Tumgik
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
సుప్రీం కోర్టులో కరోనా అరికట్టడం కోసం ఇప్పటికే ప్రవేశ ద్వారాల వద్ద థర్మల్ స్క్రీనింగ్‌ ఏర్పాటు చేసినట్లు, ఈ-ఫైలింగ్, వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని ఉపయోగించేలా బార్‌ సభ్యులను ప్రోత్సహించాలని న్యాయమూర్తులు కోరారు. కొద్ది రోజుల క్రితం అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తామని సుప్రీం ప్రకటించిన విషయం తెలిసిందే! కరోనా ఎఫెక్ట్‌తో రేపటి నుంచి అత్యవసర కేసులు మాత్రమే ఏపీ హైకోర్టు విచారించనుంది. హైకోర్టుకు వచ్చేవారికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 30 వరకు కోర్టుకు వచ్చే లాయర్లు, ప్రజలకు ... స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించిన తర్వాతే లోపలికి అనుమతి ఇవ్వాలని ఆదేశించింది! కోర్టులలో పరిస్థితి ఇదయితే .. ఎన్నికలు జరపాలని కోర్టుకు వెళ్లడం ఏదైతే ఉందొ అది ఖచ్చితంగా 🙄🙄🙄 https://www.instagram.com/p/B9zY9NRlaQG/?igshid=1o1ode80zo5qp
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
అమరావతి రైతుల ఆందోళనలు అట్లాగే మహిళా రైతుల పై జరుగుతున్న పోలీస్ దమనకాండ పై కేంద్రం వెంటనే స్పందించి వారికి సత్వర న్యాయం చేయాలని నిన్న లోకసభ లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఎంపీ కేశినేని నాని https://t.co/RU1B8X3fuj #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9TLg5blOGQ/?igshid=1dxum3fafnp9j
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారి అభ్యర్థన మేరకు తన ఎంపీ నిధుల నుండి బెంజ్ సర్కిల్ పటమట లంక స్క్రూ బ్రిడ్జి వద్ద సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేయుటకు రూపాయలు 20 లక్షలు మంజూరు చేసిన పార్లమెంటు సభ్యులు శ్రీ కేశినేని నాని #మనకోసంమననాని #కేశినేనినాని #TDPforDevelopment https://www.instagram.com/p/B9R7uyxFz2j/?igshid=1efi1i4ja4mbp
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
విద్యుత్ ఒప్పందాల సమీక్ష నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వ తీవ్ర హెచ్చరిక ! 50% రిజర్వేషన్ల పై హైకోర్టు లో చుక్కెదురు .. ఉపాధి హామీ బకాయిలు చెల్లించ పోవడంపై హైకోర్టు ఆగ్రహం .. ప్రతిపాదిత ఐదేళ్ల ఇంజనీరింగ్ కోర్సులకు 'నో' చెప్పిన యుజిసి, ఏఐసి టీఈ .. చివరికి ఐఏఎస్ , ఐపీఎస్ లను కూడా కోర్టు బోనెక్కిస్తున తమరి పరిపాలనా నైపుణ్యాని కి ఆంధ్రప్రదేశ్ పులకించి శుష్కించి పోతోంది @ysjagan https://www.instagram.com/p/B9QiX5ul7Hi/?igshid=169jphen4pwu5
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
స్థానిక సంస్థల్లో 59 శాతం మించి రిజర్వేషన్లు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జిఓ సస్పెండ్ చేసి ...నెలలోపు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించిన హైకోర్టు!! @ysjagan గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కేంద్రం మెడలు వంచి (మీకు అలవాటేగా) పార్లమెంటులో తొమ్మిదో షెడ్యూలులో చేర్చి బిల్ ఆమోదింపచేసి రిజర్వేషనులు పెంచవచ్చు. నాడు వై ఎస్ ఆర్ ఇచ్చిన మైనారిటీ, నేడు జగన్ గారు ఇచ్చిన బిసి రిజర్వేషన్లు అన్ని జరగవని తెలిసి సెంటిమెంట్ రెచ్చగొట్టడానికి విసిరిన బిస్కట్లే! రిజర్వేషన్ లకు వ్యతిరేకంగా హైకోర్టు లో కేసు వేసిన హైలీ రెస్పెక్టడ్ రెడ్డి గారు మీకు దగ్గర వాడైతే టీడీపీ కి ఏమి సంబంధం @botchabsn గారు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9QZ4ttFKDs/?igshid=qcyxdswxy3gr
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
సామాన్యులలో సామాన్యుడు ... అసమానులలో సమానుడు 'మన నాని' #మనకోసంమననాని #కెసినేనినాని https://www.instagram.com/p/B9OIGhflccU/?igshid=18t53hwfg1iqc
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
విజయవాడ అర్బన్ తెలుగు యువత నాయకులు చుంచు సురేష్ గారి తండ్రి స్వర్గీయ చుంచు నరసింహా రావు గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) https://www.instagram.com/p/B9J44GglMMy/?igshid=6spda5l14eqg
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను చైతన్య పరచే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 40 వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షులు చినవెంకట సుబ్బయ్య, మాజీ కార్పొరేటర్ హాబీబుల్లాహ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన 'ప్రజా చైతన్య యాత్ర' లో పాల్గొన్న పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, శ్రీ రాజేష్, ఏదుపాటి రామయ్య మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9G_tc-FTBu/?igshid=1wqf1l17bhk6i
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
నిన్న ఉదయం 6టివి వార్ రూమ్ డిబేట్ లో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని అభివృద్ధి చేసి, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు స్వాధీనం చేసిన తరువాత మాత్రమే ప్రభుత్వ భూముల్లో పేదలకు నివాసం కేటాయించే అవకాశం ఉందని స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం హైకోర్టు లో వాదనలు జరుగుతున్న సమయంలో న్యాయమూర్తులు కూడా .. ఇదే విధమైన కామెంట్లు చేశారు. సహజన్యాయం ఎప్పుడైనా సరైన విధానమే. #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9GFXgJFcR5/?igshid=189gr0tt6asgu
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ఈరోజు ఉదయం కేశినేని భవన్ లో జరిగిన విజయవాడ అర్బన్ టీడీపీ నాయకులు కిలారి చంద్రశేఖర్, కోడెల లక్ష్మీనారాయణ గార్ల జన్మదిన వేడుకలలో పాల్గొన్న ఎంపీ శ్రీ కేశినేని నాని, రెడ్ క్రాస్ ఏపీ బాధ్యులు డాక్టర్ సమరం, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, జ్ ఎ సి స్వామి, కాట్రగడ్డ బాబు మరియు టీడీపీ నాయకులు https://www.instagram.com/p/B9EVHu-l4gs/?igshid=3f2wzk40gwlc
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ప్రభుత్వ అవినీతి, అప్రజాస్వామిక విధానాలపై ప్రజలను చైతన్య పరచే లక్ష్యంతో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 38వ డివిజన్ అర్జున వీధిలో డివిజన్ పార్టీ అధ్యక్షులు ఉమ్మడి చంటి ఆధ్వర్యంలో ప్రారంభమైన 'ప్రజా చైతన్య యాత్ర' లో పాల్గొన్న అర్బన్ టీడీపీ అధ్యక్షులు శ్రీ బుద్ధా వెంకన్న, పార్లమెంటు కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, శ్రీ హరిబాబు, శ్రీ రాజేష్ మరియు వివిధ డివిజన్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు మరియు పార్టీ నాయకులు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9CAWhiFTRG/?igshid=rm3mmygmcj14
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
విజయవాడ ఆటోనగర్ లో 'అమరావతి పరిరక్షణ సమితి' కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ శ్రీ కేశినేని నాని, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి శ్రీ రామకృష్ణ, శ్రీ వర్ల రామయ్య,ఎమ్యెల్యే శ్రీ గద్దే రామమోహన్ తదితరులు ఈ సందర్భంగా శ్రీ కేశినేని నాని మాట్లాడుతూ .. అమరావతి రైతులను కేసుల పేరుతో వేధిస్తున్నారు - కొత్త నగరాన్ని నిర్మించుకోవడం ఒక అవకాశం - అమరావతి విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలి - రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి - చాలా రాష్ట్రాలు ఎన్‍ఆర్‍సీ, సీఏఏని వ్యతిరేకిస్తున్నాయి అని స్పష్టం చేశారు #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B9BQJv6lJKk/?igshid=1v75vn0j76z8d
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
అక్రమ నిర్బంధం పిటిషన్లు బీహార్ లో చాలా తక్కువ దాఖలు అవుతున్నాయి. పోలీసు పరిపాలనా విధానం చూస్తే ఎమర్జెన్సీ ని తలపించేలా ఉంది. చట్ట నిబంధనలను ఏపీ పోలీసులు పాటించడం లేదు ... హైకోర్టు @ysjagan బీహార్ కన్నా హీనంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దిన ఘనత నీదేనన్నా! పోలీసు అధికారుల చర్యలపై సిబిఐ దర్యాప్తును కోర్ట్ అదేశించేటట్లు చేశావుగా😁😁 #JaganCheatedFarmers #jaganFailedCM https://www.instagram.com/p/B9A_1gwFlTT/?igshid=1bbzmweg9wuo9
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ఈరోజు సాయంత్రం విజయవాడ అర్బన్ టీడీపీ కార్యాలయం కేశినేని భవన్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 45వ డివిజన్ టీడీపీ నూతన కార్యవర్గ ఎన్నిక .. పరిశీలకులు , పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, పరిశపోగు రాజేష్ గార్ల సమక్షంలో నిర్వహించారు డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీ మైలవరపు కృష్ణ, శ్రీ చక్రవర్తి లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది #TDPFamily #TDPforDevelopment https://www.instagram.com/p/B8_xlh6l5wy/?igshid=15p09tc95tf45
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా రాజధాని పరిధిలో ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి జీవో విడుదల చేసింది. దీనికోసం సీఆర్డీఏ పరిధిలోని నౌలూరు, కృష్ణాయపాలెం, నిడమర్రు, ఐనవోలు, కురగల్లు, మందడంలో 54,307మంది లబ్ధిదారులకు 1251.5 ఎకరాలు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విషయం ఏమిటంటే .. సీఆర్డీఏ భూములను సేకరించింది రాజధాని కోసం .. సీఆర్డీఏ రద్దు తీర్మానం, మూడు రాజధాను ల తీర్మానం అసెంబ్లీ లో ఆమోదించారు. ప్రస్తుతం ఈ రెండు హైకోర్టు విచారణలో ఉన్నాయి. ఇప్పటికే రాజధాని భూముల పందేరంపై హైకోర్టు లో ముందస్తు కేసు ఉంది .. అది రేపు విచారణకు రానుంది .. ఆ కేసుకు ఈ జి ఓ బలం చేకూరు స్తుంది. మొత్తం రాజధానికి సంబంధించిన కేసులు పరిష్కారం అయ్యేవరకు భూముల పందేరం చేయడానికి కోర్ట్ ఒప్పుకునే అవకాశాలు దాదాపు మృగ్యం. ఏతా వాతా తేలేదేమిటంటే .. పేద వారికి ఇస్తామంటారు .. కానీ ఇవ్వలేరు. పేదలకు త్రిశంకు నరకం ఏమిటో చూపుతుంది జగ్లక్ పాలన!! #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B8_ON52FQ_i/?igshid=11lf8gkg0qpy4
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం విజయవాడ అర్బన్ టీడీపీ కార్యాలయం కేశినేని భవన్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ 42వ డివిజన్ టీడీపీ నూతన కార్యవర్గ ఏర్పాటు ఎన్నికల పరిశీలకులు , పార్లమెంట్ కోఆర్డినేటర్ శ్రీ లింగమనేని శివరామ ప్రసాద్, పరిశపోగు రాజేష్ మరియు మాజీ డిప్యూటీ మేయర్ శ్రీ గోగుల వెంకట రమణ గార్ల సమక్షంలో నిర్వహించారు డివిజన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులుగా శ్రీ యేదుపాటి రామయ్య, శ్రీ దేవరశెట్టి అప్పారావు మరియు ఇతర కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది #TDPFamily #TDPforDevelopment https://www.instagram.com/p/B89TMo_F_bz/?igshid=liwyqaa1mr5u
0 notes
lsrprasad-blog · 4 years
Photo
Tumblr media
జనవాహిని మధ్య కొనసాగుతున్న 'చంద్రన్న' ప్రజా చైతన్య యాత్ర .. 'మళ్లీ నువ్వే రావాలి' #TDPforDevelopment #TDPFamily #JaganCheatedFarmers #JaganFailedCM https://www.instagram.com/p/B89JOWtlQhI/?igshid=ry67jbj3teav
0 notes