికర్నూల్తిరుపతివిజయవాడనెల్లూరువిశాఖపట్నంతెలంగాణవరంగల్నల్గొండనిజామాబాద్కరీంనగర్హైదరాాబాద్ఎంటర్‌టైన్‌మెంట్‌టీవీసినిమాలైఫ్‌స్టైల్‌ఐపీఎల్Mobile App ABP NEWS GROUP WEBSITESABP NetworkCorporate Website ABP LiveEnglish News ABP NewsHindi News ABP আনন্দBangla News ABP माझाMarathi News ABP ਸਾਂਝਾPunjabi News ABP અસ્મિતાGujarati News ABP நாடுTamil News ABP GangaHindi News ABP దేశంTelugu News WahcricketCricket News ABOUT USFEEDBACKCAREERSADVERTISE WITH USSITE MAPDISCLAIMERCONTACT USPRIVACY POLICY This website follows the DNPA code of Ethics Copyright@2022. All rights reserved
0 notes
paperdabba · 2 years
Text
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ కెమెరా ఉండనున్నట్లు తెలుస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రాకు తర్వాతి వెర్షన్‌గా ఈ ఫోన్ లాంచ్ కానుంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ అయింది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా వచ్చే సంవత్సరం ప్రారంభంలో లాంచ్ కానుంది. అయితే ఈ విషయాన్ని శాంసంగ్ అధికారికంగా ప్రకటించలేదు. కొరియా ఐటీ న్యూస్ అందించిన నివేదిక ప్రకారం... శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరా అందించనున్నారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 సిరీస్‌లో కేవలం అల్ట్రా వేరియంట్‌లో మాత్రం ఈ కెమెరా ఉండనుంది. శాంసంగ్ ఇటీవలే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్మార్ట్ ఫోన్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,799.99 డాలర్లుగా (సుమారు రూ.1,42,700) ఉంది. 12 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్, 12 జీబీ ర్యామ్ + 1 టీబీ స్టోరేజ్ వేరియంట్ల ధరలు కంపెనీ ఇంకా అఫీషియల్‌గా ప్రకటించలేదు. బీజ్, గ్రేగ్రీన్, ఫాంటం బ్లాక్ రంగుల్లో ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. శాంసంగ్.కాం వెబ్‌సైట్లో ఎక్స్‌క్లూజివ్‌గా బర్గండీ కలర్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 స్పెసిఫికేషన్లుఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా రూపొందించిన ఆండ్రాయిడ్ 12ఎస్ ఆధారిత వన్ యూఐ 4.1.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఆపరేటింగ్ సిస్టంతో లాంచ్ అయిన మొదటి ఫోన్ శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్4నే. 7.6 అంగుళాల డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ ఇన్‌ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను ప్రధాన స్క్రీన్‌గా అందించారు. దీని యాస్పెక్ట్ రేషియో 21.6:18గా ఉంది. కవర్ డిస్‌ప్లేగా 6.2 అంగుళాల హెచ్‌డీ+ డైనమిక్ అమోఎల్ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను శాంసంగ్ అందించింది. దీని యాస్పెక్ట్ రేషియో 23.1:9గా ఉంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 12 జీబీ ర్యామ్, 1 టీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. వన్ యూఐ సాఫ్ట్ వేర్ ద్వారా మల్టీ టాస్కింగ్‌కు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌ను అందించారు. ఈ స్మార్ట్ ఫోన్‌లో మొత్తంగా ఐదు కెమెరాలు ఉన్నాయి. ఒకటి కవర్ డిస్‌ప్లే పైన,  ఒకటి మెయిన్ స్క్రీన్ పైన అండర్ డిస్‌ప్లేలో అందించగా, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఫోన్ వెనక ఉన్న కెమెరాల్లో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 10 మెగాపిక్సెల్ టెలిఫొటో లెన్స్ అందించారు. మెయిన్ స్క్రీన్ మీద 4 మెగాపిక్సెల్, కవర్ డిస్‌ప్లేపై 10 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. 5జీ, 4జీ, వైఫై 6ఈ, బ్లూటూత్ వీ5.2, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4400 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.63 సెంటీమీటర్లు కాగా, బరువు 263 గ్రాములుగా ఉంది. Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే! Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!
0 notes
paperdabba · 2 years
Text
హోమ్ ఫోటో గ్యాలరీ &nbsp/ ఎంటర్‌టైన్‌మెంట్‌ Kethika Sharma: ఈ రొమాంటిక్ హీరోయిన్ చాలా హాట్ గురూ By : ABP Desam | Updated: 22 Aug 2022 03:55 PM (IST) కేతికా శర్మ ఎంత హాట్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు, ఫోటోలు చూస్తే అర్థమైపోతుంది. రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ, ఆ సినిమా పేరుకు తగ్గట్టే ఉంది. -Image Credit: Kethika Sharma/Instagram ఏ డ్రెస్సులోనైనా హాట్ గా కనిపించడం ఈమె స్పెషాలిటీ. -Image Credit: Kethika Sharma/Instagram చక్కటి డ్రెస్సులో కూడా కుర్రాళ్ల గుండెల్ని పిండేసేలా ఉంది కేతికా. -Image Credit: Kethika Sharma/Instagram కేతికా శర్మ హాట్ ఫోటోస్ -Image Credit: Kethika Sharma/Instagram కేతికా శర్మ హాట్ ఫోటోస్ -Image Credit: Kethika Sharma/Instagram కేతికా శర్మ హాట్ ఫోటోస్ -Image Credit: Kethika Sharma/Instagram కేతికా శర్మ హాట్ ఫోటోస్ -Image Credit: Kethika Sharma/Instagram Tags: Kethika Sharma Kethika Sharma Photos Kethika Sharma pics Kethika Sharma Heroine
0 notes
paperdabba · 2 years
Text
హోమ్ ఫోటో గ్యాలరీ &nbsp/ సినిమా Neha Sharma Pics: సినిమాల కన్నా ఫొటో షూట్స్ తో బిజీగా ఉన్న బ్యూటీ By : ABP Desam | Updated: 22 Aug 2022 04:28 PM (IST) బ్లాక్ డ్రెస్సులో నేహా శర్మ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసినిమా చిరుతతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది నేహాశర్మ. ఆ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ పెద్దగా ఆఫర్లు దక్కించుకోలేకపోయింది. కుర్రాడు సినిమాలో వరుణ్ సందేశ్ తో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయింది. నేహా శర్మ 1987, నవంబరు 21 న బీహార్ భాగల్పూర్లో జన్మించిన నేహా తండ్రి వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు. నేహా శర్మ బీహార్ లోని మౌంట్ కర్మెల్ లో ఉన్నత పాఠశాల విద్యను పూర్తిచేసి, న్యూఢిల్లీలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ కళాశాలలో ఫ్యాషన్ డిజైన్ కోర్సు పూర్తి చేసింది. నేహాశర్మ (Image Credit/nehasharmaofficial Instagram) నేహాశర్మ (Image Credit/nehasharmaofficial Instagram) నేహాశర్మ (Image Credit/nehasharmaofficial Instagram) నేహాశర్మ (Image Credit/nehasharmaofficial Instagram) Tags: Neha Sharma Photos Neha Sharma Pics Neha Sharma Movies
0 notes
paperdabba · 2 years
Text
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ (Jani Master) కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'యథా రాజా తధా ప్రజా' (Yatha Raja Tatha Praja Movie). హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ రోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. హీరో శర్వానంద్ క్లాప్ ఇచ్చారు. దర్శకుడు కుమార్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. 'యథా రాజా తధా ప్రజా' ప్రత్యేకత ఏంటంటే... తెలుగు, తమిళం, కన్నడ మూడు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏంటంటే... రాజకీయ నేపథ్యంలో రూపొందుతోన్న వినోదాత్మక చిత్రమిది. సాధారణంగా కొరియోగ్రాఫర్స్ హీరోలుగా మారినప్పుడు  డ్యాన్స్ బేస్డ్ సబ్జెక్టులు ఎంపిక చేసుకుంటారు. జానీ మాస్టర్ కొత్తదనం కోసం ఈ తరహా కథ ఎంపిక చేసుకున్నారు. ఇందులో 'సినిమా బండి' ఫేమ్ వికాస్ మరో కథానాయకుడు. కథానాయికగా 'ఢీ' ఫేమ్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ నటిస్తున్నారు.  శ్రీనివాస్ విట్టల దర్శకత్వంలో ఓం మూవీ క్రియేషన్స్, శ్రీ కృష్ణ మూవీ క్రియేషన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీనివాస్ విట్టల, హరీష్ పటేల్ నిర్మాతలు. ప్రారంభోత్సవంలో దర్శక - నిర్మాత శ్రీనివాస్ విట్టల మాట్లాడుతూ ''కథ పూర్తయిన తర్వాత హీరోగా ఎవరికి అయితే బావుంటుందని ఆలోచిస్తున్నప్పుడు జానీ మాస్టర్ గారితో పరిచయం ఏర్పడింది. అప్పటికి ఆయన కథలు వింటున్నారు. నేను 20 నిమిషాల్లో కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఒకప్పుడు టీవీల్లో రాజకీయ వార్తలను 10 మినిట్స్ చూపించేవారు. ఇప్పుడు 24/7 రాజకీయ వార్తలు చూపించే ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు రాజకీయాలు అంటే అందరిలో ఆసక్తి ఉంది. ఆ నేపథ్యంలో పొలిటికల్ అండ్ సెటైరికల్ డ్రామాగా ఈ సినిమాను రూపొందిస్తున్నాం. వాణిజ్య హంగులతో కూడిన సందేశాత్మక చిత్రమిది. సెప్టెంబర్ 15న రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం'' అని చెప్పారు. Also Read : హాలీవుడ్‌కు 'ఆర్ఆర్ఆర్' షాక్ - ఇప్పుడు బెస్ట్ యాక్షన్ మూవీస్ లిస్టులో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా తన సినిమా ప్రారంభం కావడం సంతోషంగా ఉందని జానీ మాస్టర్ అన్నారు. తమకు 'యథా రాజా తధా ప్రజా' టైటిల్ ఐడియా ఇచ్చిన రైటర్ నరేష్‌కి ఆయన థాంక్స్ చెప్పారు. కథ వినగానే నచ్చిందని ఆయన అన్నారు. చిత్ర బృందంలో ప్రతి ఒక్కరినీ గుర్తు చేసుకున్నారు. ప్రారంభోత్సవానికి వచ్చిన శర్వానంద్, ఆయుష్ శర్మలకు కూడా ఆయన థాంక్స్ చెప్పారు. సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని, చిత్ర బృందం సహకారంతో అద్భుతమైన బాణీలు వస్తున్నాయని సంగీత దర్శకుడు రధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వికాస్, సినిమాటోగ్రాఫర్ సునోజ్ వేలాయుధన్, గణేష్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?           View this post on Instagram                       A post shared by Pulagam Chinnarayana (@pulagamofficial) Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా? Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?
0 notes
paperdabba · 2 years
Text
ఒక గ్రామంలో ధనిక కుటుంబాలు ఎన్ని ఉన్నాయో వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు, కానీ ఈ ఊరిలో మాత్రం పేదకుటుంబాలను అలా లెక్కపెట్టాలి. ధనిక కుటుంబాలను లెక్కపెట్టాలంటే చేతి వేళ్లు, కాలి వేళ్లు కూడా సరిపోవు. ఎందుకంటే ఆ గ్రామంలో 95 శాతం మంది మిలియనీర్లే. అందుకే ఈ గ్రామాన్ని మిలియనీర్ల గ్రామం అని పిలుస్తారు. ఇది మహారాష్ట్రాలోని హివ్రే బజార్. ఒకప్పుడు ఇక్కడ కరువు తాండవిచ్చేది. తాగడానికి గుక్కెడు నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఎంతో మంది జనాలు వలస వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు ఈ గ్రామం గురించి ప్రపంచానికి చెప్పేందుకు మీడియా వాళ్లు వస్తూ పోతూ ఉంటారు. ఈ ఊరి పేరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఎన్నో కథనాలు వస్తాయి. ఈ ఊరిని ప్రాజెక్టు వర్క్‌గా ఎంచుకుని ఎంతో మంది కథనాలు కూడా రాశారు. ప్రస్తుతం ఈ ఊరిలో మూడు మాత్రమే పేద కుటుంబాలు ఉన్నాయి. మిగతా 252 కుటుంబాలు వాళ్లు ధనవంతులే.   ఒకప్పుడు ఇలా...1972... హివ్రే బజార్ గ్రామం చాలా దారుణ పరిస్థితిలో ఉండేది. ఆకలి కేకలు, దాహపు గొంతులతో  అల్లాడిపోయేది. పంటలు పండేవి కాదు. తిండి లేక జనాలు సిటీకి వలసవెళ్లి పోయేవారు. 1980 కన్నా పరిస్థితి చేయి దాటి పోయింది. దాదాపు 90 శాతం ఊరు ఖాళీ అయిపోయింది. ఒక గ్రామం చరిత్రలో కలిసిపోయేందుకు ఒక అడుగు దూరంగా మాత్రమే ఉంది. అప్పుడే అద్భుతం జరిగింది.  ఆ ఒక్కడుఆ ఊరిలో పీజీ వరకు చదువుకున్న వ్యక్తి పొపట్రావు పవార్. సిటీలో చదువుకుని వచ్చాడు. తన కళ్ల ముందే గ్రామం నాశనం కావడం చూడలేకపోయాడు. సర్పంచిగా పోటీ చేశాడు. నిజానికి పవార్‌కు రాజకీయాలు ఆసక్తి లేదు. కానీ చదువుకున్న నువ్వు మాత్రమే గ్రామాన్ని రక్షించగలవు అంటూ ఒప్పించారు. గెలిచాడు పవార్. చదువుకున్న, తెలివైన పిలగాడు ఊరి పరిస్థితి  అర్థం చేసుకున్నాడు. గ్రామం నాశనం కావడానికి మూల కారణాలు వెతికాడు. అవి సారా దుకాణాలు. ఆ చిన్న గ్రామంలో 22 సారా దుకాణాలున్నాయి. వాటి వల్లే తాగి తాగి ఎంతో మంది చనిపోయారు, ఆస్తుల్ని పోగొట్టుకున్నారు. చివరికి గ్రామంలో అందరూ పనుల బయటికి వెళ్లే పరిస్థితి దాపురించింది. అలాగే చెరువులు ఎండిపోయి, చుక్క నీరులేని పరిస్థితి. వెళ్లిన జనం వెనక్కి రావాలంటే నీరు పుష్కలంగా ఉండాలి. ఈ విషయాలన్నీ అర్థం చేసుకున్నాక ప్రణాళికలు రూపొందించాడు పవార్.  నీటిని ఒడిసిపట్టిగ్రామంలోని చుక్క నీటిని కూడా వదలకుండా ఒడిసిపట్టే ఏర్పాట్లు చేశాడు. ఊర్లో పల్లపు ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెరువు తవ్వించాడు. దీంతో వానలు పడ్డాక భూగర్భజలాలు పెరిగాయి. దాదాపు ఆ చిన్న గ్రామంలో 52 ఇంకులు గుంతలు తవ్వించాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం చుట్టూ తిరిగి కాలువలు ఉన్న చోట చెక్ డ్యాములు కట్టించాడు. దీంతో నీరు నిల్వలు పెరిగాయి. బయటికి వెళ్లిన ప్రజలు తిరిగి ఊళ్లకు వచ్చాడు. 70 హెక్టార్లలో పంటలు పండించడం మొదలుపెట్టారు. బోర్లు వేస్తే చాలు కేవలం 40 అడుగుల లోతులోనే నీళ్లు పడేవి. ఇంకేముంది పంటలు విరగకాశాయి. సారాయి దుకాణాలను కూడా మెల్లగా ఖాళీ చేయించారు.  1995లో ఆ ఊదరిలో 170 కుటుంబాలు ఉండేవి. అందులో 165 కుటుంబాలు పేదరికంతో ఇబ్బంది పడుతున్నవే. వారందరూ ధనవంతులుగా మారారు.కష్టపడి పంటలు పండిస్తూ తమ ఆదాయాన్ని పెంచుకున్నారు. ఆ ఊళ్లో తలసరి ఆదాయం ప్రస్తుతం 30,000 రూపాయలు. ఇప్పుడు 255 కుటుంబాలు నివసిస్తుంటే, వాటిలో మూడు కుటుంబాలే పేదవి. మిగతా వాళ్లంతా ధనికులే. ఎక్కువ కార్లున్న గ్రామం కూడా ఇదే. కేవలం వర్షపు నీటిని ఒడిసి పట్టి, వాటితో పంటలు పండిస్తూ ఇలా మిలియనీర్లుగా మారారు వీళ్లంతా.  జొన్నలు, మొక్కజొన్న, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, సజ్జలు వంటివి పండిస్తారు. ప్రతి రోజూ ఈ గ్రామం నుంచి 4000 లీటర్ల పాలను అమ్ముతారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ గ్రామాన్ని ఆదర్శగ్రామంగా గుర్తించింది.  Also read: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి Also read: గర్భంతో ఉన్నప్పుడు గ్రీన్ టీ తాగవచ్చా? తాగడం వల్ల లాభమా, నష్టమా?
0 notes
paperdabba · 2 years
Text
జిడ్డు చర్మం ఉన్న వారికి ఒకటే సందేహం... తాము మాయిశ్చరైజర్ రాయాలా? వద్దా? అని. ఎందుకంటే అప్పటికే వారి చర్మం జిడ్డుగా ఉంటుంది. ఇంకా మాయిశ్చరైజర్ రాస్తే మరింత జిడ్డుగా అవుతుందేమో అని. దీని వల్ల ముఖం చూసేందుకు అందవికారంగా ఉంటుందేమో అని కూడా భయం వారిని వెంటాడుతుంది. పొడి చర్మం గలవారు మాత్రం మాయిశ్చరైజర్ రాయక తప్పదు.  జిడ్డు చర్మమని ఎలా తెలుసుకోవడం?ముఖం కడుక్కుని చక్కగా తయారయ్యాక ఒక గంట వరకు తాజాగానే ఉంటుంది. ఆ తరువాత మాత్రం జిడ్డు పట్టడం మొదలవుతుంది. ముఖ్యంగా ముక్కు ఇరువైపులా జిడ్డు కనిపిస్తుంది. అలాగే ముక్కుపై బ్లాక్ హెడ్స్ వస్తాయి. చిన్న రంధ్రాల్లాంటివి కనిపిస్తాయి. ముక్కు పక్కన టిష్యూతో తుడిస్తే మీకు నూనె ఆ పేపర్‌కు అంటుకుని కనిపిస్తుంది. ఇలా ఉంటే మీది జిడ్డు చర్మమని అర్థం. జిడ్డు చర్మం కల వారిలో చర్మ గ్రంధులు అధికంగా నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ నూనెను సెబమ్ అంటారు. అధిక సెబమ్ ను ఉత్పత్తి చేసే చాలా జిడ్డుగా ఉంటుంది. నిజానికి జిడ్డు చర్మం వల్ల వేసవిలో ఇబ్బందిగా ఉంటుంది కానీ, మిగతా కాలాల్లో చర్మాన్ని రక్షిస్తుంది. పొడి చర్మం వారికే ఇబ్బందులు ఎక్కువ. మాయిశ్చరైజర్ ఎందుకు? జిడ్డు చర్మం ఉన్న వారు మాయిశ్చరైజర్ రాయాలా వద్దా అని తెలుసుకునే ముందు, అసలు మాయిశ్చరైజర్ ఎందుకు రాసుకోవాలో తెలుసుకోవాలి. మాయిశ్చరైజర్లు చర్మం తేమవంతంగా ఉండేందుకు సహకరిస్తాయి. చర్మం బయటిపొరలోనే నీటిని పట్టుకుని ఉంచుతాయి. దీని వల్ల చర్మం పొడి బారదు. గీతలు, ముడతలు త్వరగా రావు. జిడ్డు చర్మం గలవారికి ఈ సమస్య ఉండదు. వాళ్ల చర్మం తేమవంతంగానే ఉంటుంది. కాబట్టి మాయిశ్చరైజర్ ప్రత్యేకంగా రాయాల్సిన అవసరం లేదు. అదనపు నూనె జోడించే మాయిశ్చరైజర్ల కన్నా, చర్మాన్ని హైడ్రేట్ చేసే ఇతర క్రీములపై ఆధారపడవచ్చు. వీటికి దూరంగా...మీకు జిడ్డు చర్మం ఉంటే కొన్ని ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సోడియం లారెట్ సల్ఫేట్, సోడియం లారిల్ సల్ఫేట్, ఆల్కలీన్ సర్ఫ్యెక్టెంట్‌లతో కూడిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. ఇవి మీ చర్మాన్ని రక్షించే పొరను ఎండబెట్టేస్తాయి.చర్మాన్ని పొడి బారిపోయేలా చేస్తాయి.  జిడ్డు చర్మం కలవారు లోషన్లు, క్రీములు ఉపయోగించడం మానుకోవాలి. అవి మీ చర్మం పైభాగంలోనే రంధ్రాలను మూసివేస్తాయి. దీని వల్ల ఇతర సమస్యలు వస్తాయి.  నాన్-కామెడోజెనిస్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగిస్తే మంచిది.  అది మీ రంధ్రాలను మూసుకుపోకుండా చేస్తుంది. బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలోవెరా జెల్, గ్లిజరిన్, హైలురోనిక్ యాసిడ్ ఉన్న మాయిశ్చరైజర్లను వాడితే మేలు.  Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే Also read: మీకు ఈ సమస్యలు ఉన్నాయా? అయితే నెయ్యిని దూరం పెట్టండి గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
0 notes
paperdabba · 2 years
Text
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Chiranjeevi Birthday) ను చిత్ర పరిశ్రమ ఘనంగా సెలబ్రేట్ చేసింది. ఆగస్టు 22 వస్తే మెగాభిమానులకు పండగ. అభిమానులతో పాటు ఇండస్ట్రీలో మెగా వారసులు, ఆయన స్ఫూర్తితో పరిశ్రమలోకి వచ్చిన స్టార్స్, ఇతర ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవి పుట్టినరోజు సోమవారం అయితే... ఆదివారం నుంచి సందడి మొదలైంది. ఆయన హీరోగా నటిస్తున్న 'భోళా శంకర్' కొత్త పోస్టర్ ఆదివారం ఉదయం విడుదలైంది. అంతే కాదు... ఆ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నామని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 'గాడ్ ఫాదర్' టీజర్ విడుదల చేశారు. విజయదశమికి ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి కొత్త సినిమా కబుర్లు ఆదివారం వచ్చేశాయి. సోమవారం అభిమానులకు కిక్ ఇచ్చిన అంశం ఏదైనా ఉందంటే... యువ మెగా హీరోలతో చిరు ఫోటోషూట్! ఇతర సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్. చిరంజీవికి తమ్ముడిగా జన్మించడం తన పూర్వజన్మ సుకృతం అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.  Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా? తెలుగు ప్రముఖులే కాదు... ఇతర భాషల సినిమా ప్రముఖులు, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సహా పలువురు ఇతర రంగాల వారు కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. ఆ ట్వీట్లు, పోస్టులను ఒకసారి చూడండి.  Also Read : ఎవరూ టచ్ చేయలేరు - ఎప్పటికీ ఈ రికార్డ్స్ మెగాస్టార్‌వే Happy birthday Megastar dear @KChiruTweets Garu. Wishing you a long life with peace & good health — KTR (@KTRTRS) August 22, 2022 Just forwarding a B’day message from an intellectual who works for Rural India :Chiranjeevi garu has been an emotion for me he remains a forever inspiration.His film ‘RudraVeena’was a major influence on me & made me study & work for villages of India. — Pawan Kalyan (@PawanKalyan) August 22, 2022 Happy birthday @KChiruTweets Garu.Wishing you a year full of great health, happiness and success! pic.twitter.com/LwBjsmop9B — Sachin Tendulkar (@sachin_rt) August 22, 2022 Happy Birthday Dear @KChiruTweets Bhai. Wishing you good health and happiness always 😊Best wishes for all your personal and professional endeavours. Stay Blessed.#HappyBirthdayChiranjeevi pic.twitter.com/XBjcOkh3bH — Mammootty (@mammukka) August 22, 2022 Wishing Chiranjeevi Garu a very Happy Birthday. May you be blessed with good health and happiness always@KChiruTweets pic.twitter.com/nkBs6RT0HM — Mohanlal (@Mohanlal) August 22, 2022 Happy happy birthday dear @KChiruTweets Hope you have an amazing year ahead! Wishing you nothing but the best! 🥳🥳 pic.twitter.com/Q2O6qeutXe — Venkatesh Daggubati (@VenkyMama) August 22, 2022 Happy birthday @KChiruTweets sir.. Wishing you great health, happiness and many more successful years ahead! — Mahesh Babu (@urstrulyMahesh) August 22, 2022 Many many happy returns of the day to our one & only MEGASTAR ⭐️ #HBDMegastarChiranjeevi pic.twitter.com/6rAgqngjZq — Allu Arjun (@alluarjun) August 22, 2022 ❤️❤️To the world’s best DaD!!Happiest birthday !!😘🙏 pic.twitter.com/0P4FxKsL36 — Ram Charan (@AlwaysRamCharan) August 22, 2022 Happy birthday Annaya @KChiruTweets . You’re an inspiration to everyone around you with your discipline, dignity and magnanimity. Wish you inspire us more in the coming years 😊 — Ravi Teja (@RaviTeja_offl) August 22, 2022 Happy Birthday Megastarr @KChiruTweets sir ❤️IIII Looooove You!Enjoy every conversation with you, connect so much to your emotions and journey and the highest respect for the person you are! pic.twitter.com/NLTa0jSbzu — Vijay Deverakonda (@TheDeverakonda) August 22, 2022 Happy birthday daddy!!!Love you!!@KChiruTweets 🤗🤗🤗 pic.twitter.com/5HzCCGHeHe — Varun Tej Konidela (@IAmVarunTej) August 22, 2022 To my mavayya…To my supreme hero…To our mega star…To the “BOSS” wishing you a very very happy happy birthdayy @KChiruTweets ❤️ pic.twitter.com/xPWPHGnJYD — Sai Dharam Tej (@IamSaiDharamTej) August 22, 2022
0 notes
paperdabba · 2 years
Text
మినపప్పు,బియ్యంతో నిత్యం దోశెలు వేసుకుంటున్నారా? ఎప్పుడూ ఆ దోశెలే అయితే బోరు కొట్టేయదూ. కొత్త రెసిపీలు కూడా ప్రయత్నించండి. ముఖ్యంగా సగ్గుబియ్యంతో చేసే దోశెలు రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కూడా. ఈ రెసిపీలో సగ్గుబియ్యంతో పాటూ చిరు ధాన్యాలపైన సామలు కూడా ఉపయోగించాం. ఈ రెండూ చాలా ఆరోగ్యకరమైనవే. ఆరోగ్యానికి అన్ని రకాలుగా మేలు చేసేవి. ఒకసారి తిని చూస్తే మళ్లీ మళ్లీ మీరే వండుకుని తింటారు.  కావాల్సిన పదార్థాలుసగ్గుబియ్యం - ఒక కప్పుపెరుగు - రెండు టేబుల్ స్పూన్లుఉప్పు - రుచికి సరిపడాసామలు - అర కప్పునీళ్లు - సరిపడానూనె - తగినంత తయారీ ఇలా...1. సగ్గుబియ్యాన్ని నాలుగ్గంటలపాటూ నానబెట్టాలి. అలాగే సామల్ని అరగంట పాటూ నీళ్లలో నానబెట్టాలి. 2. మిక్సీలో నానబెట్టిన సగ్గుబియ్యం, సామలు, ఉప్పు, పెరుగు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 3.ఒక గిన్నెలోకి రుబ్బుని తీసి పెట్టుకోవాలి. 4. దోశెలు వేసేందుకు జారేలా రుబ్బులో అవసరమైతే నీళ్లు కలుపుకోవచ్చు. 5. పెనంపై కాస్త నూనె రాసి పల్చగా దోశెల్లా వేసుకోవాలి. ఈ దోశెల్ని కొబ్బరి చట్నీ, టమోటా చట్నీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.  పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా ఈ రెసిపీ ఉత్తమ ఎంపిక. లంచ్ బాక్సులో పెట్టినా మంచిదే. సాయంత్రం వరకు శక్తిని అందిస్తూనే ఉంటాయి. సగ్గుబియ్యం ఉపయోగాలు1. సగ్గుబియ్యంతో చేసే వంటకాలు తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది ఉత్తమ ఆహారం. 2. ఇందులో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది సహజంగానే తీపి రుచిని కలిగి ఉంటుంది. 3. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి అధికంగా ఉంటాయి. గర్భిణులకు ఈ రెండు అత్యవసరమైన పోషకాలు. కాబట్టి వారు సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తింటే ఎంతో మంచిది. 4. సగ్గుబియ్యంలో ఇనుము, క్యాల్షియం, విటమిన్ కె ఉంటాయి. ఇవన్నీ రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. అధిక రక్తపోటును తగ్గిస్తాయి. 5. రక్తహీనతతో బాధపడేవారు తరచూ సగ్గుబియ్యంతో చేసిన వంటకాలు తింటే సమస్య నుంచి బయటపడవచ్చు.6. సగ్గుబియ్యం జావ తాగడం వల్ల శరీరంలోని వేడి తగ్గుతుంది.  సామలతో ఆరోగ్య ప్రయోజనాలు1. సిరిధాన్యాలలో సామలు కూడా ఒకటి. ఇవి రుచికి తియ్యగా ఉంటాయి. వీటిని తింటే ఎంతో ఆరోగ్యం. 2. మహిళలు తరచూ సామలతో వండిన ఆహారాన్ని తినడం వల్ల రుతుక్రమ సమయంలో వచ్చే సమస్యలు తగ్గిపోతాయి. 3. మైగ్రేన్ ఉన్న వారికి కూడా సామలు ఎంతో మేలు చేస్తాయి. 4. పీసీఓడీ సమస్యలున్న మహిళలు కూడా వీటిని తినడం చాలా అవసరం. 5. మగవారు ఈ ఆహారాన్ని తింటే వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది. 6. మలబద్ధకాన్ని పొగొట్టడంలో కూడా ఇది ముందుంటుంది. 7. ఊబకాయం, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులకు చెక్ పెడుతుంది.  Also read: జిడ్డు చర్మం ఉన్న వారు కూడా మాయిశ్చరైజర్ వాడడం అవసరమా? Also read: ఆ ఊరిలో పేద కుటుంబాలు మూడే, మిగతా వాళ్లంతా మిలియనీర్లే
0 notes